CarWale
    AD

    స్విఫ్ట్ కారులో కొత్తగా బ్లిట్జ్ ఎడిషన్ ని తీసుకువచ్చిన మారుతి సుజుకి; హైలైట్ గా నిలిచిన కొత్త ఫీచర్లు

    Authors Image

    Haji Chakralwale

    33 వ్యూస్
    స్విఫ్ట్ కారులో కొత్తగా బ్లిట్జ్ ఎడిషన్ ని తీసుకువచ్చిన మారుతి సుజుకి; హైలైట్ గా నిలిచిన కొత్త ఫీచర్లు
    • మూడు వేరియంట్లలో లభ్యం
    • రూ.39,500 విలువ చేసే యాక్సెసరీస్ మీ సొంతం

    మారుతి సుజుకి ఈ పండుగ సీజన్ ని ఒక కొత్త రకంగా సెలెబ్రేట్ చేసే విధంగా దాని పాపులర్ మోడల్ లో స్పెషల్ లిమిటెడ్ పీరియడ్ యాక్సెసరీస్ వెర్షన్లను అందిస్తుంది. గ్రాండ్ విటారా మరియు బాలెనో కార్లలో వరుసగా డామినియన్ మరియు రీగల్ ఎడిషన్లు లాంచ్ అయిన తర్వాత, ఇప్పుడు స్విఫ్ట్ హ్యచ్ బ్యాక్ లో కూడా మారుతి ఒక కొత్త స్పెషల్ ఎడిషన్ ని తీసుకువచ్చింది.

    ఆటోమేకర్ ఇప్పుడు స్విఫ్ట్ కారులో కొత్త బ్లిట్జ్ ఎడిషన్ ని పరిచయం చేసింది. దీంతో ఈ స్విఫ్ట్ కారు అత్యధిక యాక్సెసరీస్ ని పొందిన హ్యచ్ బ్యాక్ గా నిలిచింది. రూ.39,500 విలువ చేసే ఈ యాక్సెసరీస్ ప్యాక్ ని మీరు పొంది స్విఫ్ట్ కారును మరింత ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ప్రస్తుతం స్విఫ్ట్ కారును పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో LXi, VXi, మరియు VXi (O) అనే మూడు వేరియంట్లలో పొందవచ్చు.

    Right Side View

    కొత్త స్విఫ్ట్ బ్లిట్జ్ ఎడిషన్లో రూఫ్ స్పాయిలర్, సైడ్ మౌల్డింగ్, ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్స్, బంపర్ లిప్ స్పాయిలర్స్, ఫ్లోర్ మ్యాట్స్, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్, సీట్ కవర్లు, గ్రిల్ గార్నిష్, డోర్ వైజర్లు, మరియు విండో ఫ్రేమ్ కిట్ వంటివి ఉన్నాయి.

    మారుతి సుజుకి స్విఫ్ట్ ప్రస్తుతం రూ.6.49 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందించబడుతుంది. అదే విధంగా, స్విఫ్ట్ టాప్-స్పెక్ వెర్షన్ రూ.9.60 లక్షల ఎక్స్-షోరూం ధరతో విక్రయించబడుతుంది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి స్విఫ్ట్ గ్యాలరీ

    • images
    • videos
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    youtube-icon
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    CarWale టీమ్ ద్వారా16 Feb 2024
    175079 వ్యూస్
    981 లైక్స్
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    27107 వ్యూస్
    365 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బాలెనో
    మారుతి బాలెనో
    Rs. 6.66 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ క్విడ్
    రెనాల్ట్ క్విడ్
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి స్విఫ్ట్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.60 లక్షలు
    BangaloreRs. 7.87 లక్షలు
    DelhiRs. 7.43 లక్షలు
    PuneRs. 7.59 లక్షలు
    HyderabadRs. 7.83 లక్షలు
    AhmedabadRs. 7.32 లక్షలు
    ChennaiRs. 7.69 లక్షలు
    KolkataRs. 7.26 లక్షలు
    ChandigarhRs. 7.23 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    youtube-icon
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    CarWale టీమ్ ద్వారా16 Feb 2024
    175079 వ్యూస్
    981 లైక్స్
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    27107 వ్యూస్
    365 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • స్విఫ్ట్ కారులో కొత్తగా బ్లిట్జ్ ఎడిషన్ ని తీసుకువచ్చిన మారుతి సుజుకి; హైలైట్ గా నిలిచిన కొత్త ఫీచర్లు