CarWale
    AD

    వెల్లడైన నిసాన్ మాగ్నైట్ లాంచ్ వివరాలు; ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే ?

    Authors Image

    Aditya Nadkarni

    177 వ్యూస్
    వెల్లడైన నిసాన్ మాగ్నైట్ లాంచ్ వివరాలు; ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే ?
    • 2024 ప్రారంభంలో కొంతవరకు లీకైన మాగ్నైట్ ఫేస్‍లిఫ్ట్ వివరాలు
    • దీని తర్వాత 2025లో రెండు కొత్త ప్రొడక్టులతో వస్తున్న నిసాన్ కంపెనీ

    ఆగస్టు 1వ తేదీన ఇండియన్ మార్కెట్లో X-ట్రైల్ మోడల్ ని లాంచ్ చేయడానికి నిసాన్ కంపెనీ సన్నాహాలు చేస్తుంది. ఈ కొత్త మూడు-వరుసల ఎస్‍యూవీ సిబియు (కంప్లీట్ బిల్ట్ యూనిట్) రూట్ లో ఇండియాకు వస్తుండగా, ఆటోమేకర్ మాగ్నైట్ ఫేస్‍లిఫ్ట్ కి సంబంధించి దీనిని ఎప్పుడు లాంచ్ చేయనుందో ఆ లాంచ్ టైం వివరాలను నిర్ధారించింది. 

    ఈ ఏడాది చివరి నాటికి కొత్త నిసాన్ మాగ్నైట్ ఫేస్‍లిఫ్ట్ అధికారికంగా రానుంది. చివరి నెలలో, ఈ అప్ డేటెడ్ సబ్-ఫోర్ మీటర్ ఎస్‍యూవీ ఎలాంటి కామోఫ్లేజ్ లేకుండా క్రాష్ టెస్ట్ సెంటరు వద్ద కనిపించింది. దీనికి సంబంధించిన వివరాలు మా వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి, మీరు వాటిని చదువవచ్చు. 

    Nissan Magnite facelift Front View

    పైన పేర్కొన్న లీకైన ఫోటో మరియు గత స్పై షాట్ల ప్రకారం, 2024 మాగ్నైట్ ట్వీక్డ్ ఫ్రంట్ బంపర్ తో రివైజ్డ్ ఫేసియా, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్, రీడిజైన్డ్ గ్రిల్, మరియు కొత్త ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ వంటి వాటితో రానుంది. అంతేకాకుండా, ఇది ఫ్రెష్ అల్లాయ్ వీల్స్ సెట్, రీవర్క్డ్ టెయిల్ లైట్స్, మరియు అప్ డేటెడ్ రియర్ బంపర్ ని పొందనుంది. 

    ఫేస్‍లిఫ్టెడ్ నిసాన్ మాగ్నైట్ లోని క్యాబిన్ మార్పులకు సంబంధించిన వివరాలు ఇప్పటివరకు తెలియవు. ఇది 5-స్పీడ్ మాన్యువల్, ఎఎంటి, మరియు సివిటి ట్రాన్స్‌మిషన్లతో జతచేయబడిన 1.0-లీటర్ ఎన్ఎ పెట్రోల్ ఇంజిన్ మరియు టర్బో ఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్లను పొందే అవకాశం ఉంది. రీఫ్రెష్డ్ మాగ్నైట్ తర్వాత, వచ్చే సంవత్సరం ప్రారంభంలో మరో రెండు కార్లు వస్తుండగా, ముఖ్యంగా చెప్పాలంటే, రెనాల్ట్ డస్టర్లో కూడా రెండు వరుసల మరియు మూడు వరుసల వెర్షన్లు రానున్నాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    • Nissan Magnite facelift Left Rear Three Quarter
    Top 10 new car launches in 2023 - Verna, Harrier and Safari Facelift, Baleno SUV and more | CarWale
    youtube-icon
    Top 10 new car launches in 2023 - Verna, Harrier and Safari Facelift, Baleno SUV and more | CarWale
    CarWale టీమ్ ద్వారా04 Jan 2023
    129507 వ్యూస్
    750 లైక్స్
    Best Cars under 10 lakh to Buy This Festive Season | Punch, Fronx, Triber and More | CarWale
    youtube-icon
    Best Cars under 10 lakh to Buy This Festive Season | Punch, Fronx, Triber and More | CarWale
    CarWale టీమ్ ద్వారా08 Nov 2023
    49559 వ్యూస్
    219 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd ఆగస
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ
    లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ
    Rs. 4.57 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    సెప 2024
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    9th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి విండ్‍సర్ ఈవీ
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    సెప 2024
    ఎంజి విండ్‍సర్ ఈవీ

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    11th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి E6 ఫేస్‍లిఫ్ట్
    బివైడి E6 ఫేస్‍లిఫ్ట్

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిసాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ X-ట్రైల్
    నిసాన్ X-ట్రైల్
    Rs. 49.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Top 10 new car launches in 2023 - Verna, Harrier and Safari Facelift, Baleno SUV and more | CarWale
    youtube-icon
    Top 10 new car launches in 2023 - Verna, Harrier and Safari Facelift, Baleno SUV and more | CarWale
    CarWale టీమ్ ద్వారా04 Jan 2023
    129507 వ్యూస్
    750 లైక్స్
    Best Cars under 10 lakh to Buy This Festive Season | Punch, Fronx, Triber and More | CarWale
    youtube-icon
    Best Cars under 10 lakh to Buy This Festive Season | Punch, Fronx, Triber and More | CarWale
    CarWale టీమ్ ద్వారా08 Nov 2023
    49559 వ్యూస్
    219 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • వెల్లడైన నిసాన్ మాగ్నైట్ లాంచ్ వివరాలు; ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే ?