CarWale
    AD

    మారుతి సుజుకి వ్యాగన్ఆర్ వాల్జ్ ఎడిషన్ వేరియంట్లో మీరు తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలుసా!

    Authors Image

    Ninad Ambre

    14 వ్యూస్
    మారుతి సుజుకి వ్యాగన్ఆర్ వాల్జ్ ఎడిషన్ వేరియంట్లో మీరు తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలుసా!

    మారుతి సుజుకి ఇటీవలే దాని పాపులర్ హ్యాచ్‌బ్యాక్ వ్యాగన్R వాల్జ్  ఎడిషన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ ను రూ. 5,64,671 (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు.  ఇందులో రూ. 65,654 ధరతో  విలువైన యాక్సెసరీలు కూడా ఉన్నాయి. అలాగే, 2024లో అత్యధికంగా అమ్ముడవుతున్న మారుతి కారు ఈ  లిమిటెడ్ ఎడిషన్‌లోని కాస్మెటిక్ అప్‌డేట్‌లు మరియు అదనపు ఫీచర్లకు కూడా పొందింది. ఈ స్పెషల్ ఎడిషన్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ ఉన్నాయి.

    అందుబాటులో ఉన్న వేరియంట్స్ 

    మారుతి సుజుకి వ్యాగన్ R వాల్జ్  లిమిటెడ్ ఎడిషన్‌ LXi, VXi, మరియు ZXi అనే మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

    ఎక్స్‌టీరియర్ యాక్సెసరీస్

    వ్యాగన్ R వాల్జ్ ఎడిషన్‌లో క్రోమ్ గ్రిల్, కొత్త ఫాగ్ ల్యాంప్స్, బంపర్ ప్రొటెక్టర్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, సైడ్ స్కర్ట్స్ మరియు బాడీ సైడ్ మౌల్డింగ్  వంటివి ఉన్నాయి.

    ఇంటీరియర్ యాక్సెసరీస్

    క్యాబిన్ లోపలి భాగంలో, కార్‌మేకర్ డిజైనర్ ఫ్లోర్ మ్యాట్స్  మరియు సీట్ కవర్‌లను కలిగి ఉన్న ఇంటీరియర్ స్టైలింగ్ కిట్‌ను అందిస్తోంది. అంతేకాకుండా, రివర్స్ పార్కింగ్ కెమెరా, స్పీకర్స్ మరియు సెక్యూరిటీ సిస్టంతో కూడిన 6.2-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్  వంటి ఇతర ఫీచర్లను కూడా అందుబాటులో ఉన్నాయి. 

    పవర్‌ట్రెయిన్

    మారుతి వ్యాగన్ R వాల్జ్ ఎడిషన్ రెండు కె-సిరీస్ ఇంజిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. 65.7bhp మరియు 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేసే 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను పొందుతుంది. మరొకటి 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 88.5bhp మరియు 113Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు మాన్యువల్ మరియు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్స్ తో అందుబాటులో ఉన్నాయి.

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    24588 వ్యూస్
    342 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    29605 వ్యూస్
    268 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ క్విడ్
    రెనాల్ట్ క్విడ్
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ Aircross
    సిట్రోన్ Aircross
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా ఈవీ9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా ఈవీ9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ M4 CS
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బిఎండబ్ల్యూ M4 CS

    Rs. 1.50 - 2.00 కోట్లుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి eMax 7
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి eMax 7

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 6.49 లక్షలు
    BangaloreRs. 6.66 లక్షలు
    DelhiRs. 6.17 లక్షలు
    PuneRs. 6.54 లక్షలు
    HyderabadRs. 6.62 లక్షలు
    AhmedabadRs. 6.25 లక్షలు
    ChennaiRs. 6.57 లక్షలు
    KolkataRs. 6.45 లక్షలు
    ChandigarhRs. 6.30 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    24588 వ్యూస్
    342 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    29605 వ్యూస్
    268 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • మారుతి సుజుకి వ్యాగన్ఆర్ వాల్జ్ ఎడిషన్ వేరియంట్లో మీరు తెలుసుకోవాల్సిన అంశాలేంటో తెలుసా!