- 2023 లో మెర్సిడెస్ నుండి ఇదే చివరి లాంచ్ సెట్
- ఇండియాలో దీని ప్రారంభ ధర రూ.98 లక్షలు
మెర్సిడెస్-బెంజ్ రెండు కొత్త మోడళ్లను ఈరోజే, నవంబర్ 2న ఇండియన్ మార్కెట్ లోకి విడుదల చేసింది. మొదటి మోడల్ జిఎల్ఈ ఫేస్‌లిఫ్ట్ కాగా, మరొకటి C43 ఏఎంజి 4మాటిక్. ఈ ఈవెంట్ తర్వాత 2023లో ఈ బ్రాండ్ నుంచి వెలువడే లాంచ్ లకు ముగింపు పడనుంది.
ఇందులో ఉన్న ఫీచర్స్ విషయానికొస్తే , C43 ఏఎంజి, ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ భాగంలో ఏఎంజి -స్పెసిఫిక్ అంశాలు, మరియు కార్బన్-ఫైబర్ ఇన్సర్ట్లు, 12.3-ఇంచ్ డ్రైవర్ డిస్ప్లే, 11.9-ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, రెడ్ సీట్‌బెల్ట్‌లు, యాంబియంట్ లైటింగ్ వంటి వివిధ ఫీచర్స్ అందుబాటులో ఉండనున్నాయి.
ఈ మోడల్ క్రింది హుడ్ లో 3.0-లీటర్ V6 పెట్రోల్ ఇంజిన్ 385bhp మరియు 520Nm టార్క్ ఉత్పత్తి చేయనుంది.దీని పవర్డ్ 2.0-లీటర్, 4-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి 397bhp-ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప