CarWale
    AD

    విండ్‍సర్ ఈవీ ఫోటోలు చూశారా ! కళ్ళు చెదిరే లుక్, డిజైన్, ఫీచర్లతో వచ్చిన నయా ఎంజి మోడల్

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    202 వ్యూస్
    విండ్‍సర్ ఈవీ ఫోటోలు చూశారా ! కళ్ళు చెదిరే లుక్, డిజైన్, ఫీచర్లతో వచ్చిన నయా ఎంజి మోడల్

    జెఎస్ డబ్ల్యూ ఎంజి మోటార్ ఇండియా ఇటీవల ఇండియన్ మార్కెట్లో కొత్త విండ్‍సర్ ఈవీని లాంచ్ చేసింది. దీనిని రూ. 9.99 లక్షల (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో పొందవచ్చు. బ్రాండ్ ఈ కారును సీయూవీగా పిలుస్తుంది. అలాగే, ఇది  4 కలర్స్ మరియు 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం ఎంపివి విండ్‍సర్ ఈవీ ఫోటోల సెట్ వివరాలను పరిశీలిద్దాం.

    MG Windsor EV Left Front Three Quarter

    విండ్‍సర్ క్లే బీజ్, పెరల్ వైట్, స్టార్‌బర్స్ట్ బ్లాక్ మరియు టర్కోయిస్ గ్రీన్ అనే 4 పెయింట్లలో అందించబడింది.

    MG Windsor EV Front Logo

    ఫేసియా ఇల్యుమినేషన్ తో కూడిన ఎంజి లోగోను పొందుతుంది.

    MG Windsor EV Headlight

    మరోవైపు, రోడ్డుపై వెలుగునిచ్చే ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ సెట్  ద్వారా నిర్వహించబడతాయి.

    MG Windsor EV Front Door Handle

    సైడ్ ప్రొఫైల్ ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్‌ను కలిగి ఉంది.

    MG Windsor EV Wheel

    18-ఇంచ్ అల్లాయ్ వీల్స్ కూడా పొందింది.

    MG Windsor EV Tail Light/Tail Lamp

    దీని వెనుక భాగంలో కనెక్ట్ చేయబడిన లైట్ బార్‌తో కొత్త ఎల్ఈడీ టెయిల్‌లైట్స్ ఉన్నాయి.

    MG Windsor EV Bootspace

    విండ్‍సర్ లో అన్ని సీట్స్ తో  పాటుగా 579 లీటర్ల వరకు బూట్‌స్పేస్‌ను అందించినట్లు ఎంజి పేర్కొంది.

    MG Windsor EV Sunroof/Moonroof

    లోపలి భాగంలో, సీయూవీ ఫిక్స్డ్ గ్లాస్ పనోరమిక్ సన్‌రూఫ్‌ను పొందింది.

    MG Windsor EV Dashboard

    పూర్తిగా బ్లాక్  కలర్ థీమ్ కాంట్రాస్ట్ మరియు ఫాక్స్ వుడ్ ఫినిషింగ్‌లో కాంట్రాస్ట్ కలర్ ఎలిమెంట్స్‌తో ఉంటుంది.

    MG Windsor EV Front Row Seats

    ఫ్రంట్ సీట్స్ వెంటిలేషన్ ఫంక్షన్‌ను పొందుతాయి.

    MG Windsor EV Seat Adjustment Electric for Front Passenger

    ఇంకా చెప్పాలంటే, ఫ్రంట్ సీట్స్ ను ఎలక్ట్రికల్ గా అడ్జస్ట్ చేయవచ్చు.

    MG Windsor EV Second Row Seats

    రెండవ వరుస సీట్స్ వివిధ రకాల స్టెప్స్ తో రిక్లైన్ ఫంక్షన్‌ను పొందాయి.

    MG Windsor EV USB Port/AUX/Power Socket/Wireless Charging

    ఫ్లోటింగ్ సెంటర్ కన్సోల్‌లో వైర్‌లెస్ ఛార్జర్ మరియు మూడు కప్పు హోల్డర్స్ ఉన్నాయి.

    MG Windsor EV Center Console/Centre Console Storage

    ముందు వరుసలో ఉండేవారు కూడా లెథెరెట్ ఆర్మ్‌రెస్ట్‌ను పొందవచ్చు.

    MG Windsor EV Driver Side Airbag

    ఈ కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్ అమర్చి ఉన్నాయి.

    MG Windsor EV Central Dashboard - Top Storage/Speaker

    మ్యూజిక్ డిపార్ట్ మెంట్ విషయానికి వస్తే, మీరు ఎనిమిది స్పీకర్లు మరియు సబ్-వూఫర్‌ను పొందుతారు.

    MG Windsor EV Dashboard

    విండ్ సర్ దాని కేటగిరిలో ఉన్న అతిపెద్ద కొత్త 15.6-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ని పొందింది అని చెప్పవచ్చు. ఇందులో  వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ వంటివి ఉన్నాయి.

    MG Windsor EV Dashboard

    టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ద్వారా డ్రైవర్ వివిధ రకాల ఫంక్షన్లతోకారుని కంట్రోల్ చేయవచ్చు.

    MG Windsor EV 360-Degree Camera Control

    బ్లైండ్ స్పాట్ మానిటర్‌లతో పాటు 360-డిగ్రీ కెమెరా వెహికల్ చుట్టుపక్కల వ్యూ ఎల్లప్పుడూ అనుమతిస్తుంది.

    MG Windsor EV Left Front Three Quarter

    2024 విండ్‍సర్  ఈవీ 38kWh బ్యాటరీ ప్యాక్ మరియు ఒక ఎలక్ట్రిక్ మోటార్ 134bhp మరియు 200Nm  టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 331కిలోమీటర్ల  డ్రైవింగ్ రేంజ్ ని అందించగలదని కంపెనీ పేర్కొంది. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ కారు బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS)ని పొందుతుంది, అంటే ఈ కారులో మీరు బ్యాటరీని సర్వీసుగా పొందుతారు. దీంతో కస్టమర్లు విండ్ సర్ ఈవీ ద్వారా ఒక్క కిలోమీటరుకు రూ. 3.5 రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తారు. శాతం వరకు  విండ్‍సర్ ని డ్రైవ్ చేయగలరు.

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    ఎంజి విండ్‍సర్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    35701 వ్యూస్
    286 లైక్స్
    Thar vs Jimny, Gloster vs Hilux, Defender vs G-Class | CarWale Off-Road Day 2023 | Pt 1
    youtube-icon
    Thar vs Jimny, Gloster vs Hilux, Defender vs G-Class | CarWale Off-Road Day 2023 | Pt 1
    CarWale టీమ్ ద్వారా29 Nov 2023
    125483 వ్యూస్
    387 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా రూమియన్
    టయోటా రూమియన్
    Rs. 10.44 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ m5
    బిఎండబ్ల్యూ m5
    Rs. 1.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    21st నవం
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E Performance
    Rs. 1.95 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    12th నవం
    మారుతి సుజుకి డిజైర్
    మారుతి డిజైర్
    Rs. 6.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th నవం
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    ఆడి q7 ఫేస్ లిఫ్ట్

    Rs. 89.00 - 98.00 లక్షలుఅంచనా ధర

    28th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా Amaze 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    డిస 2024
    హోండా Amaze 2024

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    టయోటా Camry 2024
    టయోటా Camry 2024

    Rs. 45.00 - 55.00 లక్షలుఅంచనా ధర

    11th డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ క్రెటా ev
    హ్యుందాయ్ క్రెటా ev

    Rs. 22.00 - 26.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 14.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి ఆస్టర్
    ఎంజి ఆస్టర్
    Rs. 10.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి విండ్‍సర్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.35 లక్షలు
    BangaloreRs. 14.40 లక్షలు
    DelhiRs. 15.74 లక్షలు
    PuneRs. 14.35 లక్షలు
    HyderabadRs. 16.44 లక్షలు
    AhmedabadRs. 15.15 లక్షలు
    ChennaiRs. 14.32 లక్షలు
    KolkataRs. 14.35 లక్షలు
    ChandigarhRs. 14.35 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    35701 వ్యూస్
    286 లైక్స్
    Thar vs Jimny, Gloster vs Hilux, Defender vs G-Class | CarWale Off-Road Day 2023 | Pt 1
    youtube-icon
    Thar vs Jimny, Gloster vs Hilux, Defender vs G-Class | CarWale Off-Road Day 2023 | Pt 1
    CarWale టీమ్ ద్వారా29 Nov 2023
    125483 వ్యూస్
    387 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    Get all the latest updates from CarWale
    • హోమ్
    • న్యూస్
    • విండ్‍సర్ ఈవీ ఫోటోలు చూశారా ! కళ్ళు చెదిరే లుక్, డిజైన్, ఫీచర్లతో వచ్చిన నయా ఎంజి మోడల్