CarWale
    AD

    స్కోడా సబ్-ఫోర్ మీటర్ ఎస్‍యూవీ కొత్త టీజర్ రిలీజ్; కొత్తగా ఏయే ఫీచర్లు ఉన్నాయంటే ?

    Authors Image

    Desirazu Venkat

    236 వ్యూస్
    స్కోడా సబ్-ఫోర్ మీటర్ ఎస్‍యూవీ కొత్త టీజర్ రిలీజ్; కొత్తగా ఏయే ఫీచర్లు ఉన్నాయంటే ?
    • 2025 ప్రారంభంలో ఇండియాలో లాంచ్
    • కొత్త ఎస్‍యూవీ 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుందని అంచనా

    స్కోడా కంపెనీ దాని సబ్-ఫోర్ కాంపాక్ట్ ఎస్‍యూవీకి సంబంధించి రెండవ టీజర్ ఫోటోని అధికారికంగా వెల్లడించింది. అయితే, ఈ ఎస్‍యూవీ వచ్చే సంవత్సరం ప్రారంభంలో లాంచ్ కానుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో రెక్టాంగులర్ షేప్ టెయిల్ ల్యాంప్, భారీ రియర్ ప్రొఫైల్, మరియు స్లోపింగ్ గ్లాస్ హౌజ్ వంటివి మీరు చూడవచ్చు. అలాగే మీరు రూఫ్-రెయిల్స్ మరియు మిడిల్ లో బూట్ డోర్ పై స్కోడా లెటరింగ్ వంటి వాటిని కూడా మీరు చూడవచ్చు. 

    కాన్సెప్ట్ కారు టీజర్ ఫోటో ద్వారా మేము అంచనా వేసింది ఏంటి అంటే, ఈ ప్రొడక్షన్ రెడీ మోడల్ కుషాక్ ఎస్‍యూవీ చాలా వరకు దగ్గరగా అనిపిస్తుంది. చాలా వరకు స్పై ఫోటోల ద్వారా ఇదే విషయం వెల్లడైంది. నిజానికి, స్పై ఫోటోలలో చూసిన షేప్ ని బట్టి, ఈ మోడల్ సిల్హౌట్ నుంచి సి-పిల్లర్ వరకు కుషాక్ మోడల్ లాగా కనిపిస్తుంది, కానీ ఇక్కడ ఎస్‍యూవీ షార్ట్ లెంగ్త్ చాలా ప్రాముఖ్యమైనది. 

    స్కోడా కంపెనీ నుంచి దాని 2.0 ప్రోగ్రాం క్రింద మూడవ ప్రొడక్టుగా ఇది రానుంది. ఇది కంపెనీకి చాలా ముఖ్యమైన లాంచ్ కాగా, 2030 వరకు 5% మార్కెట్ షేర్ ని సాధించడానికి అధిక సంఖ్యలో వీటిని తీసుకువస్తుందని అంచనా వేస్తున్నాము. లాజికల్ గా, ఇది 1.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ తో వస్తుండగా, ఈ ఇంజిన్ 114bhp/178Nm టార్కును ఉత్పత్తి చేయడానికి 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తో జత చేయబడి రానుంది.

    లాంచ్ అయిన తర్వాత ఈ ఎస్‍యూవీ కారు, రెనాల్ట్ కైగర్, నిసాన్ మాగ్నైట్, మారుతి బ్రెజా, మారుతి ఫ్రాంక్స్, టయోటా అర్బన్ క్రూజర్ టైజర్, కియా సోనెట్, మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి కార్లతో పోటీపడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా కైలాక్ గ్యాలరీ

    • images
    • videos
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    25476 వ్యూస్
    253 లైక్స్
    2024 Skoda Kushaq & Slavia Elegance Edition | New Black Color and More Features | CarWale
    youtube-icon
    2024 Skoda Kushaq & Slavia Elegance Edition | New Black Color and More Features | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    157416 వ్యూస్
    822 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd ఆగస
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ
    లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ
    Rs. 4.57 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    సెప 2024
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    9th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి విండ్‍సర్ ఈవీ
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    సెప 2024
    ఎంజి విండ్‍సర్ ఈవీ

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    11th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి E6 ఫేస్‍లిఫ్ట్
    బివైడి E6 ఫేస్‍లిఫ్ట్

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 10.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 10.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    స్కోడా కొడియాక్
    స్కోడా కొడియాక్
    Rs. 38.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    25476 వ్యూస్
    253 లైక్స్
    2024 Skoda Kushaq & Slavia Elegance Edition | New Black Color and More Features | CarWale
    youtube-icon
    2024 Skoda Kushaq & Slavia Elegance Edition | New Black Color and More Features | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    157416 వ్యూస్
    822 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • స్కోడా సబ్-ఫోర్ మీటర్ ఎస్‍యూవీ కొత్త టీజర్ రిలీజ్; కొత్తగా ఏయే ఫీచర్లు ఉన్నాయంటే ?