CarWale
    AD

    టాటా నెక్సాన్ సిఎన్‌జి లో ఆశించదగిన టాప్-5 అంశాలు ఏంటో మీకు తెలుసా!

    Authors Image

    Ninad Ambre

    70 వ్యూస్
    టాటా నెక్సాన్ సిఎన్‌జి లో ఆశించదగిన టాప్-5 అంశాలు ఏంటో మీకు తెలుసా!
    • మరింత పవర్ ఫుల్ సిఎన్‍జి ఎస్‌యువిగా రానున్న నెక్సాన్ సిఎన్‍జి 
    • టాటా నుండి రానున్న మొదటి టర్బోచార్జ్డ్ సిఎన్‍జి  కారు బహుశా ఇదే 

    టాటా మోటార్స్ మరికొన్ని సంవత్సరాల్లో ఇండియాలోని మార్కెట్ పై మంచి పట్టు సాధించాలని దాని లైనప్‌లో మరిన్ని సిఎన్‌జి  కార్ల ని పెంచాలని యోచిస్తోంది. కార్‌మేకర్ నెక్సాన్ ఐసిఎన్‍జిని భారత్ మొబిలిటీ షోలో ప్రదర్శించింది. అలాగే, టాటా నెక్సాన్ సిఎన్‌జి లో మనం ఆశించదగిన టాప్-5 అంశాలు ఇక్కడ ఉన్నాయి.

    పవర్ ప్యాక్డ్ నెక్సాన్

    ఈ సిఎన్‍జి మోడల్ 118bhp మరియు 170Nm టార్క్ ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో జత చేయబడుతుందని భావిస్తున్నాం. ఈ సిఎన్‍జిమోడ్‌లో పవర్ అవుట్‌పుట్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయినప్పటికీ, ఇండియన్ మార్కెట్లో ఇటువంటి కారు అందించబడటం ఇదే మొదటిసారి. నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌తో జత చేయబడిన కన్వెన్షనల్ సిఎన్‍జి మోడల్‌లతో పోలిస్తే ఇది పవర్-ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని ఆశిద్దాం.

    Tata Nexon Left Rear Three Quarter

    ట్విన్-సిలిండర్ టెక్నాలజీ

    మోడరన్ టాటా సిఎన్‍జి  కార్ల మాదిరిగానే, నెక్సాన్  ఐసిఎన్‍జి కూడా ట్విన్-సిలిండర్ టెక్నాలజీతో రానుంది. ఇది పెద్ద సిలిండర్ల కి బదులుగా రెండు చిన్న సిలిండర్ల  కలిగి ఉంటుంది మరియు దీని వల్ల కారు బూట్ లో స్థలాన్ని ఆదా చేయవచ్చు.

    సేఫ్టీ ఫీచర్స్

    కార్‌మేకర్ కొన్ని మోడరన్ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా సేఫ్టీకి   ప్రాధాన్యతనిస్తుంది.  ఫ్యూయల్     నింపుతున్నప్పుడు  ఆటోమేటిక్‌గా ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేసే మైక్రో-స్విచ్  కూడా ఇందులో ఉంటుంది. అప్పుడు, గ్యాస్ లీక్ ని తగ్గించడానికి సిఎన్‍జి కిట్ లో లీక్ ప్రూఫ్ మెటీరియల్స్ ఇందులో ఉపయోగించబడతాయి. అంతేకాకుండా,  వేడెక్కడం వల్ల కలిగే ప్రమాదాల నుండి రక్షించడానికి టాటా థర్మల్ ఇన్సిడెంట్ ప్రొటెక్షన్ ని అందిస్తుందని మేము ఆశిస్తునాం.

    Tata Nexon Left Front Three Quarter

    అడ్వాన్స్డ్ ఈసీయూ

    ఇందులో చాలా ఉపయోగకరమైన ఫీచర్ సింగిల్ ఈసీయూ, ఇది సిస్టమ్ కంట్రోల్ ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఆటోమేటిక్ ఫ్యూయల్ స్విచింగ్ ని కలిగి ఉండగా,సిఎన్‍జిలో డైరెక్ట్ స్టార్ట్, లీక్ డిటెక్షన్ సిస్టమ్ మరియు మాడ్యులర్ ఫ్యూయల్ ఫిల్టర్ డిజైన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

    ధర పెంపు

    సిఎన్‍జితో పాటుగా అదనంగా కొత్త వేరియంట్‌లు రావడమే కాకుండా, లాంచ్ సమయానికి ధర కూడా పెరుగుతుంది. టాటా మోటార్స్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ని ఇన్‌స్టాల్ చేసినా లేదా టాటా ఆల్ట్రోజ్ మరియు పంచ్ సిఎన్‌జి వేరియంట్‌లలో ఇవ్వబడిన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ని ఇన్‌స్టాల్ చేసినా తర్వాత ధరలు పెరగడం ఖాయమని భావిస్తున్నాం.

    Tata Nexon Open Boot/Trunk

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4477 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33591 వ్యూస్
    16 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Countryman Electric
    మినీ Countryman Electric

    Rs. 55.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Cooper Electric
    మినీ Cooper Electric

    Rs. 55.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ x-ట్రయిల్
    నిసాన్ x-ట్రయిల్

    Rs. 26.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.40 లక్షలు
    BangaloreRs. 9.63 లక్షలు
    DelhiRs. 9.06 లక్షలు
    PuneRs. 9.40 లక్షలు
    HyderabadRs. 9.56 లక్షలు
    AhmedabadRs. 8.88 లక్షలు
    ChennaiRs. 9.56 లక్షలు
    KolkataRs. 9.28 లక్షలు
    ChandigarhRs. 8.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

     Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    youtube-icon
    Tata Nexon EV Max #Dark Edition Launched at Rs 19.04 lakh*! | All you need to know | CarWale
    CarWale టీమ్ ద్వారా17 Apr 2023
    4477 వ్యూస్
    44 లైక్స్
    Tata Nexon
    youtube-icon
    Tata Nexon
    CarWale టీమ్ ద్వారా02 Aug 2017
    33591 వ్యూస్
    16 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టాటా నెక్సాన్ సిఎన్‌జి లో ఆశించదగిన టాప్-5 అంశాలు ఏంటో మీకు తెలుసా!