CarWale
    AD

    దేశవ్యాప్తంగా ఎంజి విండ్‍సర్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ ప్రాసెస్ చాలా ఈజీ, ఎలా బుక్ చేసుకోవాలంటే ?

    Authors Image

    Haji Chakralwale

    18 వ్యూస్
    దేశవ్యాప్తంగా ఎంజి విండ్‍సర్  ఈవీ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ ప్రాసెస్ చాలా ఈజీ, ఎలా బుక్ చేసుకోవాలంటే ?
    • రూ.9.99 లక్షలతో ధరలు ప్రారంభం
    • మూడు వేరియంట్లలో అందించబడిన విండ్‍సర్ ఈవీ

    జెఎస్ డబ్ల్యూ ఎంజిమోటార్ ఇండియా తాజాగా ఇండియన్ మార్కెట్లో కొత్త విండ్‍సర్ ఈవీనిరూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో లాంచ్ చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు చూస్తే, ఈ ఆల్-ఎలక్ట్రిక్ సీయూవీకి సంబంధించిన ఆర్డర్లను స్వీకరించడం కూడా కంపెనీ ప్రారంభించింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ మోడల్ రూ.9.99 లక్షల ఎక్స్-షోరూం ధరతో కిలోమీటరుకు రూ.3.5 బ్యాటరీ రెంటల్ సర్వీసుతో ప్రారంభం కాగా, మొత్తంగా ఇది మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఒకవేళ మీరు బ్యాటరీ రెంటల్ సర్వీసు అక్కర లేకుండా పూర్తి ధరతో కొనుగోలు చేయాలంటే, ఈ కారును మీరు రూ.13.5 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరను చెల్లించి మీ సొంతం చేసుకోవచ్చు. 

    మీకో విషయం తెలుసా ! దేశవ్యాప్తంగా ఉన్న బ్రాండ్ డీలర్ షిప్స్ వద్దకు ఎంజి విండ్‍సర్ ఈవీ కార్లు చేరుకోవడం కూడా ప్రారంభమైంది. ఇప్పుడు మీరు ఈ కారును ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్‌, మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్లలో నాలుగు ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లతో పొందవచ్చు. కలర్ ఆప్షన్లలో క్లే బీజ్, పెర్ల్ వైట్, స్టార్ బర్స్ట్ బ్లాక్, మరియు టార్కాయిస్ గ్రీన్ వంటి కలర్లు ఉన్నాయి. 

    MG Windsor EV Infotainment System

    ఫీచర్ల విషయానికి వస్తే, విండ్‍సర్ ఈవీ కారు వివిధ రకాల కొత్త టెక్నాలజీ ఫీచర్లను పొందింది. అందులో భారీ 15.6-ఇంచ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, 8.8-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పవర్డ్ డ్రైవర్ సీటు, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ ఫిక్స్‌డ్ గ్లాస్ రూఫ్ మరియు 135-డిగ్రీ రిక్లైన్ ఫంక్షన్‌తో 60:40 స్ప్లిట్ రియర్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

    MG Windsor EV Left Front Three Quarter

    కొత్త విండ్‍సర్ ఎలక్ట్రిక్ కారులోని అన్ని లైనప్ లలో 38kWh బ్యాటరీ ప్యాక్ స్టాండర్డ్ గా అందించబడింది. ఈ బ్యాటరీ ప్యాక్ ని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే సుమారు 331 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. విండ్‍సర్ ఈవీ పవర్ అవుట్‌పుట్ విషయానికి వస్తే, ఈ కారు నాలుగు డ్రైవ్ మోడ్స్ మరియు మూడు రీజెన్ లెవెల్స్ తో 134bhp మరియు 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి విండ్‍సర్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20498 వ్యూస్
    117 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    29786 వ్యూస్
    270 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ Aircross
    సిట్రోన్ Aircross
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ M4 CS
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బిఎండబ్ల్యూ M4 CS

    Rs. 1.50 - 2.00 కోట్లుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి eMax 7
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి eMax 7

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 6.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి విండ్‍సర్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.35 లక్షలు
    BangaloreRs. 14.36 లక్షలు
    DelhiRs. 14.39 లక్షలు
    PuneRs. 14.35 లక్షలు
    HyderabadRs. 16.24 లక్షలు
    AhmedabadRs. 15.16 లక్షలు
    ChennaiRs. 14.37 లక్షలు
    KolkataRs. 14.35 లక్షలు
    ChandigarhRs. 15.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20498 వ్యూస్
    117 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    29786 వ్యూస్
    270 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • దేశవ్యాప్తంగా ఎంజి విండ్‍సర్ ఈవీ బుకింగ్స్ ప్రారంభం; బుకింగ్ ప్రాసెస్ చాలా ఈజీ, ఎలా బుక్ చేసుకోవాలంటే ?