CarWale
    AD

    గుడ్ న్యూస్! జనవరిలో లాంచ్ కానున్న సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్స్

    Authors Image

    Haji Chakralwale

    210 వ్యూస్
    గుడ్ న్యూస్! జనవరిలో లాంచ్ కానున్న సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్స్
    • 2 వేరియంట్లలో అందించబడనున్న C3 ఎయిర్ క్రాస్
    • రూ. 25 వేలుగా ఉన్న బుకింగ్ అమౌంట్

    సిట్రోన్ ఇండియా తన మోడల్ C3 ఎయిర్ క్రాస్ యొక్క ఆటోమేటిక్ వేరియంట్స్ లాంచ్ ద్వారా తన వేగాన్ని మరింత రెట్టింపు చేసింది. ఆసక్తి కలిగిన కస్టమర్లు ఈ ఎస్‍యూవీని రూ.25,000 టోకెన్ అమౌంట్ తో సెలెక్టెడ్ డీలర్ షిప్స్ వద్ద ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం, ఈ 5+2-సీటర్ ఎస్‍యూవీ యూ, ప్లస్, మరియు మ్యాక్స్ అనే 3 వేరియంట్లలో రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.

    మాకు అందిన సమాచారం మేరకు, C3 ఎయిర్ క్రాస్ ప్లస్ మరియు మ్యాక్స్ అనే 2 ఆటోమేటిక్ వేరియంట్లను పొందనుంది. ఇంకా, 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ తో కొత్త గేర్ బాక్స్ ఉండనుంది. ఇప్పటికే దీనిని ఇండోనేషియన్ మార్కెట్లో పరిచయం చేసినట్లు విశ్వసనీయ వర్గాల నుంచి మాకు సమాచారం అందింది.

    Citroen C3 Aircross Right Rear Three Quarter

    ప్రస్తుతం, సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ యొక్క 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడింది. ఈ మోటార్ 109bhp పవర్ మరియు 190Nm పీక్ టార్కును ఉత్పత్తి చేయడంతో పాటుగా,  18.5కెఎంపిఎల్ (ఏఆర్ఏఐ ప్రకారం) క్లెయిమ్డ్  మైలేజీ అందిస్తుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ గ్యాలరీ

    • images
    • videos
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6218 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42281 వ్యూస్
    181 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 15.87 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 15.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 12.40 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 15.76 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 12.89 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 18.07 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 12.29 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.72 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd మే
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.70 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 19.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 24.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.06 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ
    హ్యుందాయ్ న్యూ శాంటా ఎఫ్ఈ

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • సిట్రోన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్
    Rs. 11.14 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    సిట్రోన్ C3
    సిట్రోన్ C3
    Rs. 6.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ C5 ఎయిర్‌క్రాస్
    Rs. 43.19 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, సాహిబ్‌గంజ్

    సాహిబ్‌గంజ్ సమీపంలోని నగరాల్లో సిట్రోన్ C3 ఎయిర్‌క్రాస్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    GoddaRs. 11.14 లక్షలు
    PakurRs. 11.14 లక్షలు
    DumkaRs. 11.14 లక్షలు
    DeogharRs. 11.14 లక్షలు
    JamtaraRs. 11.14 లక్షలు
    GiridihRs. 11.14 లక్షలు
    MaithonRs. 11.14 లక్షలు

    పాపులర్ వీడియోలు

    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    youtube-icon
    The Citroen C5 Aircross 2022 gets a price hike , should you buy it?
    CarWale టీమ్ ద్వారా26 Sep 2022
    6218 వ్యూస్
    40 లైక్స్
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    youtube-icon
    2021 Citroen C5 Aircross Review | Comfort Class SUV | vs Hyundai Tucson and VW Tiguan | CarWale
    CarWale టీమ్ ద్వారా12 Mar 2021
    42281 వ్యూస్
    181 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • గుడ్ న్యూస్! జనవరిలో లాంచ్ కానున్న సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ ఆటోమేటిక్ వేరియంట్స్