CarWale
    AD

    రేపే ఇండియాలో టాటా కర్వ్ ఈవీ ఆవిష్కరణ

    Authors Image

    Aditya Nadkarni

    352 వ్యూస్
    రేపే ఇండియాలో టాటా కర్వ్ ఈవీ ఆవిష్కరణ
    • ఆగస్టు 7న ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం
    • ప్రస్తుతం కొనసాగుతున్న అనధికారిక బుకింగ్స్

    టాటా మోటార్స్ ప్రొడక్షన్-స్పెక్ కర్వ్ కి తెరదించి రేపు, (అనగా) జూలై 19న ప్రారంభమయ్యే ఈవీ డెరివేటివ్‌ని అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది. సెలెక్ట్ చేసిన డీలర్స్ వద్ద మొత్తం  రూ. 21,000  టోకెన్ అమౌంట్ తో ఇప్పటికే కూపే-ఎస్‌యువి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

    Exterior Left Front Three Quarter

    ముందు భాగంలో, కొత్త కర్వ్ ఈవీ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్, సఫారి వలె గ్రిల్ పొందగా, ఆల్-ఎల్ఈడీ లైటింగ్, స్లోపింగ్ రూఫ్‌లైన్, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, కొత్త అల్లాయ్ వీల్స్, ర్యాప్‌రౌండ్ టెయిల్‌లైట్స్ మరియు 'కర్వ్‌ ఈవీ' బ్యాడ్జింగ్‌ను పొందుతుంది.

    లోపలి భాగంలో, 2024 టాటా కర్వ్ ఈవీ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, 360-డిగ్రీ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ కంట్రోల్స్ కోసం టచ్ బటన్స్, ఏడీఏఎస్(ఎడాస్) సూట్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో కొత్త టూ-స్పోక్ స్టీరింగ్‌తో వస్తుంది. 

    Exterior Left Rear Three Quarter

    మా రిపోర్ట్స్ ప్రకారం, కర్వ్ ఈవీ 56kWh వరకు కెపాసిటీతో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందించబడుతుంది. ఒక్కసారి పూర్తి ఛార్జింగ్‌తో 550కిమీల క్లెయిమ్ చేయబడిన రేంజ్ ని అందించనుంది. ఈ కర్వ్ కారు అప్ కమింగ్ (రాబోయే) సిట్రోన్ బసాల్ట్ రూపంలో మరియు దాని కూపే ఎస్‌యువిలు అయిన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా మరియు మరిన్ని మిడ్-సైజ్ ఎస్‌యువిలతో పోటీపడుతుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా కర్వ్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    65652 వ్యూస్
    343 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    14564 వ్యూస్
    78 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS SUV
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    సెప 2024
    మెర్సిడెస్-బెంజ్ EQS SUV

    Rs. 1.75 - 2.00 కోట్లుఅంచనా ధర

    16th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    టాటా పంచ్
    టాటా పంచ్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    అందుబాటులో లేదు
    ధర అందుబాటులో లేదు

    ఇండియాలో టాటా కర్వ్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 18.57 లక్షలు
    BangaloreRs. 18.58 లక్షలు
    DelhiRs. 18.61 లక్షలు
    PuneRs. 18.57 లక్షలు
    HyderabadRs. 21.00 లక్షలు
    AhmedabadRs. 19.62 లక్షలు
    ChennaiRs. 18.65 లక్షలు
    KolkataRs. 18.57 లక్షలు
    ChandigarhRs. 18.55 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    65652 వ్యూస్
    343 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    14564 వ్యూస్
    78 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి