CarWale
    AD

    బాలెనో రీగల్ ఎడిషన్ వెల్లడించిన మారుతి సుజుకి

    Authors Image

    Ninad Ambre

    84 వ్యూస్
    బాలెనో రీగల్ ఎడిషన్ వెల్లడించిన  మారుతి సుజుకి
    • స్పెషల్ ఎడిషన్ ప్యాక్స్ మరిన్ని ఫీచర్స్
    • అన్ని కొత్త కాంప్లిమెంటరీ యాక్సెసరీ కిట్‌లతో అందుబాటులో ఉన్న మోడల్

    మారుతి సుజుకి ఇటీవలే ఈ పండుగ సీజన్‌లో రీగల్ ఎడిషన్ పేరుతో బాలెనో స్పెషల్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. ఇది ఆల్ఫా, జీటా, డెల్టా మరియు సిగ్మా అనే 4 వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా చెప్పాలంటే, వేరియంట్ ఆధారంగా ఇది రూ.45,829 నుండి రూ. 60,199, వరకు విలువైన కాంప్లిమెంటరీ యాక్సెసరీ కిట్‌లతో అందుబాటులో ఉంది.  ఈ  స్పెషల్ ఎడిషన్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఈ ఆర్టికల్ లో ఉన్నాయి.

    Maruti Suzuki Baleno Right Front Three Quarter

    ఎక్స్‌టీరియర్

    బయటి భాగంలో, లిమిటెడ్ ఎడిషన్ గ్రిల్ గార్నిష్, ఫాగ్ ల్యాంప్ గార్నిష్, ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్, బాడీ సైడ్ మౌల్డింగ్, డోర్ వైజర్స్, రియర్ అండర్ బాడీ స్పాయిలర్ మరియు బ్యాక్ డోర్ గార్నిష్ వంటి కాస్మెటిక్ యాడ్-ఆన్‌లను పొందుతుంది.

    ఇంటీరియర్

    లోపలి భాగంలో, రీగల్ ఎడిషన్ ఇంటీరియర్ స్టైలింగ్ కిట్, కొత్త సీట్ కవర్లు, విండో కర్టెన్లు మరియు ఆల్-వెదర్ మ్యాట్‌లను కలిగి ఉంది. లేకపోతే, ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో 360-డిగ్రీ కెమెరా, హెడ్-అప్ డిస్‌ప్లే, 9 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి  మరియు మరిన్ని ఫీచర్లు ఉన్నాయి.

    పవర్‌ట్రెయిన్

    బాలెనో రీగల్ ఎడిషన్ 89bhp మరియు 113Nm టార్క్ ను  ఉత్పత్తి చేసే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ లేదా  5-స్పీడ్ఎఎంటితో అందించబడుతుంది. అంతేకాకుండా, రీగల్ ఎడిషన్ ఆటోమేటిక్ మరియుసిఎన్‌జివేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది.

    మారుతి సుజుకి బాలెనో రీగల్ ఎడిషన్ వేరియంట్లలో కాంప్లిమెంటరీ ప్యాకేజీ
    ఆల్ఫాజీటాడెల్టాసిగ్మా
     ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్ఫ్రంట్ అండర్ బాడీ స్పాయిలర్
    వెనుక అండర్ బాడీ స్పాయిలర్రియర్ అండర్ బాడీ స్పాయిలర్రియర్ అండర్ బాడీ స్పాయిలర్రియర్ అండర్ బాడీ స్పాయిలర్
    సీట్ కవర్ (డ్యూయల్ టోన్ లైనర్ ఫినిష్) సీట్ కవర్ (డ్యూయల్ టోన్ లైనర్ ఫినిష్) సీట్ కవర్ (డ్యూయల్ టోన్ లైనర్ ఫినిష్) సీట్ కవర్ (డ్యూయల్ టోన్ లైనర్ ఫినిష్)
    అన్ని క్లైమేట్  3D మ్యాట్ అన్ని క్లైమేట్ 3D మ్యాట్ అన్ని క్లైమేట్ 3D మ్యాట్ అన్ని క్లైమేట్ 3D మ్యాట్
     బాడీ సైడ్ మోల్డింగ్ బాడీ సైడ్ మోల్డింగ్ బాడీ సైడ్ మోల్డింగ్ బాడీ సైడ్ మోల్డింగ్
     మడ్ ఫ్లాప్ మడ్ ఫ్లాప్ మడ్ ఫ్లాప్ మడ్ ఫ్లాప్
     3D బూట్ మ్యాట్ 3D బూట్ మ్యాట్ గ్రిల్ అప్పర్ గార్నిష్ - క్రోమ్ 3D బూట్ మ్యాట్
     గ్రిల్ అప్పర్ గార్నిష్ - క్రోమ్ గ్రిల్ అప్పర్ గార్నిష్ - క్రోమ్ రియర్  గార్నిష్ - క్రోమ్ గ్రిల్ అప్పర్ గార్నిష్ - క్రోమ్
     రియర్ గార్నిష్ - క్రోమ్ రియర్ గార్నిష్ - క్రోమ్ ప్రీమియం స్టీరింగ్ కవర్ (గ్రిప్ PU) రియర్ గార్నిష్ - క్రోమ్ 
     ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ ప్రీమియం స్టీరింగ్ కవర్ (గ్రిప్ PU)ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ప్రీమియం స్టీరింగ్ కవర్ (గ్రిప్ PU)
     బ్యాక్ డోర్ గార్నిష్ - క్రోమ్ ఇంటీరియర్ స్టైలింగ్ కిట్ బ్యాక్ డోర్ గార్నిష్ - క్రోమ్ ఇంటీరియర్ స్టైలింగ్ కిట్
     హై పెర్ఫార్మెన్స్ వాక్యూమ్ క్లీనర్ బ్యాక్ డోర్ గార్నిష్ - క్రోమ్ హై పెర్ఫార్మెన్స్ వాక్యూమ్ క్లీనర్ బ్యాక్ డోర్ గార్నిష్ - క్రోమ్
     ఫాగ్ లాంప్ గార్నిష్ - క్రోమ్ హై పెర్ఫార్మెన్స్ వాక్యూమ్ క్లీనర్ఫాగ్ ల్యాంప్స్మిడ్  క్రోమ్ గార్నిష్
     నెక్సా  కుషన్ బ్లాక్ ఫాగ్ లాంప్ గార్నిష్ - క్రోమ్మిడ్  క్రోమ్ గార్నిష్హై పెర్ఫార్మెన్స్ వాక్యూమ్ క్లీనర్
     లోగో ప్రొజెక్టర్ లాంప్ నెక్సా కుషన్ బ్లాక్నెక్సా కుషన్ బ్లాక్ ఫాగ్ ల్యాంప్స్
    ప్రీమియం బాడీ కవర్ లోగో ప్రొజెక్టర్ లాంప్ప్రీమియం బాడీ కవర్ప్రీమియం బాడీ కవర్
     డోర్ విజర్ ప్రీమియం బాడీ కవర్డోర్ విజర్నెక్సా  కుషన్ బ్లాక్ 
     ప్రొటెక్టీవ్  సిల్ గార్డ్ డోర్ విజర్ ప్రొటెక్టివ్ సిల్ గార్డ్డోర్ విజర్
    విండో కర్టెన్ (4 డోర్) ప్రొటెక్టీవ్ సిల్ గార్డ్ ప్రొటెక్టివ్ సిల్ గార్డ్
     రియర్ పార్శిల్ షెల్ఫ్
     ఎయిర్ ఇన్ఫ్లేటర్ - డిజిటల్
     లోగో ప్రొజెక్టర్ లాంప్
     జెల్ పెర్ఫ్యూమ్ - బ్రీజ్
     విండో కర్టెన్ (4 డోర్)
     క్రోమ్ హ్యాండిల్ (1 హోల్)
    రూ. 45,829/-రూ. 50,428/-రూ. 49,990/-రూ. 60,199/-

    అనువాదించిన వారు: రాజపుష్ప

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మారుతి సుజుకి బాలెనో గ్యాలరీ

    • images
    • videos
    Tata Altroz Racer vs Hyundai i20 N Line vs Maruti Fronx Turbo | Performance Hatchbacks Compared!
    youtube-icon
    Tata Altroz Racer vs Hyundai i20 N Line vs Maruti Fronx Turbo | Performance Hatchbacks Compared!
    CarWale టీమ్ ద్వారా22 Oct 2024
    10032 వ్యూస్
    74 లైక్స్
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    youtube-icon
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    CarWale టీమ్ ద్వారా16 Feb 2024
    179094 వ్యూస్
    1008 లైక్స్

    ఫీచర్ కార్లు

    • హ్యాచ్‍బ్యాక్స్
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా టియాగో
    టాటా టియాగో
    Rs. 5.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఆల్టో కె10
    మారుతి ఆల్టో కె10
    Rs. 3.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ గ్రాండ్  i10 నియోస్
    హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్
    Rs. 5.92 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    రెనాల్ట్ క్విడ్
    రెనాల్ట్ క్విడ్
    Rs. 4.70 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ i20
    హ్యుందాయ్ i20
    Rs. 7.04 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి వ్యాగన్ ఆర్
    మారుతి వ్యాగన్ ఆర్
    Rs. 5.54 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd అక్
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి డిజైర్ 2024
    మారుతి డిజైర్ 2024

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    11th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా న్యూ అమేజ్
    హోండా న్యూ అమేజ్

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ x3
    బిఎండబ్ల్యూ న్యూ x3

    Rs. 65.00 - 70.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జనవరి 2025లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి eVX
    మారుతి eVX

    Rs. 20.00 - 25.00 లక్షలుఅంచనా ధర

    14th జనవరి 2025ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మారుతి సుజుకి-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మారుతి సుజుకి బాలెనో ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 7.74 లక్షలు
    BangaloreRs. 8.03 లక్షలు
    DelhiRs. 7.55 లక్షలు
    PuneRs. 7.79 లక్షలు
    HyderabadRs. 7.95 లక్షలు
    AhmedabadRs. 7.52 లక్షలు
    ChennaiRs. 7.98 లక్షలు
    KolkataRs. 7.71 లక్షలు
    ChandigarhRs. 7.49 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Altroz Racer vs Hyundai i20 N Line vs Maruti Fronx Turbo | Performance Hatchbacks Compared!
    youtube-icon
    Tata Altroz Racer vs Hyundai i20 N Line vs Maruti Fronx Turbo | Performance Hatchbacks Compared!
    CarWale టీమ్ ద్వారా22 Oct 2024
    10032 వ్యూస్
    74 లైక్స్
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    youtube-icon
    2024 Maruti Swift Dzire - This is it! | All New Design, More Features | Launching Soon
    CarWale టీమ్ ద్వారా16 Feb 2024
    179094 వ్యూస్
    1008 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • బాలెనో రీగల్ ఎడిషన్ వెల్లడించిన మారుతి సుజుకి