CarWale
    AD

    రెడీగా ఉండండి! రేపే ఇండియాలో మహీంద్రా థార్ రాక్స్ లాంచ్; లుక్ చూశారా ఎలా ఉందో !

    Authors Image

    Aditya Nadkarni

    217 వ్యూస్
    రెడీగా ఉండండి! రేపే ఇండియాలో మహీంద్రా థార్ రాక్స్ లాంచ్; లుక్ చూశారా ఎలా ఉందో !
    • ఇండియాలో త్వరలో థార్ ఫైవ్-డోర్ ధరల ప్రకటన
    • ఎడాస్ సూట్, పనోరమిక్ సన్ రూఫ్ మరియు మరెన్నో ఫీచర్లతో వస్తున్న థార్ రాక్స్

    మహీంద్రా థార్ రాక్స్ ధరలను ప్రకటించడానికి అన్నీ ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తుంది. అదేనండీ ఫైవ్-డోర్ థార్ గురించి మేము చెబుతుంది. దీని పేరునే మహీంద్రా కంపెనీ మార్చి థార్ రాక్స్ గా పేరు పెట్టింది. ఈ ఆఫ్ రోడర్ ధరలు ఇండియాలో రేపే ప్రకటించబడనున్నాయి. ఈ కారుకు సంబంధించిన కీలక డిజైన్ హైలైట్స్ మరియు లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ ఫీచర్లను మహీంద్రా వివిధ టీజర్ల ద్వారా వెల్లడించింది. 

    Mahindra Thar Roxx Left Front Three Quarter

    కొత్త థార్ రాక్స్ లో అందించబడిన ఎక్స్‌టీరియర్ హైలైట్లలో ఫ్రెష్ గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్‌లైట్ సెటప్ అనుసంధానంతో సి-షేప్డ్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్,సర్క్యులర్ ఫాగ్ లైట్లు, కొత్త డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్లు, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్ మరియు రియర్ డోర్-మౌంటెడ్ హ్యాండిల్స్‌ వంటివి ఉన్నాయి. 

    అదే విధంగా, ఇంటీరియర్ విషయానికి వస్తే, థార్ ఫైవ్–డోర్ వెర్షన్ కారు లోపల పనోరమిక్ సన్‌రూఫ్, ఎడాస్ (ఏడీఏఎస్)సూట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫుల్లీ డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లేమరియు ఆండ్రాయిడ్కనెక్టివిటీ, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు 6 ఎయిర్‌బ్యాగ్స్ వంటి వివిధ ఫీచర్లు ఉండనున్నాయి.

    Mahindra Thar Roxx Sunroof/Moonroof

    ఇంకా, మహీంద్రా కంపెనీ 2024 థార్ రాక్స్ లో అందించే టెక్నికల్ స్పెసిఫికేషన్ల వివరాలు ఇంకా వెల్లడించకపోయినప్పటికీ, ఈ కారు త్రీ డోర్ వెర్షన్లో అందించిన 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లతో వస్తుందని భావిస్తున్నాం. అలాగే ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ యూనిట్లు కూడా మహీంద్రా చిన్న వీల్ బేస్ థార్ నుంచి తీసుకోబడతాయని భావిస్తున్నాం.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ రాక్స్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    16956 వ్యూస్
    85 లైక్స్
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    59141 వ్యూస్
    376 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా థార్ రాక్స్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 15.63 లక్షలు
    BangaloreRs. 16.48 లక్షలు
    DelhiRs. 15.37 లక్షలు
    PuneRs. 15.63 లక్షలు
    HyderabadRs. 16.24 లక్షలు
    AhmedabadRs. 14.55 లక్షలు
    ChennaiRs. 16.39 లక్షలు
    KolkataRs. 15.33 లక్షలు
    ChandigarhRs. 14.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    16956 వ్యూస్
    85 లైక్స్
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    59141 వ్యూస్
    376 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • రెడీగా ఉండండి! రేపే ఇండియాలో మహీంద్రా థార్ రాక్స్ లాంచ్; లుక్ చూశారా ఎలా ఉందో !