- ఇదిXUV700 బేస్ వెర్షన్ ఎలక్ట్రిక్ కూపే
- 2025 ద్వితీయార్థంలో అరంగేట్రం చేసే అవకాశం
మహీంద్రా XUV.e9 ను అనేక సార్లు టెస్ట్ చేస్తు కనిపిస్తున్నప్పటికీ, దీనికి సంబంధించిన కొత్త అంశాలు తెలుస్తూనే ఉన్నాయి. ప్రతిసారి, కొత్త స్పై చిత్రాలు కూపే ఎస్‌యువిలో ఎక్స్‌టీరియర్ మరియు ఇంటీరియర్ అదనపు వివరాలను వెల్లడిస్తున్నాయి. అలాగే, ఇప్పుడు ఈ మోడల్ క్యాబిన్ ఆఫ్-ర్యాప్స్ క్యాచ్ చేయబడింది. ఇది యూఐతో మూడు డిస్‌ప్లేలని పొందుతుందని నిర్ధారించబడింది.
చిత్రంలో కనిపించే విధంగా, అప్ కమింగ్ (రాబోయే) XUV.e9 క్యాబిన్ హైలైట్ మూడు-స్క్రీన్ సెటప్. డ్యాష్‌బోర్డ్‌పై నిటారుగా అమర్చి ఉన్న సింగిల్ గ్లాస్ ప్యానెల్‌లో ఈ స్క్రీన్స్ ను పొందింది. సెంటర్ యూనిట్ మెయిన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ అయితే, ఎడమ వైపున ఉన్న కో-డ్రైవర్ మరియు దాని రూపాన్ని బట్టి, రెండోది ముల్తిప్లె యాప్‌ల సహాయంతో మెయిన్ స్క్రీన్ వలె అదే యూఐలో రన్ అవుతుంది.
ఇది కాకుండా, XUV.e9 ఇల్యుమినేటెడ్ లోగోతో కొత్త టూ-స్పోక్ స్టీరింగ్ వీల్‌ను కూడా పొందుతుంది. ఫీచర్ల విషయానికొస్తే, ఈ సరికొత్త కూపే ఎస్‌యూవీ XUV700 నుండి ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, పవర్డ్ ఫ్రంట్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్, వెనుక ఏసీ వెంట్స్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు బెజెల్-లెస్ ఆటో-డిమ్మింగ్ ఒఆర్‍విఎంఎస్ వంటి మరిన్ని ఫీచర్లను పొందుతుంది.
స్పెసిఫికేషన్ల విషయానికొస్తే, XUV.e9 బ్యాటరీ ప్యాక్‌నుపొందుతుంది, ఈ బ్యాటరీ ను ఒక్కసారి పూర్తి గా ఛార్జ్ చేస్తే, సుమారు 550-600కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది. అంతేకాకుండా, XUV.e9 లాంచ్ సమయంలో, టాటా మోటార్స్ కూడా ఇంతకు ముందే పోటీగా ఉన్న టాటా మోటార్స్ హారియర్ ఈవీని కూడా పరిచయం చేయాలని భావిస్తున్నారు
అనువాదించిన వారు: రాజపుష్ప