CarWale
    AD

    రూ. 13.44 లక్షల ధరతో లాంచ్ అయిన ఎంజి ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్

    Authors Image

    Desirazu Venkat

    17 వ్యూస్
    రూ. 13.44 లక్షల ధరతో లాంచ్ అయిన ఎంజి ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్
    • సరికొత్త ఇంటీరియర్ డిజైన్‌తో అందించబడిన మోడల్ 
    • 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే లభ్యం

    ఎంజి ఇండియాలో దాని అప్‌డేట్ చేయబడిన ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్‌ను లాంచ్ చేసింది, దీని ధర చూస్తే, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (ఎంటి) వేరియంట్ రూ. 13.44 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో  మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ (ఏటీ) వేరియంట్ రూ. 14.45 లక్షల  ఎక్స్-షోరూమ్ ధరతో  అందుబాటులో ఉంది.  ఇది 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. అలాగే, ఈ కారు సరికొత్త డిజైన్ మరియు ఫీచర్ అప్‌డేట్‌లను పొందుతుంది. 

    MG Astor Dashboard

    కారు ముందు భాగంలో, ఆల్-బ్లాక్ హనీకోంబ్ ప్యాటర్న్ గ్రిల్, బ్లాక్ ఫినిష్డ్ హెడ్‌ల్యాంప్స్, రెడ్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్‌లతో బ్లాక్ అల్లాయ్ వీల్స్ మరియు గ్లోసీ బ్లాక్ డోర్ గార్నిష్‌ని పొందుతుంది. అదనంగా, 'బ్లాక్‌స్టార్మ్' బ్యాడ్జ్ దాని ఫ్రంట్ ఫెండర్‌లపై కూడా కలిగి ఉంది. ఈ మోడల్ ఇంటీరియర్ విషయానికొస్తే, రెడ్ స్టిచింగ్‌తో బ్లాక్ అప్హోల్స్టరీ మరియు ఫ్రంట్ సీట్ హెడ్‌రెస్ట్‌లో 'బ్లాక్‌స్టార్మ్' రెడ్ ఎంబ్రాయిడరీ డిజైన్ తో ప్రత్యేకంగా ఉంటుంది.

    ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్ 1.5-లీటర్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంది. ఇది  మాన్యువల్ ట్రాన్స్‌మిషన్  5-స్పీడ్ యూనిట్ తో మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్  సీవీటీ ఆప్షన్స్ ను పొందింది. ఈ కొత్త బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ ఎంజి స్పెషల్ ఎడిషన్ సిరీస్‌లో చేరింది. ఎంజి గతంలో హెక్టర్ కోసం స్నోస్టార్మ్  వేరియంట్ ను లాంచ్ చేసింది. అయితే టాటా నెక్సాన్ ఈవీ రెడ్ డార్క్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. త్వరలో ఐస్ వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    ఎంజి ఆస్టర్ గ్యాలరీ

    • images
    • videos
    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    youtube-icon
    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    CarWale టీమ్ ద్వారా24 Sep 2024
    3395 వ్యూస్
    40 లైక్స్
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20269 వ్యూస్
    115 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా ఈవీ9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా ఈవీ9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • ఎంజి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    ఎంజి కామెట్ ఈవీ
    ఎంజి కామెట్ ఈవీ
    Rs. 6.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఎంజి హెక్టర్
    ఎంజి హెక్టర్
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో ఎంజి ఆస్టర్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 11.68 లక్షలు
    BangaloreRs. 12.22 లక్షలు
    DelhiRs. 11.28 లక్షలు
    PuneRs. 13.65 లక్షలు
    HyderabadRs. 12.01 లక్షలు
    AhmedabadRs. 11.11 లక్షలు
    ChennaiRs. 11.92 లక్షలు
    KolkataRs. 11.29 లక్షలు
    ChandigarhRs. 11.21 లక్షలు

    పాపులర్ వీడియోలు

    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    youtube-icon
    MG Windsor Review | Affordable EV that feels Luxurious
    CarWale టీమ్ ద్వారా24 Sep 2024
    3395 వ్యూస్
    40 లైక్స్
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    youtube-icon
    MG Windsor EV Launched | Shocking Price of Rs. 9.99 Lakh
    CarWale టీమ్ ద్వారా17 Sep 2024
    20269 వ్యూస్
    115 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ. 13.44 లక్షల ధరతో లాంచ్ అయిన ఎంజి ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్