CarWale
    AD

    నిసాన్ X-ట్రైల్ అధికారిక టీజర్ విడుదల; ఇండియాలో ఈ కారు లాంచ్ ఎప్పుడంటే ?

    Authors Image

    Aditya Nadkarni

    88 వ్యూస్
    నిసాన్ X-ట్రైల్ అధికారిక టీజర్ విడుదల; ఇండియాలో ఈ కారు లాంచ్ ఎప్పుడంటే ?
    • ఇండియాలో నవంబర్-2022లో మొదటిసారిగా ప్రదర్శించబడిన కొత్త X-ట్రైల్
    • టీజర్ ద్వారా వెల్లడైన కీలక డిజైన్ వివరాలు

    కొత్త X-ట్రైల్ ని నవంబర్-2022లో మొదటిసారిగా ఆవిష్కరించిన తర్వాత, నిసాన్ ఇండియా అప్ డేటెడ్ ఎస్‍యూవీని ఇండియాకు పరిచయం చేయనున్నట్లు మొత్తానికి చిన్నపాటి క్లూని అందించింది. అది ఎలాగంటే, కార్ మేకర్ దీనికి సంబంధించి ఒక చిన్న టీజర్ వీడియోను రిలీజ్ చేసింది. 

    Nissan X-Trail Daytime Running Lamp (DRL)

    నిసాన్ X-ట్రైల్ మోడల్ ని ఇతర రెండు మోడల్స్ తో పాటుగా ప్రదర్శించింది. ప్రదర్శించిన ఇతర రెండు మోడల్స్ లో కాష్ కాయ్ మరియు జూక్ ఎస్‍యూవీలు ఉన్నాయి. టీజర్ ఫోటోలో అప్ కమింగ్ (రాబోయే) మూడు వరుసల ఎస్‍యూవీకి సంబంధించి కీలక సమాచారం వెల్లడైంది. అందులో ఇన్వర్టెడ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, స్ప్లిట్ హెడ్ ల్యాంప్స్, హారిజాంటల్ స్లాట్స్ తో కొత్త గ్రిల్ మరియు క్రోమ్ సరౌండ్, మరియు ఫ్రంట్ కెమెరా వంటి బెస్ట్ అంశాలు ఉన్నాయి. 

    అంతే కాకుండా, నిసాన్ X-ట్రైల్ కాంట్రాస్ట్-కలర్డ్ స్కిడ్ ప్లేట్స్, సర్క్యులర్ టూ-పీస్ టెయిల్ లైట్స్, డోర్ క్లాడింగ్, రియర్ వైపర్ మరియు వాషర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంపుతో ఇంటిగ్రేటేడ్ స్పాయిలర్, సార్క్-ఫిన్ యాంటెన్నా, మరియు డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ వంటివి ఫీచర్లను పొందనుంది. 

    Nissan X-Trail Grille

    ఇంకా, 2024 నిసాన్ X-ట్రైల్ ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే, కారు లోపల త్రీ-స్పోక్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, డ్యూయల్-టోన్ అప్హోల్స్టరీ, భారీ ఫ్రీస్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్-స్టాప్ బటన్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, ఎడాస్(ఏడీఏఎస్) సూట్, మరియు ఆటో-హోల్డ్ ఫంక్షన్ తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకింగ్ వంటి ఉండనున్నాయి. 

    ఇంజిన్ మరియు స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, నిసాన్ X-ట్రైల్ మోడల్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడిన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో వచ్చే అవకాశం ఉంది. ఇంకా ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ల విషయానికి వస్తే, ఇది కేవలం సివిటి గేర్ బాక్సుకు మాత్రమే పరిమితం కావచ్చు. పోటీ విషయానికి వస్తే, లాంచ్ అయిన తర్వాత 2024 నిసాన్ X-ట్రైల్ బివైడి అట్టో 3, ఎంజి క్లౌడ్ ఈవీ, జీప్ కంపాస్, మరియు ఫోక్స్ వ్యాగన్ టిగువాన్ వంటి కార్లతో పోటీపడనుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    నిసాన్ x-ట్రయిల్ గ్యాలరీ

    • images
    • videos
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20219 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21265 వ్యూస్
    172 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Countryman Electric
    మినీ Countryman Electric

    Rs. 55.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Cooper Electric
    మినీ Cooper Electric

    Rs. 55.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ x-ట్రయిల్
    నిసాన్ x-ట్రయిల్

    Rs. 26.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిసాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    youtube-icon
    2020 Nissan Kicks Turbo Petrol Review | Is It Faster than Hyundai Creta and Kia Seltos | CarWale
    CarWale టీమ్ ద్వారా18 Nov 2020
    20219 వ్యూస్
    171 లైక్స్
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    youtube-icon
    Nissan Magnite Turbo MT Test | Real World Acceleration, Braking, Load Performance Review | CarWale
    CarWale టీమ్ ద్వారా11 Mar 2021
    21265 వ్యూస్
    172 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • నిసాన్ X-ట్రైల్ అధికారిక టీజర్ విడుదల; ఇండియాలో ఈ కారు లాంచ్ ఎప్పుడంటే ?