CarWale
    AD

    టాటా కర్వ్ ఈవీ వర్సెస్ ఎంజి ZS ఈవీ ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లలో ఏది వర్త్ ఫర్ మనీ!

    Authors Image

    Rajapushpa

    172 వ్యూస్
    టాటా కర్వ్ ఈవీ  వర్సెస్ ఎంజి ZS ఈవీ ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లలో ఏది వర్త్ ఫర్ మనీ!

    ఇటీవల ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ మధ్య కాలంలో లాంచ్ అయిన టాటా కర్వ్ ఈవీ మరియు ఎంజి ZS ఈవీ ఎలక్ట్రిక్ కార్లలో ఏది కొనుగోలు చేయడానికి సరిపోయేంత విలువైన కారు అనే విషయాన్నిఈ మోడల్స్ లో అందుబాటులో ఉన్న వేరియంట్స్, స్పెసిఫికేషన్స్ మరియు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఆధారంగా మీరు ఏ కారు సెలెక్ట్ చేసుకోవచ్చో మీకు ఒక అవగాహన వస్తుంది. మేము అప్‌డేట్ చేసిన ఈ రెండు కార్లలో పోలికలను తక్షణం చదివి తెలుసుకోండి.

    Front View

    టాటా మోటార్స్ కర్వ్ ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్ ఆగస్టు 7వ తేదీన లాంచ్ చేసింది. ఈ కారును రూ.17.49 లక్షల ఎక్స్-షోరూం ధరతో పొందవచ్చు.అలాగే, కొత్త టాటా కర్వ్ ఈవీ ఫ్లేమ్ రెడ్, ఎంపవర్డ్ ఆక్సైడ్, ప్రిస్టీన్ వైట్, ప్యూర్ గ్రే మరియు వర్చువల్ సన్‌రైజ్ అనే 5 కలర్లలో అందుబాటులో కి వచ్చింది. కస్టమర్‌లు క్రియేటివ్, అకాంప్లిష్డ్, అకాంప్లిష్డ్+ఎస్ , ఎంపవర్డ్+ మరియు ఎంపవర్డ్+ ఎ అనే 5 వేరియంట్‌ల నుండి కర్వ్ ఈవీని ఎంచుకోవచ్చు.

    Left Rear Three Quarter

    ఇంకా ZS ఈవీ గురించి చెప్పాలంటే, ఎంజి మోటార్ ఇండియా ZS ఈవీని రూ. 18.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఇండియాలో లాంచ్ చేసింది. 2024 ఎంజి ZS ఈవీ గ్లేజ్ రెడ్, అరోరా సిల్వర్, స్టారీ బ్లాక్, మరియు క్యాండీ వైట్ అనే 4 కలర్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీని ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్ ప్రో, ఎక్స్‌క్లూజివ్‌ ప్లస్ మరియు ఎస్సెన్స్ అనే వేరియంట్లలో పొందవచ్చు.కర్వ్ ఎలక్ట్రిక్ కారు ధరతో పోలిస్తే దీని ధర కొంచెం ఎక్కువే!

    టాటా కర్వ్ ఈవీ వర్సెస్ ఎంజి ZS ఈవీ ఫీచర్స్

    Dashboard

    కర్వ్ ఈవీ లోపలి భాగంలో, పనోరమిక్ సన్‌రూఫ్, ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్, లెవెల్-2 ఏడీఏఎస్(ఎడాస్) సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, ఏసీ వెంట్స్ కోసం టచ్ కంట్రోల్స్, డ్రైవ్ మోడ్స్ మరియు ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, కొత్త 12.3-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి.

    Instrument Cluster

    మరోవైపు, కొత్త ఎంజి ZS ఈవీ లోపలి భాగంలో, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవ్ మోడ్‌స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్‌, ఎయిర్ ప్యూరిఫైయర్, రియర్ ఏసీ వెంట్స్,6-వే పవర్డ్ డ్రైవర్ సీట్ మరియు వైర్‌లెస్ ఛార్జింగ్, 75 కనెక్ట్ చేయబడిన మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

    టాటా కర్వ్ ఈవీ వర్సెస్ ఎంజి ZS ఈవీ బ్యాటరీ ప్యాక్

    కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందించబడింది. అందులో45kWh యూనిట్ మరియు 55kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి, ఈ రెండూ ఒకే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడ్డాయి. ఈ రేంజ్ లో ఉన్న మొదటి 45kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ 502 కిలోమీటర్లు డ్రైవింగ్ రేంజ్ ని మరియు 55kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ 585 కిలోమీటర్ల క్లెయిమ్ చేయబడిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తాయి.

    Engine Shot

    బ్యాటరీ పరంగా, ఎంజి మోటార్స్ ZS ఈవీ ఒకే ఒక్క బ్యాటరీ ప్యాక్ తో అందుబాటులో ఉంది. 50.3kWh బ్యాటరీ ప్యాక్ సహాయంతో 173bhp పవర్ మరియు 280Nm టార్కును ఉత్పత్తి చేసే మోటారును పొందింది. దీని బ్యాటరీ ప్యాక్ ని 50kW డిసి ఫాస్ట్ ఛార్జర్ సహయంతో కేవలం 60 నిమిషాల్లోనే 0-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అదే విధంగా, దీని బ్యాటరీని ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 461 కిలోమీటర్ల ఏఆర్ఏఐ-సర్టిఫైడ్ రేంజ్ మైలేజీని అందిస్తుంది.

    ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఒక సరికొత్త ప్రోడక్ట్ ని ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకురావడం అనేది ఎంజి ప్రారంభాన్ని సూచిస్తుంది. ఓ రకంగా ఇది ఎంజి మోటార్ మోడల్స్ ని ఇష్టపడే కస్టమర్లకు గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఎందుకంటే కస్టమర్లు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు.

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా కర్వ్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    16475 వ్యూస్
    110 లైక్స్
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    67328 వ్యూస్
    356 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా కర్వ్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 18.57 లక్షలు
    BangaloreRs. 18.58 లక్షలు
    DelhiRs. 18.61 లక్షలు
    PuneRs. 18.57 లక్షలు
    HyderabadRs. 21.00 లక్షలు
    AhmedabadRs. 19.62 లక్షలు
    ChennaiRs. 18.65 లక్షలు
    KolkataRs. 18.57 లక్షలు
    ChandigarhRs. 18.55 లక్షలు

    పాపులర్ వీడియోలు

    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    16475 వ్యూస్
    110 లైక్స్
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    67328 వ్యూస్
    356 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టాటా కర్వ్ ఈవీ వర్సెస్ ఎంజి ZS ఈవీ ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లలో ఏది వర్త్ ఫర్ మనీ!