CarWale
    AD

    రూ. 9 లక్షల కంటే తక్కువ ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన టాటా నెక్సాన్ సిఎన్‍జి

    Authors Image

    Haji Chakralwale

    65 వ్యూస్
     రూ. 9 లక్షల కంటే తక్కువ ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన టాటా నెక్సాన్ సిఎన్‍జి
    • 8 వేరియంట్లలో అందించబడిన మోడల్
    • తొలిసారిగా మార్కెట్లోకి వచ్చిన టర్బోచార్జ్డ్ పెట్రోల్ సిఎన్‍జి కారు

    టాటా మోటార్స్ ఎట్టకేలకు ఇండియాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నెక్సాన్ సిఎన్‌జిని ఈ రోజు లాంచ్ చేసింది. ఈ సిఎన్‍జి -ఆధారిత నెక్సాన్ 8 వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చింది. దీనిని రూ. 8.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు. అంతేకాకుండా, నెక్సాన్  రేంజ్ లో ఇప్పుడు దాని  పోర్ట్‌ఫోలియోలో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ మరియు సిఎన్‌జి ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే, మారుతి బ్రెజా సిఎన్‌జికి పోటీగా నిలిచే ఈ కారులో కొత్తవిషయాలు  ఏంటో తెలుసుకుందాం.

    Tata Nexon Bootspace

    టాటా నెక్సాన్ సిఎన్‍జి, స్మార్ట్ (O) స్మార్ట్+, స్మార్ట్+ S, ప్యూర్, ప్యూర్ S, క్రియేటివ్, క్రియేటివ్+ మరియు ఫియర్‌లెస్+ S అనే 8 వేరియంట్‌లలో లభిస్తుంది.  ఇక ఫీచర్ల విషయానికొస్తే, కొత్త నెక్సాన్ సిఎన్‍జి , ఇన్-సెగ్మెంట్ పనోరమిక్ సన్‌రూఫ్, 10.25-ఇంచ్  ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-ఇంచ్  డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, 8 స్పీకర్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ ఆటో హెడ్‌ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, లెథెరెట్ అప్‌హోల్‌స్టరీతో కూడిన సీట్స్ , సీక్వెన్షియల్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్ తో వెల్కమ్ మరియు గుడ్ బై  యానిమేషన్ వంటి ఫీచర్లతో వచ్చింది.

    నెక్సాన్ సిఎన్‌జి 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ తో  6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ని మాత్రమే జత చేయబడింది. బ్రాండ్ ఈ మోడల్ ను కొత్త డ్యూయల్ సిఎన్‍జి సిలిండర్ టెక్నాలజీని కలిగి ఉంది,  ఇది 321 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంటుంది. ఈ సెటప్‌తో, నెక్సాన్ సిఎన్‍జి 99bhp మరియు 170Nm  మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    వేరియంట్ వారీగా  కొత్త టాటా నెక్సాన్ సిఎన్‍జి ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఫోటోలో ఇవ్వబడ్డాయి:

    Tata Nexon Front View

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    69579 వ్యూస్
    365 లైక్స్
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    youtube-icon
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    13720 వ్యూస్
    114 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.40 లక్షలు
    BangaloreRs. 9.79 లక్షలు
    DelhiRs. 9.10 లక్షలు
    PuneRs. 9.40 లక్షలు
    HyderabadRs. 9.56 లక్షలు
    AhmedabadRs. 8.88 లక్షలు
    ChennaiRs. 9.56 లక్షలు
    KolkataRs. 9.30 లక్షలు
    ChandigarhRs. 8.87 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    69579 వ్యూస్
    365 లైక్స్
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    youtube-icon
    Tata Curvv Creative Plus S & Pure Plus S Variant Details | Rs 11.69 Lakh | Many Features!
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    13720 వ్యూస్
    114 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ. 9 లక్షల కంటే తక్కువ ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన టాటా నెక్సాన్ సిఎన్‍జి