CarWale
    AD

    ఇండియాలోనే మొట్టమొదటి మెర్సిడెస్-మేబాక్ ఫెసిలిటీ సెంటర్ మన హైదరాబాద్ లో రాబోతుంది తెలుసా !

    Authors Image

    Sanjay Kumar

    96 వ్యూస్
    ఇండియాలోనే మొట్టమొదటి మెర్సిడెస్-మేబాక్ ఫెసిలిటీ సెంటర్ మన హైదరాబాద్ లో రాబోతుంది తెలుసా !
    • ఇండియాలో సక్సెస్ ఫుల్ గా విక్రయించబడుతున్న మేబాక్ మోడల్స్
    • త్వరలో ఢిల్లీ, గుర్గావ్, మరియు ముంబైలలో మేబాక్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు

    సెప్టెంబర్ నెలలో ఇండియాలోనే మొట్ట మొదటి మేబాక్ ఫెసిలిటీ సెంటరును లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ హైదరాబాదులో ప్రారంభించనుంది. ఇంతకు ముందు ఉన్న మెర్సిడెస్ షోరూంల వలె వాటిని తలపించేలా మేబాక్ లాంజ్ కనిపించనుంది. ప్రస్తుతం ఇండియాలో విక్రయించబడుతున్న మేబాక్ రేంజ్ లోని మూడు మోడల్స్ ని మెర్సిడెస్ కొత్త మేబాక్ ఫెసిలిటీ సెంటర్లో ప్రదర్శించనుంది. 2024లో లాంచ్ అయిన టాప్- ఎండ్ మోడల్స్ ద్వారా మెర్సిడెస్ సేల్స్ లో సత్తాను చాటుతూ విజయాలతో దూసుకెళ్తుంది. ఇందులో ముఖ్యంగా మేబాక్ రేంజ్ మోడల్స్ కీలకపాత్రను పోషించాయి. దీని కారణంగానే మెర్సిడెస్ మేబాక్ ఫెసిలిటీ సెంటరును ప్రారంభించనుంది అని మనం భావించవచ్చు.

    Mercedes-Benz EQS Maybach Dashboard

    హైదరాబాద్ లో ప్రారంభిస్తున్న మేబాక్ ఫెసిలిటీ సెంటర్ ఇండియాలోనే మొట్టమొదటిది కానుంది. కేవలం ఇది మాత్రమే కాకుండా భవిష్యత్తులో ఢిల్లీ, గుర్గావ్, మరియు ముంబై వంటి ప్రాంతాలలో కూడా మేబాక్ ఫెసిలిటీ సెంటర్లను నెలకొల్పి వీటినిమెర్సిడెస్ మరింతగా విస్తరించనుంది. ఇంకా చెప్పాలంటే, ప్రపంచవ్యాప్తంగా మేబాక్ మోడల్స్ కి విపరీతమైన డిమాండ్ ఉండగా, అందులోని టాప్ -10 లిస్టులో మన ఇండియా కూడా ఉంది. జర్మనీ మరియు కొన్ని ప్రాంతాలలో మాత్రమే మేబాక్ మోడల్ లోకల్ గా అసెంబుల్ చేయబడుతుండగా, అందులో ఒకటి మన హైదరాబాద్ లో రాబోతుండడం మనకు గర్వకారణం అని చెప్పవచ్చు. ఓ రకంగా, అది S 580 మేబాక్ అయినా కావచ్చు మరియు కొంతవరకు లోకల్ గా ఆసెంబుల్ చేసే మోడల్స్ కావచ్చు.

    మేబాక్ EQS 680 అనే ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ లాంచ్ ఈవెంట్ సమయంలో ఇండియాలో మొట్టమొదటి మేబాక్ లాంజ్ ని తీసుకువస్తున్నట్లు మెర్సిడెస్ ప్రకటించింది. ఈ లాంచ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ మేబాక్ EQS 680 కేవలం ఇండియాకి మాత్రమే కాకుండా గ్లోబల్ గా ఉన్న మెర్సిడెస్ ఫ్యామిలీకి అందుబాటులోకి వచ్చింది. 5.1 మీటర్ల వెడల్పు ఉన్న మేబాక్ ఎలక్ట్రిక్ కారు 3.2 మీటర్ల వీల్ బేస్ ని కలిగి ఉంది. ఇంకా ఫీచర్లు, స్పేస్, మరియు పవర్ ఫుల్ డ్రైవ్ ట్రెయిన్ విషయానికి వస్తే, ఐసీఈ వెర్షన్లో వచ్చిన లగ్జరీ కార్ల ఫీచర్లు ఇందులో మనం చూడవచ్చు. ఒక్కసారి బ్యాటరీ ప్యాక్ ని ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ సూపర్ ఫాస్ట్ లగ్జరీ కారు 611 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ను అందిస్తుంది. మరీ ముఖ్యంగా, ఇంకో విషయం ఏంటి అంటే, ఈ కారు కేవలం 4.4 సెకన్లలోనే 0-100 కెఎంపిహెచ్ వేగాన్ని చాలా ఈజీగా అందుకుంటుంది.

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ గ్యాలరీ

    • images
    • videos
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    28021 వ్యూస్
    265 లైక్స్
    2024 Mercedes E-Class | All You Need To Know | Specs, Price, Features and More
    youtube-icon
    2024 Mercedes E-Class | All You Need To Know | Specs, Price, Features and More
    CarWale టీమ్ ద్వారా11 Sep 2024
    6641 వ్యూస్
    80 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మెర్సిడెస్-బెంజ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    మెర్సిడెస్-బెంజ్  జి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్
    Rs. 2.55 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 2.37 కోట్లు
    BangaloreRs. 2.37 కోట్లు
    DelhiRs. 2.37 కోట్లు
    PuneRs. 2.37 కోట్లు
    HyderabadRs. 2.70 కోట్లు
    AhmedabadRs. 2.50 కోట్లు
    ChennaiRs. 2.37 కోట్లు
    KolkataRs. 2.37 కోట్లు
    ChandigarhRs. 2.36 కోట్లు

    పాపులర్ వీడియోలు

    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    28021 వ్యూస్
    265 లైక్స్
    2024 Mercedes E-Class | All You Need To Know | Specs, Price, Features and More
    youtube-icon
    2024 Mercedes E-Class | All You Need To Know | Specs, Price, Features and More
    CarWale టీమ్ ద్వారా11 Sep 2024
    6641 వ్యూస్
    80 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలోనే మొట్టమొదటి మెర్సిడెస్-మేబాక్ ఫెసిలిటీ సెంటర్ మన హైదరాబాద్ లో రాబోతుంది తెలుసా !