CarWale
    AD

    దేశవ్యాప్తంగా డీలర్‌షిప్స్ వద్దకు చేరుకుంటున్న ఎంజి విండ్‍సర్ ఈవీ

    Authors Image

    Haji Chakralwale

    19 వ్యూస్
    దేశవ్యాప్తంగా డీలర్‌షిప్స్ వద్దకు చేరుకుంటున్న ఎంజి విండ్‍సర్ ఈవీ
    • రూ. 9.99 లక్షలతో ఎక్స్-షోరూమ్ ధరలు ప్రారంభం
    • 3 వేరియంట్స్ మరియు 4 కలర్స్ లో లభ్యం

    జెఎస్ డబ్లూ ఎంజి మోటార్ ఇండియా ఇటీవలే కొత్త విండ్‍సర్ ఈవీ ఎంట్రీ-లెవల్ ఎక్సైట్ వేరియంట్ ధరలను ప్రకటించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ను రూ. 9.99 లక్షలు ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో పొందవచ్చు. ఇప్పుడు, పూర్తిగా ధర వెల్లడి కాకముందే, ఈ మోడల్ ఇండియా అంతటా ఉన్న డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది.

    MG Windsor EV Left Rear Three Quarter

    వేరియంట్స్ మరియు కలర్స్ విషయానికొస్తే, ఎంజి విండ్‍సర్ ఈవీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే 3 వేరియంట్‌లలో, క్లే బీజ్,పెరల్ వైట్, స్టార్‌బర్స్ట్ బ్లాక్ మరియు టర్కోయిస్ గ్రీన్ అనే 4 కలర్ ఆప్షన్స్ తో  అందించబడుతోంది.  

    ఇక బ్యాటరీ వివరాలు చూస్తే,  విండ్‍సర్ ఈవీ 38kWh బ్యాటరీ ప్యాక్ ని పొందింది. ఇది 134bhp మరియు 200Nm  మాక్సిమం టార్క్‌ను ఉత్పత్తి చేసే మోటార్‌లతో జత చేయబడింది. అలాగే, విండ్‍సర్  ఈవీ లో ఉన్న అన్ని ఒకే విధమైన బ్యాటరీ ప్యాక్‌ను పొందుతాయి. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్ తో 331కిలోమీటర్ల వరకు క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.

    MG Windsor EV Dashboard

    ఫీచర్ల విషయానికొస్తే, టాప్-స్పెక్ ఎసెన్స్ వేరియంట్ పెద్ద 15.6-ఇంచ్  టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ సీట్, ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, మరియు 360-డిగ్రీల సరౌండ్ కెమెరా వంటి బెస్ట్ ఫీచర్లను పొందింది. 

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి విండ్‍సర్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20233 వ్యూస్
    115 లైక్స్
    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    youtube-icon
    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    CarWale టీమ్ ద్వారా24 Sep 2024
    2797 వ్యూస్
    39 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఇన్‍విక్టో
    మారుతి ఇన్‍విక్టో
    Rs. 25.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 6.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి విండ్‍సర్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.35 లక్షలు
    BangaloreRs. 14.36 లక్షలు
    DelhiRs. 14.39 లక్షలు
    PuneRs. 14.35 లక్షలు
    HyderabadRs. 16.24 లక్షలు
    AhmedabadRs. 15.16 లక్షలు
    ChennaiRs. 14.37 లక్షలు
    KolkataRs. 14.35 లక్షలు
    ChandigarhRs. 15.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20233 వ్యూస్
    115 లైక్స్
    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    youtube-icon
    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    CarWale టీమ్ ద్వారా24 Sep 2024
    2797 వ్యూస్
    39 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • దేశవ్యాప్తంగా డీలర్‌షిప్స్ వద్దకు చేరుకుంటున్న ఎంజి విండ్‍సర్ ఈవీ