CarWale
    AD

    బాలెనో మోడల్ లో కొత్తగా రీగల్ అనే స్పెషల్ ఎడిషన్ ని తీసుకువచ్చిన మారుతి సుజుకి; మరింత ఫ్యాన్సీగా కనిపిస్తున్న బాలెనో రీగల్ ఎడిషన్

    Authors Image

    Haji Chakralwale

    48 వ్యూస్
    బాలెనో మోడల్ లో కొత్తగా రీగల్ అనే స్పెషల్ ఎడిషన్ ని తీసుకువచ్చిన మారుతి సుజుకి; మరింత ఫ్యాన్సీగా కనిపిస్తున్న బాలెనో రీగల్ ఎడిషన్
    • అన్నీ వేరియంట్లలో స్పెషల్ ఎడిషన్ లభ్యం
    • రూ.60.200 విలువైన యాక్సెసరీస్ రీగల్ ఎడిషన్ ద్వారా మీ సొంతం చేసుకునే అవకాశం

    మారుతి సుజుకి లేటెస్టుగా గ్రాండ్ విటారా మోడల్ మరింత స్పెషల్ గా కనిపించడానికి డామినియన్ ఎడిషన్ ని తీసుకువచ్చింది. తర్వాత ఇప్పుడు ఆటోమేకర్ బాలెనో కారులో కూడా ఒక కొత్త ఎడిషన్ ని తీసుకువచ్చింది. దానికి రీగల్ ఎడిషన్ ని మారుతి సుజుకి పేరు కూడా పెట్టింది. ఈ స్పెషల్ ఎడిషన్ బాలెనోలోని అన్నీ వేరియంట్లలో అందుబాటులోకి రాగా, దీని ద్వారా ఎన్నో కొత్త యాక్సెసరీలను మీరు పొందవచ్చు.  

    బాలెనో కారును సిగ్మా, డెల్టా, జీటా, మరియు ఆల్ఫా అనే నాలుగు వేరియంట్లలో మాన్యువల్, ఆటోమేటిక్ మరియు సిఎన్‍జి వెర్షన్లలో పొందవచ్చు. యాక్సెసరీస్ విషయానికి వస్తే, బాలెనో రీగల్ ఎడిషన్ ఫ్యాన్సీ ఎక్స్‌టీరియర్ అంశాలలో ఫ్రంట్ మరియు రియర్ అండర్ బాడీ స్పాయిలర్, సైడ్ క్లాడింగ్, మడ్ ఫ్లాప్, క్రోమ్ గ్రిల్ గార్నిష్, రియర్ గార్నిష్, టెయిల్ గేట్ గార్నిష్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, డోర్ వైజర్, ప్రొటెక్టివ్ సిల్ గార్డ్, మరియు బాడీ కవర్ వంటివి ఉన్నాయి.

    ఇంకా చెప్పాలంటే, ఇంటీరియర్ లో లభించే యాక్సెసరీస్ లో బూట్ మ్యాట్, ఆల్-వెదర్ క్యాబిన్ మ్యాట్, ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, కుషన్స్, విండో కర్టెయిన్స్, లోగో ప్రొటెక్టర్ ల్యాంప్, మరియు వాక్యూమ్ క్లీనర్ కూడా ఉన్నాయి.

    కస్టమర్లు కింద పేర్కొన్న ధర చెల్లించి, మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్ లో వేరియంట్-వారీగా యాక్సెసరీస్ పొందవచ్చు.   

    వెర్షన్

    ధర

    సిగ్మా

    రూ.60,200

    డెల్టా

    రూ.49,990

    జీటా

    రూ.50,428

    ఆల్ఫా

    రూ.45,829

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి బాలెనో గ్యాలరీ

    • images
    • videos
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    youtube-icon
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    CarWale టీమ్ ద్వారా16 Feb 2024
    174379 వ్యూస్
    975 లైక్స్
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    26766 వ్యూస్
    361 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ క్విడ్
    రెనాల్ట్ క్విడ్
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి బాలెనో ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.74 లక్షలు
    BangaloreRs. 8.03 లక్షలు
    DelhiRs. 7.55 లక్షలు
    PuneRs. 7.79 లక్షలు
    HyderabadRs. 7.95 లక్షలు
    AhmedabadRs. 7.52 లక్షలు
    ChennaiRs. 7.98 లక్షలు
    KolkataRs. 7.71 లక్షలు
    ChandigarhRs. 7.49 లక్షలు

    పాపులర్ వీడియోలు

    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    youtube-icon
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    CarWale టీమ్ ద్వారా16 Feb 2024
    174379 వ్యూస్
    975 లైక్స్
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    youtube-icon
    Mahindra Thar Roxx 4x4 vs Maruti Jimny 4x4 | Don't get it Wrong
    CarWale టీమ్ ద్వారా03 Sep 2024
    26766 వ్యూస్
    361 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • బాలెనో మోడల్ లో కొత్తగా రీగల్ అనే స్పెషల్ ఎడిషన్ ని తీసుకువచ్చిన మారుతి సుజుకి; మరింత ఫ్యాన్సీగా కనిపిస్తున్న బాలెనో రీగల్ ఎడిషన్