CarWale
    AD

    ఇటీవలే లాంచ్ అయిన నెక్సాన్ సిఎన్‌జి వేరియంట్లలో లభించే ఫీచర్లను వెల్లడించిన టాటా

    Authors Image

    Aditya Nadkarni

    150 వ్యూస్
    ఇటీవలే లాంచ్ అయిన నెక్సాన్ సిఎన్‌జి వేరియంట్లలో లభించే ఫీచర్లను వెల్లడించిన టాటా

    టాటా మోటార్స్ ఈ నెల ప్రారంభంలో నెక్సాన్ సిఎన్‌జి కారుని  ఇండియాలో లాంచ్  చేసింది.  దీనిని రూ. 8.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. ఇది ఇండియాలోని  మొట్టమొదటి టర్బోచార్జ్డ్ పెట్రోల్-సిఎన్‌జి కాంబినేషన్ తో  అందించబడుతున్న కారు. అలాగే, ఈ సెగ్మెంట్‌లో XUV 3XO తర్వాత పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందిన రెండవ కారు అని కూడా చెప్పవచ్చు. 

    Tata Nexon Front View

    ఇండియాలో ఇప్పుడు పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మరియు సిఎన్‌జితో సహా అనేక రకాల పవర్‌ట్రెయిన్‌ ఆప్షన్స్ తో ఈ కారు  అందుబాటులో ఉంది. అలాగే,  ఈ ఇటరేషన్  1.2-లీటర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ ని  6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది. సిఎన్‌జి మోడ్‌లో, అవుట్‌పుట్ 99bhp మరియు 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇప్పుడు మనం  వేరియంట్ వారీ  నెక్సాన్ ఐసిఎన్‌జి  ఫీచర్లను పరిశీలిద్దాం.

    Tata Nexon Bootspace

    నెక్సాన్ సిఎన్‌జి స్మార్ట్ (O)

    6 ఎయిర్‌బ్యాగ్స్

    ఈఎస్‍పీ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ మరియు డీఆర్ఎల్స్

    ఎల్ఈడీ టెయిల్‌లైట్స్

    ఇల్యూమినేటెడ్ లోగోతో టూ-స్పోక్ స్టీరింగ్ వీల్

    ఫ్రంట్ పవర్ విండోస్

    హిల్ హోల్డ్ కంట్రోల్

    టిల్ట్ మరియు టెలిస్కోపిక్ సర్దుబాటు స్టీరింగ్

    ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం

    నెక్సాన్ సిఎన్‌జి స్మార్ట్ + (స్మార్ట్ O అడిషన్స్)

    7 ఇంచ్  టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

    4 స్పీకర్స్

    షార్క్-ఫిన్ యాంటెన్నా

    ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ

    స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్

    4 పవర్ విండోస్

    ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఒఆర్‍విఎంఎస్

    పార్శిల్ ట్రే

    నెక్సాన్ సిఎన్‌జి స్మార్ట్ + S (స్మార్ట్ + అడిషన్స్)

    ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్

    వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్

    రెయిన్ సెన్సింగ్ వైపర్స్

    రూఫ్-రెయిల్స్ 

    నెక్సాన్ సిఎన్‌జి ప్యూర్ (స్మార్ట్ + అడిషన్స్)

    బిఐ-ఫంక్షన్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్

    రూఫ్-రెయిల్స్ 

    ఎల్ఈడీ ఎక్స్-ఫాక్టర్ టెయిల్‌లైట్స్

    రియర్ ఏసీ వెంట్స్

    టచ్బేస్డ్ఏసీ కంట్రోల్స్

    రియర్  పవర్ అవుట్‌లెట్

    ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్ ఫంక్షన్

    4 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

    నెక్సాన్ సిఎన్‌జి ప్యూర్ S

    వాయిస్-అసిస్టెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్

    ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం

    ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్

    రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు

    నెక్సాన్ సిఎన్‌జి క్రియేటివ్ (ప్యూర్ పై అడిషన్స్)

    సీక్వెన్షియల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు టెయిల్‌లైట్స్

    ఏరో ఇన్సర్ట్‌లతో కూడిన 16-ఇంచ్ అల్లాయ్ వీల్స్

    7 ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

    ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

    ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్

    ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీట్

    రియర్ వైపర్ మరియు వాషర్

    కూల్డ్ గ్లోవ్ బాక్స్

    రివర్స్ పార్కింగ్ కెమెరా

    టిపిఎంఎస్

    ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం

    ఎత్తు సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్ బెల్ట్స్

    నెక్సాన్ సిఎన్‌జి క్రియేటివ్ + (క్రియేటివ్‌పై అడిషన్స్)

    10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్

    360-డిగ్రీ కెమెరా

    ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ 

    బ్లైండ్ స్పాట్ మానిటర్

    వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో

    ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం

    ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్

    రెయిన్ సెన్సింగ్ వైపర్స్

    నెక్సాన్ సిఎన్‌జి ఫియర్‌లెస్ + PS (క్రియేటివ్‌ + పై అడిషన్స్)

    వెల్కమ్ మరియు గుడ్ బై ఫంక్షన్‌తో సీక్వెన్షియల్ లైట్స్

    నావిగేషన్ డిస్‌ప్లేతో 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

    4 ట్వీటర్స్

    ఎయిర్ ప్యూరిఫైయర్

    వైర్లెస్ ఛార్జర్

    రియర్ డీఫాగర్

    కార్నరింగ్ ఫంక్షన్‌తో ఫ్రంట్ ఫాగ్ లైట్స్

    ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్

    60:40 స్ప్లిట్ రియర్ సీట్స్ 

    ఎక్స్ ప్రెస్కూలింగ్ ఫంక్షన్

    లెదర్‍తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ మరియు ఆర్మ్ రెస్ట్

    ఎత్తు సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్ బెల్ట్స్

    వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ 

    ఎత్తు సర్దుబాటు చేయగల ఫ్రంట్ ప్యాసింజర్ సీట్

    వాయిస్-వాయిస్-అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్

    జెబిఎల్-సోర్స్ మ్యూజిక్ సిస్టమ్

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    86123 వ్యూస్
    471 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    58784 వ్యూస్
    357 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m5
    బిఎండబ్ల్యూ m5
    Rs. 1.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    21st నవం
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    Rs. 1.95 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    12th నవం
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 6.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th నవం
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్

    Rs. 89.00 - 98.00 లక్షలుఅంచనా ధర

    28th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    డిస 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టయోటా Camry 2024
    టయోటా Camry 2024

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    11th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.40 లక్షలు
    BangaloreRs. 9.79 లక్షలు
    DelhiRs. 9.06 లక్షలు
    PuneRs. 9.40 లక్షలు
    HyderabadRs. 9.56 లక్షలు
    AhmedabadRs. 8.88 లక్షలు
    ChennaiRs. 9.60 లక్షలు
    KolkataRs. 9.28 లక్షలు
    ChandigarhRs. 8.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    86123 వ్యూస్
    471 లైక్స్
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    youtube-icon
    Tata Punch EV vs Punch Petrol | Maintenance, Mileage, Service Cost & Range Compared
    CarWale టీమ్ ద్వారా07 Aug 2024
    58784 వ్యూస్
    357 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    Get all the latest updates from CarWale
    • హోమ్
    • న్యూస్
    • ఇటీవలే లాంచ్ అయిన నెక్సాన్ సిఎన్‌జి వేరియంట్లలో లభించే ఫీచర్లను వెల్లడించిన టాటా