CarWale
    AD

    టాటా నెక్సాన్ కారు డీజిల్ డిసిటి గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశం ఉందా ? ఎప్పుడు రాబోతుంది ?

    Authors Image

    Haji Chakralwale

    167 వ్యూస్
    టాటా నెక్సాన్ కారు డీజిల్ డిసిటి  గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశం ఉందా ? ఎప్పుడు రాబోతుంది ?
    • టాప్-స్పెక్ వెర్షన్‌లో అందించబడే అవకాశం
    • డీజిల్ ఏటీ గేర్‌బాక్స్‌ కంటే రూ. 50,000 ప్రీమియం ధర పెరుగుతుందని అంచనా

    టాటా మోటార్స్ దాని బెస్ట్ సెల్లింగ్ కారు అయిన నెక్సాన్ వెర్షన్‌ను పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ బ్రాండ్ కర్వ్ ఈవీనిలాంచ్చేసిన  తర్వాత మరియు కర్వ్అరంగేట్రంతర్వాత కూడా, నెక్సాన్ మోడల్ గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం మరో ముఖ్యమైన అంశంగా మారింది. ఈ బ్రాండ్  ఆన్‌లైన్ వెబ్ సైట్లలో లీకైన చిత్రం కొత్త పవర్‌ట్రెయిన్ కి  సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. ఇదిమరికొన్ని వారాల్లోడ్యూయల్-క్లచ్-ట్రాన్స్‌మిషన్ (డిసిటి)తో నెక్సాన్  ను పరిచయం చేసే అవకాశం ఉంది.

    Tata Nexon Right Front Three Quarter

    పైన ఉన్న చిత్రంలో చూసినట్లుగా, డీజిల్-స్పెక్ టాటా నెక్సాన్ డిసిఎ (డిసిటి గేర్‌బాక్స్)తో జతచేయబడి అందుబాటులో ఉంది. కాకపోతే ఇది ఏ వేరియంట్ అనేది ప్రశ్నార్థకంగా మారింది, నెక్సాన్ లో ఫియర్‌లెస్+ S  అనే వేరియంట్ టాప్-స్పెక్ వేరియంట్ అని చెప్పవచ్చు. ఇప్పుడు, ఆటోమేకర్ అప్ కమింగ్ (రాబోయే) డ్యూయల్-క్లచ్ టెక్నాలజీతోఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో కూడిన కర్వ్ వెర్షన్ ను  పరిచయం చేయనుంది. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే , దాని అన్ని ఇంజిన్‌లు డిసిఎ గేర్‌బాక్స్‌ను పొందుతాయి. ఇంకా చెప్పాలంటే, కొత్త 1.5-లీటర్ క్రియోజెట్  డీజిల్ ఇంజిన్ కూడా ఉంటుంది.

    ప్రస్తుతం,నెక్సాన్డిసిఎ గేర్‌బాక్స్‌ను పొందినప్పటికీ, ఇది పెట్రోల్వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, డీజిల్ నెక్సాన్ పెర్ఫార్మెన్స్-ఫోకస్డ్ వెర్షన్‌ డిసిఎ  గేర్‌బాక్స్‌ను పొందుతుందనే అంచనాలు ఉన్నా , నెక్సాన్ వినియోగదారులకు మాత్రమే ఈ  లైనప్‌ వివిధ రకాల  గేర్‌బాక్స్‌ తో రావడం శుభవార్త అని చెప్పవచ్చు.

    ప్రస్తుతం, నెక్సాన్ టాప్-స్పెక్ ఆటోమేటిక్ డీజిల్ మోడల్ ధర రూ. 15.6 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. మరోవైపు, టాప్-స్పెక్ పెట్రోల్ డిసిఎ వేరియంట్ ధర రూ. 14.8 లక్షలు (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉంది. నెక్సాన్ డీజిల్ డిసిఎ ధర ఏటీ వెర్షన్ ధర కంటే దాదాపు రూ.  50,000 ఎక్కువగా ఉంటుందని మేము భావిస్తున్నాము. ఇందులో గమనించవలసిన విషయం ఏమిటంటే, అప్ కమింగ్ (రాబోయే) టాటా కర్వ్ దాని కేటగిరిలో డీజిల్ ఇంజిన్‌తో జత చేయబడిన డిసిఎ గేర్‌బాక్స్‌ను పొందిన మొదటి మోడల్ అని. అలాగే, దానిని అనుసరించి, అదే కాన్ఫిగరేషన్‌తో అందించబడిన మొదటి కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ అవుతుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    youtube-icon
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    5928 వ్యూస్
    96 లైక్స్
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    67732 వ్యూస్
    359 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.40 లక్షలు
    BangaloreRs. 9.79 లక్షలు
    DelhiRs. 9.10 లక్షలు
    PuneRs. 9.40 లక్షలు
    HyderabadRs. 9.56 లక్షలు
    AhmedabadRs. 8.88 లక్షలు
    ChennaiRs. 9.56 లక్షలు
    KolkataRs. 9.30 లక్షలు
    ChandigarhRs. 8.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    youtube-icon
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    5928 వ్యూస్
    96 లైక్స్
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    67732 వ్యూస్
    359 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టాటా నెక్సాన్ కారు డీజిల్ డిసిటి గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశం ఉందా ? ఎప్పుడు రాబోతుంది ?