- అందుబాటులో ఉన్న నాలుగు వేరియంట్స్
- ఎఎంటి గేర్ బాక్స్ తో రానున్న కురో ఎడిషన్
నిసాన్ ఇండియా తాజాగా మాగ్నైట్ ఎడిషన్ లైనప్ లోకి కురో ఎడిషన్ ను పరిచయం చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్, స్టాండర్డ్ గా ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ రెండు వైపులా స్పోర్ట్స్ ఆల్-బ్లాక్ ట్రీట్ మెంట్ తో 4 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఇప్పుడు, మేము మాగ్నైట్ కురో ఎడిషన్ కి సంబంధించిన ఆన్-రోడ్ ధరలను కలిగి ఉన్నాము.
ఇండియాలోని టాప్-10 నగరాల్లో నిసాన్ మాగ్నైట్ కురో ఎడిషన్ కి సంబంధించి వేరియంట్ వారీగా ఆన్-రోడ్ ధరల వివరాలు కింద ఇవ్వబడ్డాయి:
నగరాలు | 1.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఎంటి | 1.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఎఎంటి | 1.0-లీటర్ టర్బో- పెట్రోల్ ఎంటి | 1.0-లీటర్ టర్బో- పెట్రోల్ సివిటి |
ముంబై | రూ.9.68 లక్షలు | రూ.10.14 లక్షలు | రూ.11.26 లక్షలు | రూ.12.40 లక్షలు |
బెంగుళూరు | రూ.9.92 లక్షలు | రూ.10.39 లక్షలు | రూ.11.54 లక్షలు | రూ.12.91 లక్షలు |
ఢిల్లీ | రూ.9.37 లక్షలు | రూ.9.81 లక్షలు | రూ.10.89 లక్షలు | రూ.12.21 లక్షలు |
హైదరాబాద్ | రూ.9.91 లక్షలు | రూ.10.38 లక్షలు | రూ.11.53 లక్షలు | రూ.12.90 లక్షలు |
పూణే | రూ.9.68 లక్షలు | రూ.10.14 లక్షలు | రూ.11.26 లక్షలు | రూ.12.40 లక్షలు |
అహ్మదాబాద్ | రూ.9.13 లక్షలు | రూ.9.57 లక్షలు | రూ.10.63 లక్షలు | రూ.11.61 లక్షలు |
లక్నో | రూ.9.40 లక్షలు | రూ.9.85 లక్షలు | రూ.10.94 లక్షలు | రూ.12.16 లక్షలు |
ఇండోర్ | రూ.9.40 లక్షలు | రూ.9.85 లక్షలు | రూ.10.94 లక్షలు | రూ.12.16 లక్షలు |
చెన్నై | రూ.9.59 లక్షలు | రూ.10.05 లక్షలు | రూ.11.16 లక్షలు | రూ.12.70 లక్షలు |
కోల్ కతా | రూ.9.58 లక్షలు | రూ.10.03 లక్షలు | రూ.11.14 లక్షలు | రూ.12.17 లక్షలు |
కురో ఎడిషన్ ను 1.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ లేదా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ లో పొందవచ్చు. ఇంతకు ముందున్న ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ తో జత చేయబడి 71bhp మరియు 96Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. తాజాగా ఎఎంటి గేర్ బాక్స్ కూడా లాంచ్ అవడంతో దీనిని ఎఎంటి గేర్ బాక్స్ తో కూడా పొందవచ్చు. మరో వైపు, ప్రస్తుత ఇంజిన్ 99bhp మరియు 152Nm టార్క్ ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా మాన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు సివిటి యూనిట్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్