CarWale
    AD

    ఇండియాలో కొత్త మారుతి స్విఫ్ట్ అనధికారిక బుకింగ్స్ ప్రారంభం

    Authors Image

    Aditya Nadkarni

    151 వ్యూస్
    ఇండియాలో కొత్త మారుతి స్విఫ్ట్ అనధికారిక బుకింగ్స్ ప్రారంభం
    • వచ్చే నెలలో ఈ మోడల్ ని పరిచయం చేయనున్న మారుతి 
    • దీని తర్వాత లాంచ్ కానున్న 2024 మారుతి డిజైర్

    మారుతి సుజుకి ఫోర్త్-జెన్ స్విఫ్ట్‌ను మే 2024లో ఇండియాలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. దీని ధర ప్రకటించడానికి ముందే, సెలెక్ట్చేసిన డీలర్స్ వద్ద 2024 స్విఫ్ట్ అనధికారిక బుకింగ్స్ కూడా ప్రారంభమైనట్లు కార్‍వాలే తెలుసుకుంది.

    కస్టమర్లు కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్‌ను రూ. 11,000 అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు.  ప్రస్తుతానికి దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఇందులోLXi, VXi, ZXi మరియు ZXi+తో సహా వేరియంట్ రేంజ్ మారకుండా ఉంటుందని మేము భావిస్తున్నాము. కలర్ ఆప్షన్స్ పరంగా ఇది బ్లూ, రెడ్, వైట్, సిల్వర్, బ్లాక్ మరియు ఆరెంజ్ కలర్ లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

    డిజైన్ పరంగా చూస్తే, 2024 స్విఫ్ట్ న్యూ ఫ్రంట్, రియర్ బంపర్స్, న్యూ గ్రిల్ డిజైన్, ఎల్-షేప్డ్ ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ తో కూడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, మరియు న్యూ అల్లాయ్ వీల్స్, వెనుక వైపర్ వాషర్ మరియు షార్క్-ఫిన్ యాంటెన్నాను పొందుతుందని అంచనా.  ప్రస్తుత ఇటరేషన్ లో సి-పిల్లర్‌పై అమర్చబడిన రియర్ డోర్ హ్యాండిల్స్, నెక్స్ట్- జెన్  కారులోని డోర్స్ యథాస్థానానికి మళ్ళీ చేరుకుంటాయి.

    లాంచ్ కానున్న (అప్‍కమింగ్) స్విఫ్ట్  1.2-లీటర్ Z12E పెట్రోల్ ఇంజిన్‌తో గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. మారుతి ఈ కొత్త పవర్‌ట్రెయిన్‌ను ఇండియాలో ప్రవేశపెడుతుందా లేదా ప్రస్తుతం అందించబడుతున్న 1.2-లీటర్ K12C మోటార్‌తో స్విఫ్ట్  వస్తుందా అనేది ఇప్పటి వరకు అస్పష్టంగానే ఉంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    ప్రముఖ వార్తలు

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7008 వ్యూస్
    34 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 7.64 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 4.63 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 7.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 8.10 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 6.46 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 6.30 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    రెనాల్ట్ kwid
    రెనాల్ట్ kwid
    Rs. 5.38 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.83 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 26.05 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 20.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd మే
    స్కోడా కుషాక్
    స్కోడా కుషాక్
    Rs. 13.91 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    స్కోడా స్లావియా
    స్కోడా స్లావియా
    Rs. 13.50 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th ఏప్
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 8.57 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఏప్
    జీప్ రాంగ్లర్
    జీప్ రాంగ్లర్
    Rs. 80.92 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూన్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి క్లౌడ్ EV
    ఎంజి క్లౌడ్ EV

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 7.45 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th మే
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 8.56 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 12.83 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, భోపాల్

    భోపాల్ సమీపంలోని నగరాల్లో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    నగరంఆన్-రోడ్ ధరలు
    SehoreRs. 7.45 లక్షలు
    VidishaRs. 7.45 లక్షలు
    HoshangabadRs. 7.45 లక్షలు
    ItarsiRs. 7.45 లక్షలు
    Ganj BasodaRs. 7.45 లక్షలు
    BiaoraRs. 7.45 లక్షలు
    HardaRs. 7.45 లక్షలు
    ShajapurRs. 7.45 లక్షలు
    DewasRs. 7.45 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7008 వ్యూస్
    34 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • వార్తలు
    • ఇండియాలో కొత్త మారుతి స్విఫ్ట్ అనధికారిక బుకింగ్స్ ప్రారంభం