CarWale
    AD

    ఏంటి! మహీంద్రా XUV400, టాటా నెక్సాన్ ఈవీ స్పెసిఫికేషన్స్ ఒకేలా ఉన్నాయా!

    Read inEnglish
    Authors Image

    Desirazu Venkat

    198 వ్యూస్
    ఏంటి! మహీంద్రా XUV400, టాటా నెక్సాన్ ఈవీ స్పెసిఫికేషన్స్ ఒకేలా ఉన్నాయా!

    ఫుల్లీ అప్‍డేటెడ్ మహీంద్రా XUV400 లాంచ్ తో ఎలక్ట్రిక్ కాంపాక్ట్ ఎస్‍యూవీల మధ్య పోటీ తారాస్థాయికి చేరుకుంది. నెక్సాన్ ఈవీ మరియు ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్స్ తో పోటీ పడుతున్న ఇది ఈ అప్‍డేట్ ద్వారా మొత్తానికి అనుకున్న విధంగానే ఈ సెగ్మెంట్లో పూర్తి ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ధరల పరంగా రూ.1.12 లక్షలు (XUV400 కంటే నెక్సాన్ ధర ఎక్కువ) తేడా ఉంది. ఈ రెండింటి మధ్య తేడాలు ఏమున్నాయో తెలుసుకోవాలంటే ఈ క్రింది వాటిని పరిశీలించండి. 

    Engine Shot

    పవర్ ట్రెయిన్ ఆప్షన్స్

    మహీంద్రా XUV400 రెండు బ్యాటరీ ప్యాక్స్ తో అందించబడుతుంది. 34.5kWh మరియు39.4kWh బ్యాటరీ ప్యాక్స్ వరుసగా 375 కిలోమీటర్లుమరియు 456 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తాయి. ఈ రెండు బ్యాటరీ ప్యాక్స్ సింగిల్ మోటార్ ద్వారా ఒకే విధమైన 148bhp/310Nm టార్కును ఉత్పత్తి చేస్తాయి.

    Engine Shot

    నెక్సాన్ ఈవీలో కూడా అచ్చం ఇదే రిపీట్ అవుతుంది. కాకపోతే ఇందులో ఉన్న రెండు బ్యాటరీ ప్యాక్స్ తో రెండు డిఫరెంట్ అవుట్ పుట్ లను అందిస్తాయి. ఇందులోని మోటార్ 375 కిలోమీటర్లు అందించే మీడియం రేంజ్ బ్యాటరీ ప్యాక్ తో 127bhp/215Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా దీనిలోని మోటార్ 465 కిలోమీటర్లు అందించే లాంగ్ రేంజ్ బ్యాటరీ ప్యాక్ తో 143bhp/215Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.

    Dashboard

    ఫీచర్స్ లిస్టు

    వీటి ధర మరియు వీటి స్థానాన్ని బట్టి, ఈ రెండింటిలో క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్‌తో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ ఏసీవెంట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెథరెట్ అప్‌హోల్‌స్టరీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ ఉన్నాయి. XUV400తో పోలిస్తే, నెక్సాన్ ఈవీలో అదనంగా వెనుక భాగంలో 360-డిగ్రీ కెమెరా మరియు యుఎస్‍బి-సి చార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి.

    Dashboard

    ఈ రెండింటిలోని టాప్ స్పెక్ వెర్షన్లలో 6 ఎయిర్‌బ్యాగ్స్, హైలైన్ టిపిఎంఎస్, ఈఎస్‍పి, ట్రాక్షన్ కంట్రోల్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటు పాయింట్స్ ఉన్నాయి. కార్ సేఫ్టీ పరంగా చూస్తే, నెక్సాన్ ఈవీని కానీ, మహీంద్రా XUV400 కానీ, ఈ రెండు కార్లను ఎలాంటి ఎన్ క్యాప్ టెస్ట్ ద్వారా టెస్ట్ చేయబడలేదు. 

    Left Front Three Quarter

    ఎక్స్‌టీరియర్ డిజైన్ హైలైట్స్

    లుక్స్ పరంగా నెక్సాన్ ఈవీ అచ్చం ఐసీఈ నెక్సాన్ లాగా ఉండగా, XUV400 యొక్క డిజైన్ ప్రస్తుతం ఉన్న XUV300 లాగా ఉంది. లుక్స్ పరంగా ఈ రెండు కొంతవరకు అప్ గ్రేడ్ అయినా సరే, మరింతగా అప్ డేట్ చేయడానికి ఇంకాస్త ఎక్కువ అవకాశం ఉంది. 

    Left Front Three Quarter

    ముఖ్యమైన అంశం ఏంటి అంటే, XUV4004.2 మీటర్ల పొడవు ఉండగా, నెక్సాన్ ఈవీ 3.99 మీటర్ల పొడవు ఉంది. దీంతో XUV400లో మరింతగా బూట్ స్పేస్ లభించనుంది.

    పోటీ

    మహీంద్రా XUV400 మరియు టాటా నెక్సాన్ ఈవీ మోడల్స్ ఎంజి ZS ఈవీ, మారుతి eVX, టయోటా అర్బన్ కాన్సెప్ట్, హ్యుందాయ్ క్రెటా ఈవీ, హోండా ఎలివేట్ ఈవీ, మరియు లోకల్ గా ప్రోడక్ట్ కియా ఈవీ వంటి మోడల్స్ తో పోటీపడుతున్నాయి. 

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    టాటా నెక్సాన్ ఈవీ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6969 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8325 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    టయోటా అర్బన్ క్రూజర్ టైజర్
    Rs. 7.74 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    హ్యుందాయ్ ఎక్స్‌టర్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Countryman Electric
    మినీ Countryman Electric

    Rs. 55.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Cooper Electric
    మినీ Cooper Electric

    Rs. 55.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ x-ట్రయిల్
    నిసాన్ x-ట్రయిల్

    Rs. 26.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • టాటా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా  ఆల్ట్రోజ్
    టాటా ఆల్ట్రోజ్
    Rs. 6.65 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో టాటా నెక్సాన్ ఈవీ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 15.33 లక్షలు
    BangaloreRs. 15.33 లక్షలు
    DelhiRs. 15.36 లక్షలు
    PuneRs. 15.33 లక్షలు
    HyderabadRs. 17.35 లక్షలు
    AhmedabadRs. 16.19 లక్షలు
    ChennaiRs. 15.51 లక్షలు
    KolkataRs. 15.70 లక్షలు
    ChandigarhRs. 16.60 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6969 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8325 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఏంటి! మహీంద్రా XUV400, టాటా నెక్సాన్ ఈవీ స్పెసిఫికేషన్స్ ఒకేలా ఉన్నాయా!