CarWale
    AD

    ఫార్చునర్ కి పోటీగా రూ.49.92 లక్షల ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన నిసాన్ X-ట్రైల్; కొత్త ఇంజిన్, టాప్ ఫీచర్లు దీని సొంతం

    Authors Image

    Sanjay Kumar

    410 వ్యూస్
    ఫార్చునర్ కి పోటీగా రూ.49.92 లక్షల ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన నిసాన్ X-ట్రైల్; కొత్త ఇంజిన్, టాప్ ఫీచర్లు దీని సొంతం
    • కేవలం ఒకే ఒక్క సింగిల్ టాప్-స్పెక్ వెర్షన్లో అందించబడిన కొత్త ఎస్‍యూవీ
    • వివిధ బ్యాచ్ ల ద్వారా కంప్లీట్ బిల్ట్ యూనిట్ గా ఇండియాకు దిగుమతి

    గత నెల రోజుల నుంచి ఎక్కడ చూసినా ఇండియా అంతటా ఈ కారు గురించే చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే, ఇందులో అందించబడిన ఫీచర్లు, డిజైన్, లుక్స్ అలాంటివి మరి. ఆ కారు మరేదో కాదు నిసాన్ X-ట్రైల్. ఎట్టకేలకు ఇప్పుడు, నిసాన్ ఇండియా కొత్త ఫ్లాగ్ షిప్ ఎస్‍యూవీ X-ట్రైల్ ధరలను వెల్లడించింది. ఈ మూడు-వరుసల ఎస్‍యూవీని సింగిల్ వేరియంట్లో పెర్ల్ వైట్, షాంపేన్ సిల్వర్, మరియు డైమండ్ బ్లాక్ అనే మూడు కలర్లలో రూ.49.92 లక్షల ఎక్స్-షోరూం ధరతో పొందవచ్చు. మీరు ఎంచుకున్న కలర్ ని బట్టి ధరలు వేరువేరుగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఈ కారును బుక్ చేసుకోవాలనుకుంటే ఒక లక్ష రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

    Nissan X-Trail Dashboard

    నిసాన్ X-ట్రైల్ ఫీచర్లు

    పైన పేర్కొన్న ధరతో, X-ట్రైల్ మోడల్ ఎనిమిది ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్డు ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, 12-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, వైర్‌లెస్ ఛార్జర్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఎన్నో ప్రాముఖ్యమైన ఫీచర్లతో X-ట్రైల్ కారు అందించబడింది. కానీ, ఇందులో లెదర్ సీట్ అప్హోల్స్టరీ, పవర్డ్ మరియు వెంటిలేషన్ సీట్స్, మరియు ఎడాస్(ఏడీఏఎస్) సూట్ వంటి ఫీచర్లను మిస్ అయ్యింది. లాంచ్ ధరను బట్టి చూస్తే, ఈ ఫీచర్లను కూడా ఈ కారులో మనం ఆశించవచ్చు.

    ఇంజిన్ & స్పెసిఫికేషన్స్

    మెకానికల్ గా, నిసాన్ X-ట్రైల్ లో 1.5-లీటర్ త్రీ-సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ అందించబడగా, ఈ ఇంజిన్ సివిటి గేర్ బాక్స్ మరియు ప్యాడిల్ షిఫ్టర్లతో జతచేయబడింది. X-ట్రైల్ మోడల్ లో వరల్డ్ ఫస్ట్ ప్రొడక్షన్ అయిన వేరియబుల్ కంప్రెషన్ ఇంజిన్ ని నిసాన్ కంపెనీ తీసుకువచ్చింది. ఇందులోని టర్బో పెట్రోల్ ఇంజిన్ మైల్డ్-హైబ్రిడ్ టెక్ సహాయంతో మరింత బెటర్ పెర్ఫార్మెన్స్ మరియు ఎకానమీని అందిస్తూ 161bhp మరియు 300Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. 

    Nissan X-Trail Right Rear Three Quarter

    X-ట్రైల్ కార్లు అన్నీ పూర్తిగా విదేశాల్లో తయారుచేయబడి కంప్లీట్ బిల్ట్ యూనిట్ (సిబియు)గా ఇండియాకు వస్తాయి. కాబట్టి, వీటి ధర కొంచెం అధికంగా ఉంది. అయినప్పటికీ, ధరను బట్టి చూస్తే, ఈ జపనీస్ ఎస్‍యూవీ మిడ్-సైజ్ ఎస్‍యూవీ సెగ్మెంట్లో టయోటా ఫార్చునర్, ఎంజి గ్లోస్టర్, స్కోడా కొడియాక్, హ్యుందాయ్ టక్సన్, మరియు జీప్ మెరిడియన్ వంటి కార్లతో పోటీపడుతుంది.

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    నిసాన్ X-ట్రైల్ గ్యాలరీ

    • images
    • videos
    Nissan Magnite 2024 Review | One of the Best Value Compact SUVs gets Better!
    youtube-icon
    Nissan Magnite 2024 Review | One of the Best Value Compact SUVs gets Better!
    CarWale టీమ్ ద్వారా29 Oct 2024
    38287 వ్యూస్
    298 లైక్స్
    New Nissan Magnite | Affordable Compact SUV gets More Features & a New Look
    youtube-icon
    New Nissan Magnite | Affordable Compact SUV gets More Features & a New Look
    CarWale టీమ్ ద్వారా07 Oct 2024
    6917 వ్యూస్
    47 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    ఫోక్స్‌వ్యాగన్ టైగున్
    Rs. 11.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd అక్
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి డిజైర్ 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి డిజైర్ 2024

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    11th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance

    Rs. 2.00 - 2.10 కోట్లుఅంచనా ధర

    12th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా న్యూ అమేజ్
    హోండా న్యూ అమేజ్

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిసాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ X-ట్రైల్
    నిసాన్ X-ట్రైల్
    Rs. 49.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో నిసాన్ X-ట్రైల్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 59.29 లక్షలు
    BangaloreRs. 61.66 లక్షలు
    DelhiRs. 58.14 లక్షలు
    PuneRs. 59.29 లక్షలు
    HyderabadRs. 61.65 లక్షలు
    AhmedabadRs. 54.66 లక్షలు
    ChennaiRs. 62.67 లక్షలు
    KolkataRs. 57.66 లక్షలు
    ChandigarhRs. 55.28 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Nissan Magnite 2024 Review | One of the Best Value Compact SUVs gets Better!
    youtube-icon
    Nissan Magnite 2024 Review | One of the Best Value Compact SUVs gets Better!
    CarWale టీమ్ ద్వారా29 Oct 2024
    38287 వ్యూస్
    298 లైక్స్
    New Nissan Magnite | Affordable Compact SUV gets More Features & a New Look
    youtube-icon
    New Nissan Magnite | Affordable Compact SUV gets More Features & a New Look
    CarWale టీమ్ ద్వారా07 Oct 2024
    6917 వ్యూస్
    47 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఫార్చునర్ కి పోటీగా రూ.49.92 లక్షల ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన నిసాన్ X-ట్రైల్; కొత్త ఇంజిన్, టాప్ ఫీచర్లు దీని సొంతం