CarWale
    AD

    టాటా నుంచి కొత్త కర్వ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది; నేడే ఇండియాలో లాంచ్ అయిన కర్వ్ ఈవీ మోడల్

    Authors Image

    Sanjay Kumar

    516 వ్యూస్
    టాటా నుంచి కొత్త కర్వ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది; నేడే ఇండియాలో లాంచ్ అయిన కర్వ్ ఈవీ మోడల్
    • రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందించబడిన కర్వ్ ఎలక్ట్రిక్ కారు
    • కర్వ్ ఐసీఈ వెర్షన్ తో పాటుగా లాంచ్ అయిన కర్వ్ ఎలక్ట్రిక్ వెర్షన్

    టాటా మోటార్స్ దాని ఎలక్ట్రిక్ కార్ల సంఖ్యను పెంచుతూనే ఉంది. అలాగే మార్కెట్లో టాటా నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ కార్లకు విపరీతమైన డిమాండ్ ఉంది. అందులో ప్రస్తుతం పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీ మరియు టిగోర్ ఈవీ వంటి కార్లు ఇండియాలో విక్రయించబడుతున్నాయి. అయితే, నేడు టాటా కంపెనీ మరో కొత్త కారును తీసుకువస్తూ కర్వ్ ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారును రూ.17.49 లక్షల ఎక్స్-షోరూం ధరతో లాంచ్ చేసింది. ఇందులో 55kWh యూనిట్ అనే లాంగ్ రేంజ్ మరియు 45kWhయూనిట్ అనే మిడ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లను టాటా అందించింది. కర్వ్ ఎలక్ట్రిక్ కారు బుకింగ్స్ ని ఆగస్టు 12వ తేదీన ప్రారంభిస్తున్న్నట్లు టాటా బ్రాండ్ పేర్కొంది. ఈ కారును ఐదు వేరియంట్లలో మరియు ఐదు కలర్లలో కస్టమర్లు పొందవచ్చు. 

    కర్వ్ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌టీరియర్ డిజైన్ 

    Exterior Front View

    మిడ్-సైజ్ ఎస్‍యూవీ కర్వ్ ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌టీరియర్ డిజైన్ గురించి చెప్పాలంటే, ఎక్స్‌టీరియర్ హైలైట్లలో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యండిల్స్, గ్లోసీ బ్లాక్ క్లాడింగ్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, కారు ముందు మరియు వెనుక భాగాలలో ఎల్ఈడీ లైట్ బార్స్, కారు ఫేసియా ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్, డ్యూయల్-టోన్ వీల్స్, స్లోపింగ్ రూఫ్ లైన్ మరియు ఎల్ఈడీ టెయిల్ లైట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఈ కారు డైమెన్షన్స్ విషయానికి వస్తే, అలాగే ఈ కారు R18 అల్లాయ్ వీల్స్ తో రాగా, దీని గ్రౌండ్ క్లియరెన్స్ 190ఎంఎం ఉంది. 

    కర్వ్ ఎలక్ట్రిక్ కారు ఇంటీరియర్ డిజైన్ 

    Interior Dashboard

    2024 కర్వ్ ఈవీ ఇంటీరియర్ లుక్ చాలా అద్బుతంగా ఉంది. ఇందులో అందించబడిన ప్రధాన ఫీచర్ల గురించి చెప్పాలంటే, డ్యాష్ బోర్డుపై ఫాక్స్ కార్బన్-ఫైబర్ ఫినిషింగ్, ఇల్యూమినేటెడ్ టాటా లోగోతో ఫోర్-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, 12.3-ఇంచ్ టచ్ స్క్రీన్ యూనిట్, ఏసీ బటన్లను ఆపరేట్ చేయడానికి టచ్ కంట్రోల్స్, మరియు పనోరమిక్ సన్ రూఫ్ వంటివి ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, ఇందులో నెక్సాన్ కారులో చూసిన సెంటర్ కన్సోల్ కూడా ఉంది. అలాగే, ఇందులో డ్రైవ్ మోడ్ సెలెక్టర్ మరియు మోడ్స్, పార్సిల్ ట్రే, డ్యూయల్-టోన్ థీమ్, కొత్త తాళాలు, పవర్డ్ టెయిల్ గేట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, వైర్ లెస్ ఛార్జర్, మరియు ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

    కర్వ్ ఎలక్ట్రిక్ కారు స్పెసిఫికేషన్లు

    టాటా కర్వ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రాగా, అందులో 55kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ సింగిల్ మోటార్ తో జతచేయబడి ఉండనుంది. అలాగే, డిసి ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 10 నిమిషాల్లో 100 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందించే బ్యాటరీతో కర్వ్ ఈవీ వచ్చింది. ఇంకా, ఈ కారులోని 55kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ యూనిట్ ని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 585 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని, 45kWh యూనిట్ బ్యాటరీ ప్యాక్ 502 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుందని టాటా మోటార్స్ పేర్కొంది. కర్వ్ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ 160 కిలోమీటర్లు ఉంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ 190ఎంఎం ఉంది. ఇంకా, కర్వ్ కారులో 500 లీటర్లు బూట్ స్పేస్ లభిస్తుండగా, కారు ముందు భాగంలో అందించబడిన ఫ్రంక్ స్పేస్ 11.6 లీటర్లు ఉంది. 

    కర్వ్ ఎలక్ట్రిక్ కారు సేఫ్టీ ఫీచర్లు 

    Tata Curvv EV Rear Badge

    ఇక కర్వ్ కారు సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో కొత్తగా అకౌస్టిక్ వెహికిల్ అలర్ట్ సిస్టంని (ఎవిఎఎస్) తీసుకురాగా, సెగ్మెంట్లో ఈ ఫీచర్ ని అందుకున్న మొదటి కారుగా టాటా కర్వ్ నిలిచింది. అలాగే ఈ కారు 20 సేఫ్టీ ఫీచర్లతో లెవల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) సూట్ తో వచ్చింది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కారుకు భారత్ ఎన్ క్యాప్ టెస్టులో 5-స్టార్ రేటింగ్ లభించింది. ఇది కస్టమర్లకు చాలా ఊరటనిచ్చే అంశం అని చెప్పవచ్చు. అంటే, మీరు ఈ కారులో ప్రయణిస్తున్నపుడు చాలా సేఫ్ గా ప్రయాణం చేయవచ్చు. ఇతర టాటా ఎలక్ట్రిక్ కార్లతో కర్వ్ ఎలక్ట్రిక్ కారు అతిపెద్ద బ్యాటరీ ప్యాక్ తో వచ్చింది. అంటే, మీరు ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే హైదరాబాద్ నుంచి విజయవాడ, మరియు విజయవాడ నుంచి హైదరాబాద్ కి చాలా ఈజీగా ప్రయాణించవచ్చు. 

    వేరియంట్-వారీగా కర్వ్ ఎలక్ట్రిక్ కారు ఎక్స్-షోరూం ధరలు కింది విధంగా ఉన్నాయి:

    వేరియంట్లు బ్యాటరీ ప్యాక్ఎక్స్-షోరూం ధర 
    క్రియేటివ్45kWh యూనిట్రూ.17.49 లక్షలు
    అకాంప్లిష్డ్

    45kWh యూనిట్

    55kWh యూనిట్

    రూ.18.49 లక్షలు

    రూ.19.25 లక్షలు

    అకాంప్లిష్డ్+ఎస్

    45kWh యూనిట్

    55kWh యూనిట్

    రూ.19.29 లక్షలు

    రూ.19.99 లక్షలు

    ఎంపవర్డ్ +55kWh యూనిట్రూ.21.25 లక్షలు
    ఎంపవర్డ్ + ఎ55kWh యూనిట్రూ.21.99 లక్షలు

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా కర్వ్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    66935 వ్యూస్
    350 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    16458 వ్యూస్
    85 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా కర్వ్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 18.57 లక్షలు
    BangaloreRs. 18.58 లక్షలు
    DelhiRs. 18.61 లక్షలు
    PuneRs. 18.57 లక్షలు
    HyderabadRs. 21.00 లక్షలు
    AhmedabadRs. 19.62 లక్షలు
    ChennaiRs. 18.65 లక్షలు
    KolkataRs. 18.57 లక్షలు
    ChandigarhRs. 18.55 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    66935 వ్యూస్
    350 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    16458 వ్యూస్
    85 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • టాటా నుంచి కొత్త కర్వ్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది; నేడే ఇండియాలో లాంచ్ అయిన కర్వ్ ఈవీ మోడల్