CarWale
    AD

    రూ.3.60 కోట్లతో ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G 63 లగ్జరీ కారు

    Authors Image

    Haji Chakralwale

    17 వ్యూస్
    రూ.3.60 కోట్లతో ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G 63 లగ్జరీ కారు
    • ఇది వరకే బుక్ చేసుకున్న వారికే లభించనున్న 120 పైగా యూనిట్లు
    • 2025 తృతీయార్థం కోసం ప్రారంభమైన బుకింగ్స్

    మెర్సిడెస్-బెంజ్ ఇండియా ఆల్-న్యూ ఎఎంజి G 63 ఎస్‍యూవీని లాంచ్ చేయడంతో పాటుగా వీటి ధరలను కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఐకానిక్ మోడల్ రూ.3.60 కోట్ల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కొత్త ఎఎంజి G 63 లగ్జరీ కారుకు సంబంధించి మొదటి బ్యాచ్ లో 120 యూనిట్లకు పైగా లభిస్తుండగా, ఇవి ఇది వరకే బుక్ చేసుకున్న వారికి మాత్రమే లభిస్తాయి.

    Mercedes-Benz G-Class Right Front Three Quarter

    మెకానికల్ గా, కొత్త G 63 లగ్జరీ మోడల్ లోని బై-టర్బో 4.0-లీటర్ V8 ఇంజిన్ 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టం సహాయంతో అందుబాటులోకి వచ్చింది. ఈ కండీషన్లో, ఎస్‍యూవీ 577bhp మరియు 850Nm మాక్సిమం టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా, ఎఎంజి పెర్ఫార్మెన్స్ 4మాటిక్ స్టాండర్డ్ గా 9-స్పీడ్ టార్క్ కన్వర్టర్ గేర్ బాక్సును కలిగి ఉంది. ఇంకా చెప్పాలంటే, ఎఎంజి పెర్ఫార్మెన్స్ ప్యాకేజీలో భాగంగా, రేస్ స్టార్ట్ తో వచ్చింది. ఇది, కారు 240కెఎంపిహెచ్ వేగాన్ని అందుకునేందుకు సహాయపడుతుంది. ఈ పెర్ఫార్మెన్స్ ద్వారా, ఎఎంజి G 63 లగ్జరీ మోడల్ కేవలం 4.3 సెకన్లలో 0 నుంచి 100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అలాగే, మొదటిసారిగా ఈ ఎస్‍యూవీతో లాంచ్ కంట్రోల్ అందించబడింది.

    Mercedes-Benz G-Class Right Front Three Quarter

    కొత్త ఎఎంజి G 63 కారును 31 అప్హోల్స్టరీ ఆప్షన్లకు పైగా 29 ఎక్స్‌టీరియర్ కలర్ ఆప్షన్లతో పొందవచ్చు. ఫీచర్ల పరంగా, ఈ ఎస్‍యూవీ భారీ 12.3-ఇంచ్ డ్రైవర్ డిస్‌ప్లే, సరికొత్త ఎంబియుఎక్స్ NTG7 సాఫ్ట్‌వేర్‌తో పనిచేసే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, యూఎస్‍బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్, త్రీడీ సరౌండ్ సిస్టమ్‌తో బర్మెస్టర్-సోర్స్డ్ 18 స్పీకర్స్, ఎడాస్ (ఏడీఏఎస్), 360-డిగ్రీ కెమెరా, మరియు ఆగ్యుమెంట్ రియాలిటీ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్‌ వంటి వివిధ అడ్వాన్స్డ్ ఫీచర్లతో వచ్చింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్ గ్యాలరీ

    • images
    • videos
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    31619 వ్యూస్
    278 లైక్స్
    Mercedes-Benz GLC - Surprisingly Fun! | Driver's Cars - S2, EP5 | CarWale
    youtube-icon
    Mercedes-Benz GLC - Surprisingly Fun! | Driver's Cars - S2, EP5 | CarWale
    CarWale టీమ్ ద్వారా14 Feb 2024
    105692 వ్యూస్
    217 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మెర్సిడెస్-బెంజ్-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  జి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్
    Rs. 2.55 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    మెర్సిడెస్-బెంజ్ ఎ-క్లాస్ లిమోసిన్
    Rs. 46.05 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మెర్సిడెస్-బెంజ్ జి-క్లాస్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 3.07 కోట్లు
    BangaloreRs. 3.14 కోట్లు
    DelhiRs. 3.00 కోట్లు
    PuneRs. 3.07 కోట్లు
    HyderabadRs. 3.14 కోట్లు
    AhmedabadRs. 2.84 కోట్లు
    ChennaiRs. 3.19 కోట్లు
    KolkataRs. 2.94 కోట్లు
    ChandigarhRs. 2.88 కోట్లు

    పాపులర్ వీడియోలు

    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    31619 వ్యూస్
    278 లైక్స్
    Mercedes-Benz GLC - Surprisingly Fun! | Driver's Cars - S2, EP5 | CarWale
    youtube-icon
    Mercedes-Benz GLC - Surprisingly Fun! | Driver's Cars - S2, EP5 | CarWale
    CarWale టీమ్ ద్వారా14 Feb 2024
    105692 వ్యూస్
    217 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ.3.60 కోట్లతో ఇండియాలో లాంచ్ అయిన మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G 63 లగ్జరీ కారు