CarWale
    AD

    రూ. 21.53 లక్షల ధరతో లాంచ్ అయిన ఎంజి హెక్టర్ స్నోస్టార్మ్

    Authors Image

    Sagar Bhanushali

    16 వ్యూస్
    రూ. 21.53 లక్షల ధరతో  లాంచ్ అయిన ఎంజి హెక్టర్ స్నోస్టార్మ్
    • షార్ప్ ప్రో వేరియంట్ ఆధారంగా వచ్చిన  మోడల్
    • రెండింట్లో అందుబాటులో  ఉన్న పెట్రోలు మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ 

    ఇండియాలో ఎంజి హెక్టర్ స్నోస్టార్మ్ ను రూ. 21.53 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో నేడే ఇండియాలో లాంచ్  చేసింది. ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ టాప్-స్పెక్ షార్ప్ ప్రో వేరియంట్‌పై ఆధారపడి ఉంటుంది. అలాగే,దీనిని పెట్రోల్ మరియు డీజిల్ పవర్ రెండింట్లోను పొందవచ్చు. ఇప్పుడు హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ లలో కూడా రెండూ స్నోస్టార్మ్ ఎడిషన్‌ను పొందుతాయి.

    గ్లోస్టర్ స్నోస్టార్మ్ మాదిరిగానే, హెక్టర్ ఈ కొత్త వెర్షన్ బంపర్స్ మరియు రెడ్ బ్రేక్ కాలిపర్‌లపై రెడ్ కలర్ తో కూడిన ఆల్-వైట్ ఎక్స్‌టీరియర్ పెయింట్ స్కీమ్‌ను పొందుతుంది. డార్క్ క్రోమ్ గ్రిల్, బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫెండర్‌పై స్నోస్టార్మ్ ఎంబ్లమ్ మరియు స్మోక్డ్ టెయిల్‌లైట్స్  మరిన్నిమార్పులను పొందింది. లోపలి ఫీచర్లలో 14-ఇంచ్ పోర్ట్రెయిట్-స్టైల్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, వెనుక ఏసీ వెంట్‌లతో కూడిన క్లైమేట్ కంట్రోల్, పవర్ డ్రైవర్ సీట్, లెవల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్), డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు పూర్తి ఎల్ఈడీ లైట్ వంటివి ఉన్నాయి.

    MG Hector Rear View

    హెక్టర్ మరియు హెక్టర్ ప్లస్ స్నో స్టార్మ్ ఎడిషన్‌లను 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ లేదా 2.0-లీటర్ డీజిల్‌తో పొందవచ్చు. ఇందులో పెట్రోల్ మోటార్ 141bhp/250Nm ఉత్పత్తి చేస్తుంది మరియు 6-స్పీడ్ మాన్యువల్ లేదా సీవీటీతో కలిగి ఉంటుంది. అయితే ఇది డీజిల్ 168bhp/350Nmని ఉత్పత్తి చేస్తూ 6 -స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో మాత్రమే  అందుబాటులో ఉంది.

    ఎంజి హెక్టర్ స్నోస్టార్మ్ ధరలు

    • ఎంజి  హెక్టర్ స్నోస్టార్మ్ పెట్రోల్ సీవీటీ- రూ. 21.52 లక్షలు
    • ఎంజి  హెక్టర్ స్నోస్టార్మ్ డీజిల్ ఎంటి- రూ. 22.23 లక్షలు
    • ఎంజి  హెక్టర్ ప్లస్ స్నోస్టార్మ్ పెట్రోల్ సీవీటీ 7-సీటర్- రూ. 22.28 లక్షలు
    • ఎంజి  హెక్టర్ ప్లస్ స్నోస్టార్మ్ డీజిల్ ఎంటి 7-సీటర్- రూ. 22.81 లక్షలు
    • ఎంజి  హెక్టర్ ప్లస్ స్నోస్టార్మ్ డీజిల్ ఎంటి 6-సీటర్- రూ. 22.99 లక్షలు

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి హెక్టర్ గ్యాలరీ

    • images
    • videos
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20233 వ్యూస్
    115 లైక్స్
    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    youtube-icon
    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    CarWale టీమ్ ద్వారా24 Sep 2024
    2797 వ్యూస్
    39 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా ఈవీ9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా ఈవీ9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 6.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి హెక్టర్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 16.56 లక్షలు
    BangaloreRs. 17.62 లక్షలు
    DelhiRs. 16.20 లక్షలు
    PuneRs. 16.60 లక్షలు
    HyderabadRs. 17.16 లక్షలు
    AhmedabadRs. 15.64 లక్షలు
    ChennaiRs. 17.30 లక్షలు
    KolkataRs. 15.67 లక్షలు
    ChandigarhRs. 15.84 లక్షలు

    పాపులర్ వీడియోలు

    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20233 వ్యూస్
    115 లైక్స్
    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    youtube-icon
    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    CarWale టీమ్ ద్వారా24 Sep 2024
    2797 వ్యూస్
    39 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ. 21.53 లక్షల ధరతో లాంచ్ అయిన ఎంజి హెక్టర్ స్నోస్టార్మ్