CarWale
    AD

    రూ. 8.49 లక్షలతో ప్రారంభమైన మారుతి సుజుకి అర్బానో ఎడిషన్ ధరలు, ఇందులో ఏయే ఫీచర్స్ ఉన్నాయంటే ?

    Authors Image

    Haji Chakralwale

    526 వ్యూస్
    రూ. 8.49 లక్షలతో ప్రారంభమైన మారుతి సుజుకి అర్బానో ఎడిషన్ ధరలు, ఇందులో ఏయే ఫీచర్స్ ఉన్నాయంటే ?
    • రెండు వేరియంట్లలో అందించబడుతున్న అర్బానో ఎడిషన్
    • ప్రధానంగా స్టాండర్డ్ బ్రెజా యాక్సెసరైజ్డ్ వెర్షన్ గా వచ్చిన కొత్త ఎడిషన్

    మారుతి సుజుకి యాక్సెసరైజ్డ్ వెర్షన్లను పరిచయం చేస్తూ దాని లైనప్ సేల్స్ ని ప్రమోట్ చేయడం ప్రారంభించింది. లేటెస్టుగా, ఆటోమేకర్ దాని ఎంట్రీ లెవెల్ హ్యచ్ బ్యాక్స్ లోడ్రీమ్ సిరీస్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. అదే క్రమంలో ఫ్రాంక్స్ లో వెలాసిటీ ఎడిషన్ ని తీసుకువచ్చింది. ఇప్పుడు, ఈ లిస్టులోకి బ్రెజా మోడల్ కూడా చేరిపోయి రూ. 8.49 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో అర్బానో ఎడిషన్ ని తీసుకువచ్చింది.

    ఇప్పుడు ఈ మారుతి సుజుకి బ్రెజా అర్బానో ఎడిషన్ ని ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వెర్షన్లలో LXi మరియు VXi అనే రెండు వేరియంట్లలో పొందవచ్చు. బ్రెజా అర్బానో ఎడిషన్ లోని LXi వేరియంట్ రివర్స్ కెమెరా, స్పీకర్‌లతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, గార్నిష్‌తో ఫాగ్ ల్యాంప్స్, ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్లు, ఫ్రంట్ గ్రిల్ క్రోమ్ గార్నిష్, సైడ్ మౌల్డింగ్ మరియు వీల్ ఆర్చ్ కిట్ వంటి అప్ గ్రేడ్లను పొందింది.

    అదే విధంగా, బ్రెజా అర్బానో ఎడిషన్ లోని VXi వేరియంట్ రివర్స్ పార్కింగ్ కెమెరా, ఫాగ్ ల్యాంప్, డ్యాష్‌బోర్డ్ గార్నిష్, సైడ్ మౌల్డింగ్, వీల్ ఆర్చ్ కిట్, మెటల్ సిల్ గార్డ్, నంబర్ ప్లేట్ ఫ్రేమ్ మరియు 3D ఫ్లోర్ మ్యాట్ వంటి వాటితో వచ్చింది. ధర పరంగా, LXi మరియు VXiవేరియంట్లలో వరుసగా రూ. 42,000 మరియురూ. 18,500 ఖర్చుతో యాక్సెసరైజ్డ్ ప్యాక్ ని కూడా పొందవచ్చు. 

    Maruti Suzuki Brezza Left Front Three Quarter

    మెకానికల్ గా, పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పులు లేకుండా బ్రెజా అర్బానో ఎడిషన్ వచ్చింది. ఇప్పుడు ఈ కొత్త ఎడిషన్ స్టాండర్డ్ వేరియంట్లలో అదే ఇంజిన్ మరియు గేర్ బాక్స్ ఆప్షన్లతో కొనసాగుతుంది. 

    మారుతి సుజుకి బ్రెజా అర్బానో ఎడిషన్ వేరియంట్ వారీగా ఎక్స్-షోరూం ధరలు కింద టేబుల్ లో ఇవ్వబడ్డాయి:

    వేరియంట్లుఎక్స్-షోరూం ధరలు
    LXi ఎంటిరూ. 8.49  లక్షలు
    LXi సిఎన్‍జి ఎంటిరూ. 9.44  లక్షలు
    VXi ఎంటిరూ. 9.84  లక్షలు
    VXi సిఎన్‍జి ఎంటిరూ. 10.68 లక్షలు
    VXi ఎటిరూ. 11.13 లక్షలు

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి బ్రెజా గ్యాలరీ

    • images
    • videos
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    21574 వ్యూస్
    309 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    27397 వ్యూస్
    263 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 9.17 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 7.51 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 9.79 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 7.54 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 9.67 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 9.36 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 7.48 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.49 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 10.59 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 18.49 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 12.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.45 కోట్లునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    ఆన్-రోడ్ ధరను చెక్ చేయండి
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 9.01 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 13.62 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 9.98 లక్షలునుండి
    ఆన్-రోడ్ ధర, బెంగళూరు

    బెంగళూరు సమీపంలోని సిటీల్లో మారుతి సుజుకి బ్రెజా ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    NelamangalaRs. 10.06 లక్షలు
    HoskoteRs. 10.06 లక్షలు
    AnekalRs. 10.06 లక్షలు
    MagadiRs. 10.06 లక్షలు
    RamanagaraRs. 10.06 లక్షలు
    KunigalRs. 10.06 లక్షలు
    TumkurRs. 10.06 లక్షలు
    KolarRs. 10.07 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    21574 వ్యూస్
    309 లైక్స్
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    youtube-icon
    Upcoming SUVs, EVs & Sedans Launching in India
    CarWale టీమ్ ద్వారా27 Aug 2024
    27397 వ్యూస్
    263 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రూ. 8.49 లక్షలతో ప్రారంభమైన మారుతి సుజుకి అర్బానో ఎడిషన్ ధరలు, ఇందులో ఏయే ఫీచర్స్ ఉన్నాయంటే ?