CarWale
    AD

    ఇండియాలో 15 లక్షల యూనిట్ల ప్రొడక్షన్ మైల్‍స్టోన్ ని చేరుకున్న స్కోడా-ఫోక్స్‌వ్యాగన్

    Authors Image

    Haji Chakralwale

    134 వ్యూస్
    ఇండియాలో 15 లక్షల యూనిట్ల ప్రొడక్షన్ మైల్‍స్టోన్ ని చేరుకున్న స్కోడా-ఫోక్స్‌వ్యాగన్
    • మూడు లక్షలకు పైగా వెహికిల్స్MQB-A0-IN ప్లాట్ ఫారంపై తయారీ
    • మొత్తం ఎగుమతిలో 30 శాతం మేడ్-ఇన్-ఇండియా ద్వారా వచ్చినవే

    స్కోడా ఆటో ఫోక్స్‌వ్యాగన్ ఇండియా గ్రూప్ చకాన్, పూణే ప్లాంట్ వద్ద 2009 సంవత్సరం నుంచి 15 లక్షలకు పైగా కార్లను ఉత్పత్తి చేసి ఒక కొత్త మైల్‍స్టోన్ ని సాధించింది. ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయిన పలు మోడళ్లలో స్కోడా ఫేబియా, స్కోడా ర్యాపిడ్, ఫోక్స్‌వ్యాగన్ పోలో, ఫోక్స్‌వ్యాగన్ పోలో, ఫోక్స్‌వ్యాగన్ వెంటో ఉండగా, ఇతర కొత్త మోడల్స్ MQB ప్లాట్ ఫారంపై తయారుచేయబడ్డాయి. 

    Skoda  Right Front Three Quarter

    ప్రస్తుతానికి, MQB-A0-INప్లాట్ ఫారంపై తయారుచేయబడ్డ వెహికిల్స్ లో స్కోడా కొడియాక్ మరియు స్లావియా, మరియు ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ మరియు టైగున్ ఉన్నాయి. మొత్తం మీద ప్రొడక్షన్ మైల్‍స్టోన్ పరంగా చూస్తే, కేవలం ఈ మోడల్స్ మాత్రమే 3 లక్షలకు పైగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, చకాన్ ప్లాంట్ 3.8 లక్షలకు పైగా ఇంజిన్లను తయారుచేయగా, అందులో మోస్ట్ పాపులర్ గా ఉన్న 1.0-లీటర్ టిఎస్ఐ ఇంజిన్ ఉన్నాయి.

    Skoda  Rear Logo

    ఇంకా చెప్పాలంటే, ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్ 30 శాతం ఇండియా-మేడ్ వెహికిల్స్ ని 40 దేశాలకు ఎగుమతి చేసింది. గ్లోబల్ మార్కెట్లో ఈ బ్రాండ్ మేకింగ్ ఇండియా ద్వారా నాలుగవ అతి పెద్ద ఎగుమతుల కేంద్రంగా నిలిచింది. 

    ఈ సందర్భంగా ఎస్ఎవిడబ్లూఐపిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ పీయూష్ అరోరా మాట్లాడుతూ, “మా చకాన్ ప్లాంట్‌లో 15 లక్షలకు పైగా వెహికిల్స్ ఉత్పత్తి, నాలుగు సక్సెస్ ఫుల్ MQB మోడల్స్ ప్రొడక్షన్ మైల్‍స్టోన్ మరియు మా ఇంజిన్ షాప్ స్టాండ్‌ల 10 సంవత్సరాల ప్రయాణాన్ని కొనసాగించాము. ఇండియా ఆటోమోటివ్ ఇండస్ట్రీకి మరియు ఇండియాలో ఉన్న టాలెంట్ మరియు శ్రామికశక్తికి ఎస్ఎవిడబ్లూఐపిఎల్ సహకారం మా అంకితభావానికి నిదర్శనం.” అని పేర్కొన్నారు. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    గ్యాలరీ

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2164 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2998 వ్యూస్
    32 లైక్స్

    ఫీచర్ కార్లు

    • పాపులర్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Countryman Electric
    మినీ Countryman Electric

    Rs. 55.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Cooper Electric
    మినీ Cooper Electric

    Rs. 55.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ x-ట్రయిల్
    నిసాన్ x-ట్రయిల్

    Rs. 26.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    పాపులర్ వీడియోలు

    Volkswagen Passat Engine Performance Explained
    youtube-icon
    Volkswagen Passat Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2164 వ్యూస్
    27 లైక్స్
    Volkswagen Passat Features Explained
    youtube-icon
    Volkswagen Passat Features Explained
    CarWale టీమ్ ద్వారా02 Jul 2019
    2998 వ్యూస్
    32 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో 15 లక్షల యూనిట్ల ప్రొడక్షన్ మైల్‍స్టోన్ ని చేరుకున్న స్కోడా-ఫోక్స్‌వ్యాగన్