CarWale
    AD

    వెల్లడైన ప్రొడక్షన్-రెడీ టాటా కర్వ్ ఈవీ వివరాలు, లాంచ్ ఎప్పుడంటే ?

    Authors Image

    Jay Shah

    374 వ్యూస్
    వెల్లడైన ప్రొడక్షన్-రెడీ టాటా కర్వ్ ఈవీ వివరాలు, లాంచ్ ఎప్పుడంటే ?
    • ఆగస్టు 7న ధరల ప్రకటన
    • త్వరలో ప్రొడక్షన్-రెడీ కర్వ్ ఈవీ ఇంటీరియర్ వివరాలను వెల్లడించనున్న టాటా

    ఆగస్టు 7వ తేదీన టాటా కర్వ్ ఈవీ అధికారిక లాంచ్ మరియు ధరల ప్రకటన జరగనుండగా, దాని కంటే ముందుగా కర్వ్ ఈవీ ఎక్స్‌టీరియర్ డిజైన్ మరియు స్టైలింగ్ వివరాలను టాటా కంపెనీ వెల్లడించింది. 

    కర్వ్ ఈవీ బాడీ-కలర్డ్ క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ ఫాసియాతో కొత్త బ్లూ కలర్లో అదిరిపోయే లుక్ ని కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే, పంచ్ ఈవీ మాదిరిగా, ఈ కారులో చార్జింగ్ ఫ్లాప్ ముందు భాగంలో ఇవ్వబడింది. లోయర్ బంపర్ లోని సగ భాగం వర్టికల్ స్ట్రట్స్ ని కలిగి ఉండగా, ఇక్కడ కనెక్టెడ్ ఎల్ఈడీ డీఆర్ఎల్ నెక్సాన్ నుంచి తీసుకోబడ్డాయి. అలాగే ఇది రూఫ్, ఓఆర్‌విఎంస్, మరియు కారు సైడ్ భాగాలలో క్లాడింగ్ వంటి వాటిపై బ్లాక్డ్-అవుట్ ఎలిమెంట్స్ ని కలిగి ఉంది. 

    కర్వ్ ఈవీ ఇంటీరియర్ విషయానికి వస్తే, దీనిని టాటా కంపెనీ ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ పనోరమిక్ సన్‌రూఫ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ బేస్డ్ ఎయిర్‌కాన్ ప్యానెల్ మరియు 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లతో వస్తుందని టాటా కంపెనీ నిర్దారించింది. అదనంగా ఇది లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్) ఫీచర్లను కూడా పొందనుంది. 

    ప్రస్తుతానికి, కర్వ్ ఈవీలో అందించబడే బ్యాటరీ ప్యాక్ మరియు స్పెసిఫికేషన్స్ వివరాలను టాటా వెల్లడించలేదు. కానీ, ఇది సింగిల్ చార్జ్ పై 500 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందించేలా రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో అందించబడుతుందని భావిస్తున్నాం. 

    ఆగస్టు 7వ తేదీన లాంచ్ తర్వాత, కర్వ్ ఈవీ మోడల్ ఎంజి ZS ఈవీ మోడల్ తో పోటీపడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా కర్వ్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    66935 వ్యూస్
    350 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    16458 వ్యూస్
    85 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా కర్వ్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 18.57 లక్షలు
    BangaloreRs. 18.58 లక్షలు
    DelhiRs. 18.61 లక్షలు
    PuneRs. 18.57 లక్షలు
    HyderabadRs. 21.00 లక్షలు
    AhmedabadRs. 19.62 లక్షలు
    ChennaiRs. 18.65 లక్షలు
    KolkataRs. 18.57 లక్షలు
    ChandigarhRs. 18.55 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    youtube-icon
    Tata Curvv Petrol & Diesel Launched | Prices, Variants & Features Revealed
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    66935 వ్యూస్
    350 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    16458 వ్యూస్
    85 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • వెల్లడైన ప్రొడక్షన్-రెడీ టాటా కర్వ్ ఈవీ వివరాలు, లాంచ్ ఎప్పుడంటే ?