CarWale
    AD

    ఎంజి కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇండియాలో ప్రారంభమైన విండ్‍సర్ ఈవీ కార్ల డెలివరీ

    Authors Image

    Aditya Nadkarni

    13 వ్యూస్
    ఎంజి  కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇండియాలో ప్రారంభమైన విండ్‍సర్ ఈవీ కార్ల డెలివరీ
    • ఒకేసారి పూర్తిగా కొనుగోలు మరియు BaaS (బ్యాటరీ ఒక సర్వీసు) ఆప్షన్స్ తో అందుబాటులో ఉన్న మోడల్
    • 3 వేరియంట్లు మరియు 4 కలర్లలో అందించబడుతున్న విండ్‍సర్ ఈవీ

    విండ్‍సర్ ఈవీ రాకతో ఇండియన్ మార్కెట్లో ఎంజి చాల అటెన్షన్ ను అందుకుంది.   ఎందుకంటే ఈ కారు ధర మరియు సీయూవీగా ఈ కారును పరిచయం చేయడంతో పాటుగా కొత్తగా రూపొందించిన బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్‌తో చాలా మంది కస్టమర్లను ఆకర్షించింది. అలాగే,  విండ్‍సర్ ఈవీ కారు ZS ఈవీ మరియు కామెట్ ఈవీతో చేరడంతో ఎంజి మొత్తం ప్రొడక్షన్ పోర్ట్‌ఫోలియో మరింత విస్తరించబడింది.

    Left Rear Three Quarter

    ఎంజి ఇప్పుడు విండ్‍సర్ ఈవీని దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించింది. ఈ మోడల్ రూ. 9.99 లక్షల ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధరతో,  అలాగే, ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్ మరియు ఎసెన్స్ అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.ఈ మోడల్‌లోని కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, ఇందులో టార్కాయిస్ గ్రీన్, క్లే బీజ్, పెర్ల్ వైట్ మరియు స్టార్‌బర్స్ట్ బ్లాక్‌ వంటివి ఉన్నాయి. 

    Dashboard

    విండ్‍సర్ ఈవీలోని 38kWh యూనిట్  బ్యాటరీ ప్యాక్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడింది. ఇది సింగిల్ ఛార్జ్ పై క్లెయిమ్ చేయబడిన 332కిలోమీటర్ల రేంజ్ ని అందిస్తుంది. పవర్ అవుట్‌పుట్ విషయానికి వస్తే, ఇది 134bhp మరియు 200Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని కస్టమర్లు ఎకో, ఎకో+, నార్మల్ మరియు స్పోర్ట్ అనే నాలుగు డ్రైవ్ మోడ్‌ల నుండి ఎంచుకోవచ్చు. అదే విధంగా, మేము విండ్‍సర్కారును డ్రైవ్ చేశాము, దీనికి సంబంధించిన రివ్యూ కూడా కార్ వాలే వెబ్ సైటులో మరియు యుట్యూబ్ ఛానెల్‌లో కూడా అందుబాటులో ఉంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప

    షేర్ వయా
    • Facebook Share Link
    • Twitter Share Link
    • Gmail Share Link

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి విండ్‍సర్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20963 వ్యూస్
    119 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    30932 వ్యూస్
    274 లైక్స్

    ఫీచర్ కార్లు

    • MUV
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    మారుతి సుజుకి ఎర్టిగా
    మారుతి ఎర్టిగా
    Rs. 8.69 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    టయోటా ఇన్నోవా క్రిస్టా
    Rs. 19.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    టయోటా ఇన్నోవా హైక్రాస్
    Rs. 19.77 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ ట్రైబర్
    రెనాల్ట్ ట్రైబర్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    మారుతి సుజుకి xl6
    మారుతి xl6
    Rs. 11.61 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 6.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి విండ్‍సర్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 14.35 లక్షలు
    BangaloreRs. 14.36 లక్షలు
    DelhiRs. 14.39 లక్షలు
    PuneRs. 14.35 లక్షలు
    HyderabadRs. 16.24 లక్షలు
    AhmedabadRs. 15.16 లక్షలు
    ChennaiRs. 14.37 లక్షలు
    KolkataRs. 14.35 లక్షలు
    ChandigarhRs. 15.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20963 వ్యూస్
    119 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    30932 వ్యూస్
    274 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఎంజి కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇండియాలో ప్రారంభమైన విండ్‍సర్ ఈవీ కార్ల డెలివరీ