CarWale
    AD

    మారుతి స్విఫ్ట్ కారును బుక్ చేసుకున్నారా ? కేవలం 3 వారాల్లోనే సొంతం చేసుకోండిలా!

    Authors Image

    Aditya Nadkarni

    42 వ్యూస్
    మారుతి స్విఫ్ట్ కారును బుక్ చేసుకున్నారా ? కేవలం 3 వారాల్లోనే సొంతం చేసుకోండిలా!
    • ఇండియాలో కేవలం రూ. 6.49 లక్షలతో ప్రారంభమైన న్యూ స్విఫ్ట్ ధరలు 
    • న్యూ డిజైర్‌తో పాటుగా సిఎన్‍జి వేరియంట్ పై కూడా పనిని కొనసాగిస్తున్న ఆటోమేకర్

    మారుతి సుజుకి ఇండియా మార్కెట్ లో ఈ ఏడాది మే నెలలో న్యూ-జెన్ స్విఫ్ట్‌ను కేవలం రూ. 6.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. అలాగే, ఇది లాంచ్ కాగా,  అయిన రెండు నెలల్లోనే ఇటీవల ఈ మోడల్ 35,000 యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసిందని ఆటోమేకర్ పేర్కొంది.

    Right Side View

    మేము ఇప్పుడు మారుతి స్విఫ్ట్ పై వెయిటింగ్ పీరియడ్‌ వివరాలను పొందాము. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ మరియు టాటా పంచ్ వంటి వాటికి పోటీగా ఉండే ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బుకింగ్ చేసుకున్న తేదీ నుండి 3 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉంది. అలాగే, ముఖ్యంగా లొకేషన్, వేరియంట్ మరియు కలర్ సెలెక్ట్ చేసుకున్న వాటిపై మరియు మరిన్ని వివరాల ఆధారంగా పైన పేర్కొన్న టైమ్‌లైన్ మారవచ్చని మీరు గమనించవలసి ఉంటుంది.

    Right Rear Three Quarter

    మారుతి స్విఫ్ట్  న్యూ-జెన్ 1.2-లీటర్, మూడు-సిలిండర్, Z12E పెట్రోల్ ఇంజిన్‌ 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో జత చేయబడింది. అలాగే, ఈ మోటార్ 80bhp మరియు 112Nm టార్క్ ఉత్పత్తి చేస్తుండగా, లీటరుకు 25.75కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని ఏఆర్ఏఐ ద్వారా క్లెయిమ్ చేయబడింది. ముఖ్యంగా, కార్‌మేకర్ నెక్స్ట్-జెన్ డిజైర్ మరియు స్విఫ్ట్    సిఎన్‌జి వేరియంట్‌పై దాని  పనిని కొనసాగిస్తుండగా, మరికొన్ని నెలల్లో ఈ రెండూ కార్లు లాంచ్ అవుతాయని భావిస్తున్నాం.

    అనువాదించిన వారు: రాజపుష్ప 

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7037 వ్యూస్
    35 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా గ్లాంజా
    టయోటా గ్లాంజా
    Rs. 6.86 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Countryman Electric
    మినీ Countryman Electric

    Rs. 55.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ కూపర్ ఎస్
    మినీ కూపర్ ఎస్

    Rs. 55.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ x-ట్రయిల్
    నిసాన్ x-ట్రయిల్

    Rs. 26.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.67 లక్షలు
    BangaloreRs. 7.86 లక్షలు
    DelhiRs. 7.43 లక్షలు
    PuneRs. 7.67 లక్షలు
    HyderabadRs. 7.85 లక్షలు
    AhmedabadRs. 7.24 లక్షలు
    ChennaiRs. 7.80 లక్షలు
    KolkataRs. 7.59 లక్షలు
    ChandigarhRs. 7.23 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    youtube-icon
    Maruti Electric SUV Launch in 2025 - All You Need to Know about Suzuki eVX | CarWale
    CarWale టీమ్ ద్వారా27 Oct 2023
    55 వ్యూస్
    9 లైక్స్
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    youtube-icon
    Maruti Ciaz 1.5 Diesel Engine Performance Explained
    CarWale టీమ్ ద్వారా05 Sep 2019
    7037 వ్యూస్
    35 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మారుతి స్విఫ్ట్ కారును బుక్ చేసుకున్నారా ? కేవలం 3 వారాల్లోనే సొంతం చేసుకోండిలా!