CarWale
    AD

    స్కోడా కొడియాక్ పై రూ. 2.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్; త్వరపడండి, ఈ ఆఫర్ కొద్దిరోజుల వరకే!

    Authors Image

    Aditya Nadkarni

    143 వ్యూస్
    స్కోడా కొడియాక్ పై రూ. 2.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్; త్వరపడండి, ఈ ఆఫర్ కొద్దిరోజుల వరకే!
    • L&K వేరియంట్‌కు మాత్రమే వర్తించే బెనిఫిట్స్
    • ఇండియాలో టెస్టింగ్ ను ప్రారంభించిన న్యూ కొడియాక్

    స్కోడా ఆటో ఇండియా కొడియాక్ మూడు-వరుసల ఎస్‌యువి కోసం మరో డిస్కౌంట్ స్కీంని విడుదల చేసింది. ఈ కొత్త ఆఫర్,  జూలై 24వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది, అంటే కేవలం నాలుగు రోజుల్లోనే ఆఫర్ గడువు ముగియనుంది.ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్ 7వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఈ బంపర్ మీకు అందించబడింది. 

    స్కోడా ప్రకారంగా, కొడియాక్‌పై ఆఫర్‌లో రూ.2.5 లక్షలు క్యాష్ డిస్కౌంట్   మరియు మరికొన్ని అదనపు బెనిఫిట్స్  అందుబాటులో ఉన్నాయి. అలాగే, ఈ  ఆఫర్‌ కేవలంL&K వేరియంట్‌కు ప్రత్యేకంగా వర్తిస్తుంది, ఇది 2023 మోడల్‌ స్టాక్ మరియు 2024 మోడల్‌ స్టాక్ వెర్షన్‌లపై అదే విధంగా టైమ్‌లైన్స్  తో విన్ తో అందుబాటులో ఉంటుంది.

    Skoda Kodiaq Left Front Three Quarter

    కస్టమర్లు మూన్ వైట్, లావా బ్లూ మరియు మ్యాజిక్ బ్లాక్ అనే 3 కలర్స్ లో పైన పేర్కొన్న డిస్కౌంట్‌లతో స్కోడా కొడియాక్‌ను బుక్ చేసుకోవచ్చు.సెకండ్ - జనరేషన్ మోడల్ ఇండియాలో లాంచ్ కు ముందు కొడియాక్  ప్రస్తుత మోడల్‌ స్టాక్ ను క్లియర్ చేసేందుకు డిస్కౌంట్లను స్కోడా అమలులోకి తీసుకువచ్చింది.మరికొన్ని రోజుల్లో సెకండ్ జనరేషన్ మోడల్ లాంచ్ కానుండగా, ఇప్పటికే ఈ కారు పలు సందర్భాల్లో పబ్లిక్ రోడ్లపై టెస్టింగ్చేస్తూ కనిపించడంతో ఈ కారుకు సంబంధించిన ఈ పుకార్లు కూడా నిజమే అని నమ్మక తప్పదు.

    అలాగే, కొడియాక్ 2.0-లీటర్, 4-సిలిండర్, టిఎస్ఐ పెట్రోల్ ఇంజిన్‌ 7-స్పీడ్ డిఎస్‍జి ఆటోమేటిక్ యూనిట్‌తో జత చేయబడింది.ఈ పవర్‌ట్రెయిన్ 187bhp మరియు 320Nm టార్క్ ఉత్పత్తి  చేయడానికి ట్యూన్ చేయబడింది, అదే విధంగా, ఈ బ్రాండ్ పవర్ 4x4 సిస్టమ్ ద్వారా నాలుగు వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    స్కోడా కొడియాక్ గ్యాలరీ

    • images
    • videos
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    25476 వ్యూస్
    253 లైక్స్
    2024 Skoda Kushaq & Slavia Elegance Edition | New Black Color and More Features | CarWale
    youtube-icon
    2024 Skoda Kushaq & Slavia Elegance Edition | New Black Color and More Features | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    157416 వ్యూస్
    822 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd ఆగస
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ
    లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ
    Rs. 4.57 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    సెప 2024
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    9th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి విండ్‍సర్ ఈవీ
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    సెప 2024
    ఎంజి విండ్‍సర్ ఈవీ

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    11th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి E6 ఫేస్‍లిఫ్ట్
    బివైడి E6 ఫేస్‍లిఫ్ట్

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • స్కోడా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 10.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 10.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    స్కోడా కొడియాక్
    స్కోడా కొడియాక్
    Rs. 38.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో స్కోడా కొడియాక్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 45.72 లక్షలు
    BangaloreRs. 48.20 లక్షలు
    DelhiRs. 44.31 లక్షలు
    PuneRs. 46.07 లక్షలు
    HyderabadRs. 48.21 లక్షలు
    AhmedabadRs. 42.27 లక్షలు
    ChennaiRs. 48.67 లక్షలు
    KolkataRs. 44.26 లక్షలు
    ChandigarhRs. 42.97 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    25476 వ్యూస్
    253 లైక్స్
    2024 Skoda Kushaq & Slavia Elegance Edition | New Black Color and More Features | CarWale
    youtube-icon
    2024 Skoda Kushaq & Slavia Elegance Edition | New Black Color and More Features | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    157416 వ్యూస్
    822 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • స్కోడా కొడియాక్ పై రూ. 2.5 లక్షల వరకు భారీ డిస్కౌంట్; త్వరపడండి, ఈ ఆఫర్ కొద్దిరోజుల వరకే!