- డార్క్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.11.45 లక్షలు
- 5 వేరియంట్లలో లభిస్తున్న నెక్సాన్ డార్క్ ఎడిషన్
టాటా మోటార్స్ ఈ నెలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న నెక్సాన్ డార్క్ ఎడిషన్ యొక్క ధరలను వెల్లడించింది. డార్క్ ఎడిషన్ ధరలు రూ.11.45 లక్షలు (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమవగా, ఈ కొత్త వెర్షన్ కొత్త కలర్ తో పాటుగా బయట మరియు లోపల బ్లాక్డ్ ఎలిమెంట్స్ పొంది, మరియు మరెన్నో అద్బుతమైన ఫీచర్లతో వచ్చింది.
కొత్త నెక్సాన్ డార్క్ ఎడిషన్ యొక్క 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్లు రెండూ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్లతో జతచేయబడి అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు దీనిని క్రియేటివ్, క్రియేటివ్+, క్రియేటివ్+S, ఫియర్ లెస్, మరియు ఫియర్ లెస్+S అనే 5 వేరియంట్ల నుండి ఎంచుకోవచ్చు. డార్క్ ఎడిషన్ వెర్షన్ యొక్క వేరియంట్-వారీ ఫీచర్లు కింది విధంగా ఉన్నాయి.
నెక్సాన్ డార్క్ ఎడిషన్ క్రియేటివ్ #Dark ఇంటీరియర్ థీమ్ బ్లాక్ సీట్ అప్హోల్స్టరీ 16-ఇంచ్ బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్ సీక్వెన్షియల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు టెయిల్‌లైట్స్ ఎల్ఈడీ టెయిల్‌లైట్‌లు టచ్-బేస్డ్ ఏసీ కంట్రోల్స్ 4 స్పీకర్స్ మరియు 2 ట్వీటర్స్ 7-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు రియర్ వైపర్ మరియు వాషర్ కూల్డ్ గ్లోవ్ బాక్స్ రివర్స్ పార్కింగ్ కెమెరా టిపిఎంఎస్ ప్యాడిల్ షిఫ్టర్లు |
నెక్సాన్ డార్క్ ఎడిషన్ క్రియేటివ్+ 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ 360-డిగ్రీ కెమెరా ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ బ్లైండ్ స్పాట్ మానిటర్ వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం క్రూయిజ్ కంట్రోల్ ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ |
నెక్సాన్ డార్క్ ఎడిషన్ క్రియేటివ్+ S వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ హైట్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్‌బెల్ట్స్ |
నెక్సాన్ డార్క్ ఎడిషన్ ఫియర్‌లెస్ వెల్ కం మరియు గుడ్-బై సీక్వెన్స్ కోసం టర్న్ ఇండికేటర్స్ మరియు డీఆర్ఎల్స్ 10.25-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎయిర్ ప్యూరిఫైయర్ వైర్ లెస్ ఛార్జర్ కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఫాగ్ లైట్స్ 60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ ఎక్స్‌ప్రెస్ కూల్ ఫంక్షన్ లెదరెట్ స్టీరింగ్ వీల్ |
నెక్సాన్ డార్క్ ఎడిషన్ ఫియర్‌లెస్+ S వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఐఆర్ఎ కనెక్ట్-కార్ టెక్నాలజీ ఓటీఏ అప్‍డేట్స్ జెబిఎల్-సోర్స్డ్ మ్యూజిక్ సిస్టం సబ్ వూఫర్ |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్