CarWale
    AD

    ఎంజి విండ్‍సర్ ఈవీ ఎన్ని ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది అంటే ?

    Authors Image

    Ninad Ambre

    74 వ్యూస్
    ఎంజి విండ్‍సర్ ఈవీ ఎన్ని ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది అంటే ?
    • నేడే విండ్‍సర్ ధరల ప్రకటన
    • ఎంజి పోర్ట్ ఫోలియో నుంచి వస్తున్న మూడవ ఎలక్ట్రిక్ కారు

    ఎంజి మోటార్స్ కొత్త విండ్‍సర్ ఈవీని నేడే ఇండియాలో లాంచ్ చేస్తుంది. అధికారిక లాంఛ్ కి ముందుగా కొత్త ఎలక్ట్రిక్ కారు ఎన్ని కలర్ ఆప్షన్లతో వస్తుందో వెల్లడైంది.

    నేడు లాంచ్ కాబోతున్నవిండ్‍సర్ ఈవీ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లతో కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. అందులో వైట్, బ్లాక్, క్రీమ్, మరియు బ్లూయిష్- గ్రే వంటి కలర్లు ఉన్నాయి. పైన పేర్కొన్న కలర్ల సమాచారం అధికారికం కాకపోయినప్పటికీ, ఈ కొత్త విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారు డ్యూయల్-టోన్ లుక్‌ను కలిగి ఉండటానికి డీలర్లు దీనికి కాంట్రాస్టింగ్ రూఫ్‌ను కూడా అందిస్తారో లేదో అనే అంశం దీనిని మరింత ఆసక్తికరంగా మార్చింది.

    గ్లోబల్- స్పెక్ వులింగ్ క్లౌడ్ ఈవీ ఆధారంగా వస్తున్న కొత్త విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారు 37.9kWh యూనిట్ లేదా 50.6kWh యూనిట్ లలో ఏదైనా ఒక బ్యాటరీ ప్యాక్ తో అందించబడే అవకాశం ఉంది.ఇది మరికొన్ని గంటల్లోనే మనకు తెలిసిపోతుంది. కొంచెం మార్కెట్ ధరకు మరియు డిమాండ్ కి అనుగుణంగా రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షల మధ్య ఈ ఎలక్ట్రిక్ కారును తీసుకువస్తుందని మేము భావిస్తున్నాం. అయితే, విండ్‍సర్ ఈవీ ఎన్ని వేరియంట్లలో వస్తుందో, అలాగే వేరియంట్ వారీగా దీని ధరలు కూడా మరికొన్ని గంటల్లోనే మనకు తెలుస్తుంది. ఎంజి నుంచి వస్తున్న మూడవ ఎలక్ట్రిక్ కారు విండ్‍సర్ ఈవీ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మా వెబ్ సైట్ ని చూస్తూ ఉండండి, అలాగే ఈ ఫుల్లీ ఎలక్ట్రిక్ కారు ఇప్పుడు ZS ఈవీ మరియు కామెట్ ఈవీ కార్ల సరసన చేరుతుంది. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి విండ్‍సర్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    17726 వ్యూస్
    111 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    28021 వ్యూస్
    265 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి హెక్టర్ ప్లస్
    ఎంజి హెక్టర్ ప్లస్
    Rs. 17.30 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి విండ్‍సర్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 10.58 లక్షలు
    BangaloreRs. 10.59 లక్షలు
    DelhiRs. 10.62 లక్షలు
    PuneRs. 10.58 లక్షలు
    HyderabadRs. 11.98 లక్షలు
    AhmedabadRs. 11.18 లక్షలు
    ChennaiRs. 10.60 లక్షలు
    KolkataRs. 10.58 లక్షలు
    ChandigarhRs. 11.46 లక్షలు

    పాపులర్ వీడియోలు

    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    17726 వ్యూస్
    111 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    28021 వ్యూస్
    265 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఎంజి విండ్‍సర్ ఈవీ ఎన్ని ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లలో వస్తుంది అంటే ?