CarWale
    AD

    రూ.6 లక్షల కంటే తక్కువ ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్

    Authors Image

    Desirazu Venkat

    40 వ్యూస్
    రూ.6 లక్షల కంటే తక్కువ ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్
    • 6 వేరియంట్స్ మరియు రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో లభ్యం
    • మిడ్-లైఫ్ అప్‌డేట్ ను పొందిన మాగ్నైట్

    నిస్సాన్ కంపెనీ ఎట్టకేలకు ఇండియాలో 2024  నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ను ఇండియన్ మార్కెట్లో లాంచ్  చేసింది. దీని ధరలు రూ. 5.99 లక్షల నుండి ప్రారంభం కాగా, ఇది 6 వేరియంట్లలో అందుబాటులో ఉంది.  అలాగే, దీనిని రెండు ఇంజిన్ ఆప్షన్స్ తో టూ-పెడల్ మరియు త్రీ-పెడల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ను పొందవచ్చు.

    బయటి వైపు, 2024 అప్‌డేటెడ్ మాగ్నైట్ అప్‌గ్రేడ్‌లలో భాగంగా, ముందు భాగంలో  కొత్త లుక్ కోసం  క్రోమ్ ఇన్‌సర్ట్స్ ను పొందింది. ఫేస్‌లిఫ్ట్ లో భాగంగా సరికొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్ కూడా పొందింది. అయితే, వెనుక భాగంలో ఉన్న టెయిల్ ల్యాంప్స్ ఆకారంలో ఎటువంటి మార్పులు లేవు. కానీ ఈ కారుకు సరికొత్త రూపాన్ని అందించడానికి దీని ఇండివిజువల్ డిజైన్ (ఎలిమెంట్స్‌)అంశాలను మార్చడం జరిగింది.

    Nissan Magnite facelift Dashboard

    లోపల భాగంలో, కారులోని క్యాబిన్ మరియు లేఅవుట్  పరంగా  నిస్సాన్ ఎటువంటి మార్పులు చేయలేదు. కానీ నిస్సాన్ కొత్త స్టీరింగ్ వీల్ మరియు టచ్ సర్ఫాన్స్ మరియు అప్హోల్స్టరీ కోసం కొత్త కలర్ స్కీమ్‌లను పొందింది. అలాగే, ఫీచర్ల విషయానికొస్తే, మాగ్నైట్ 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్, డ్రైవర్  సీట్  కోసం ఎత్తు సర్దుబాటు, పవర్డ్ మిర్రర్స్, హెచ్ఈపీఏ ఎయిర్ ఫిల్టర్, ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ మరియుఎల్ఈడీ డిఆర్ఎల్స్ వంటి ఫీచర్లను పొందింది.

    స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే, మాగ్నైట్‌ 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ లేదా 1.0-లీటర్ టర్బో పెట్రోల్‌ ఇంజిన్ అనే రెండు ఇంజిన్లను  పొందింది. మొదటిది 71bhp మరియు 96Nm టార్క్‌ను ఉత్పత్తి  చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్లతో లేదా 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్లతో పొందవచ్చు. రెండోది  99bhp/160Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్లతో లేదా సివిటి గేర్‌బాక్స్‌తోజత చేయబడి ఉంది.

    నిస్సాన్ మాగ్నైట్‌ ఫేస్‌లిఫ్ట్, మారుతి బ్రెజా, టయోటా టైసర్, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్, మారుతి ఫ్రాంక్స్ మరియు మహీంద్రా XUV3XO వంటి కార్లకు పోటీగా ఉండనుంది.  2024 అప్‌డేటెడ్ మాగ్నైట్ ఇండియాలో నిస్సాన్ 4 ఉత్పత్తుల వ్యూహాలలో మొదటిది. దాని తర్వాత రెండు వరుసల సి-ఎస్‌యువి, మూడు వరుసల సి-ఎస్‌యువి మరియు తరువాత ఒక ఎలక్ట్రిక్ వెహికల్ . మునుపటిది లేటెస్ట్-జనరేషనల్ రెనాల్ట్ డస్టర్ మరియు అప్ కమింగ్ (రాబోయే) డాసియా బిగ్‌స్టర్ ఉత్పన్నాలు అయితే రెండోది మాగ్నైట్ ఎలక్ట్రిక్ వెర్షన్‌గా భావిస్తున్నారు.

    నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ 2024 ధరలు

    1.0 నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్
     విసియా ఎంటి - రూ. 5.99 లక్షలు
     విసియా  ఏఎంటీ- రూ. 6.59 లక్షలు
     అసెంటా ఎంటి- రూ. 7.14 లక్షలు
     అసెంటా ఏఎంటీ- రూ. 7.64 లక్షలు
     N-కనెక్టా ఎంటి- రూ. 7.86 లక్షలు
     N-కనెక్టా ఏఎంటీ- రూ. 8.36 లక్షలు
     టెక్నా ఎంటి- రూ. 8.75 లక్షలు
     టెక్నా ఏఎంటీ- రూ. 9.25 లక్షలు
     1.0 టర్బో పెట్రోల్
     N-కనెక్టా ఎంటి- రూ. 9.19 లక్షలు
     అసెంటా సివిటి- రూ. 9.79 లక్షలు
     టెక్నా ఎంటి- రూ. 9.99 లక్షలు
     టెక్నా+ ఎంటి- రూ. 10.35 లక్షలు
     N-కనెక్టా సివిటి- రూ. 10.34 లక్షలు
     టెక్నా సివిటి- రూ. 11.14 లక్షలు
     టెక్నా సివిటి+- రూ. 11.50 లక్షలు

    అనువాదించిన వారు: రాజపుష్ప    

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    నిసాన్ మాగ్నైట్ గ్యాలరీ

    • images
    • videos
    Top 10 new car launches in 2023 - Verna, Harrier and Safari Facelift, Baleno SUV and more | CarWale
    youtube-icon
    Top 10 new car launches in 2023 - Verna, Harrier and Safari Facelift, Baleno SUV and more | CarWale
    CarWale టీమ్ ద్వారా04 Jan 2023
    129585 వ్యూస్
    749 లైక్స్
    Best Cars under 10 lakh to Buy This Festive Season | Punch, Fronx, Triber and More | CarWale
    youtube-icon
    Best Cars under 10 lakh to Buy This Festive Season | Punch, Fronx, Triber and More | CarWale
    CarWale టీమ్ ద్వారా08 Nov 2023
    51930 వ్యూస్
    227 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ Aircross
    సిట్రోన్ Aircross
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి eMax 7

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • నిసాన్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    నిసాన్ X-ట్రైల్
    నిసాన్ X-ట్రైల్
    Rs. 49.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో నిసాన్ మాగ్నైట్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.04 లక్షలు
    BangaloreRs. 7.22 లక్షలు
    DelhiRs. 6.65 లక్షలు
    PuneRs. 7.04 లక్షలు
    HyderabadRs. 7.21 లక్షలు
    AhmedabadRs. 6.65 లక్షలు
    ChennaiRs. 7.16 లక్షలు
    KolkataRs. 6.97 లక్షలు
    ChandigarhRs. 6.64 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Top 10 new car launches in 2023 - Verna, Harrier and Safari Facelift, Baleno SUV and more | CarWale
    youtube-icon
    Top 10 new car launches in 2023 - Verna, Harrier and Safari Facelift, Baleno SUV and more | CarWale
    CarWale టీమ్ ద్వారా04 Jan 2023
    129585 వ్యూస్
    749 లైక్స్
    Best Cars under 10 lakh to Buy This Festive Season | Punch, Fronx, Triber and More | CarWale
    youtube-icon
    Best Cars under 10 lakh to Buy This Festive Season | Punch, Fronx, Triber and More | CarWale
    CarWale టీమ్ ద్వారా08 Nov 2023
    51930 వ్యూస్
    227 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ.6 లక్షల కంటే తక్కువ ధరతో నేడే ఇండియాలో లాంచ్ అయిన నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్