CarWale
    AD

    నవరాత్రి స్పెషల్: ప్రారంభమైన మహీంద్రా థార్ రాక్స్ అధికారిక బుకింగ్స్

    Authors Image

    Haji Chakralwale

    8 వ్యూస్
    నవరాత్రి స్పెషల్: ప్రారంభమైన మహీంద్రా థార్ రాక్స్ అధికారిక బుకింగ్స్
    • మరికొన్ని వారాల్లోప్రారంభంకానున్న థార్ రాక్స్ లివరీలు
    • 6 వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఆర్‍డబ్ల్యూడి మరియు 4x4 వెర్షన్‌లు

    మహీంద్రా కంపెనీ ఇండియాలో ఎస్‌యువి థార్ రాక్స్  బుకింగ్‌లను అధికారికంగా ప్రారంభించింది. ఈ మోడల్‌ 2024 ఆగస్టు 15వ తేదీన ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. దీనిని రూ.12.99 లక్షలు ఎక్స్-షోరూమ్ ధరతో పొందవచ్చు. అలాగే, ఇప్పుడు కస్టమర్‌లు ఈఎస్‌యువిని బుక్ చేసుకోవచ్చు. దీని డెలివరీలు మరికొన్ని వారాల్లో ప్రారంభమవుతాయని భావిస్తున్నాం.

    త్రీ-డోర్ మహీంద్రా  థార్ రాక్స్ ఆర్‍డబ్ల్యూడి మరియు 4x4 వెర్షన్‌లలో MX1, MX3, MX5, AX3L, AX5L మరియు AX7L అనే6 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇంకా, కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే, డీప్ ఫారెస్ట్, ఎవరెస్ట్ వైట్, టాంగో రెడ్, స్టెల్త్ బ్లాక్, నెబ్యులా బ్లూ, బర్న్ట్ సియన్నా మరియు బ్యాటిల్‌షిప్ గ్రే వంటి 7 వేరు వేరు ఎక్స్‌టీరియర్  కలర్ ఆప్షన్స్ తో ఈ కారునుఎంచుకోవచ్చు.

    మెకానికల్‍గా, థార్ రాక్స్ 2.0-లీటర్ఎంస్టాలియన్టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ఎంహాక్డీజిల్ ఇంజిన్ అనే రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ తో లభిస్తుంది. ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో జత చేయబడ్డాయి.

    కాన్ఫిగరేషన్‌థార్ రాక్స్2.0- లీటర్టిజిడిఐథార్ రాక్స్ 2.2- లీటర్ సిఆర్ డిఐ
    గేర్‌బాక్స్6-స్పీడ్ మాన్యువల్6-స్పీడ్ టార్క్ కన్వర్టర్6-స్పీడ్ మాన్యువల్6-స్పీడ్ టార్క్ కన్వర్టర్
    పవర్ అవుట్‌పుట్150bhp మరియు 160bhp/330Nm175bhp/380Nm150bhp/330Nm171bhp/370Nm
    డ్రైవ్ ట్రెయిన్ఆర్‍డబ్ల్యూడిఆర్‍డబ్ల్యూడిఆర్‍డబ్ల్యూడి/4X4ఆర్‍డబ్ల్యూడి/4X4

    థార్ రాక్స్ లోని అన్నివేరియంట్స్ ఇప్పటివరకు వైట్ ఇంటీరియర్‌ను పొందగా, ఆటోమేకర్ 4x4 వెర్షన్స్ లో మాత్రమే  మోచా బ్రౌన్ థీమ్‌ను పరిచయం చేసింది. అయితే, కస్టమర్‌లు మోచా బ్రౌన్ 4x4 వెర్షన్‌ల డెలివరీ కోసం జనవరి 2025 వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప     

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ రాక్స్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    60538 వ్యూస్
    381 లైక్స్
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    youtube-icon
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    CarWale టీమ్ ద్వారా04 Jun 2024
    139063 వ్యూస్
    649 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ Aircross
    సిట్రోన్ Aircross
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ M4 CS
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బిఎండబ్ల్యూ M4 CS

    Rs. 1.50 - 2.00 కోట్లుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి eMax 7
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి eMax 7

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా థార్ రాక్స్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 15.63 లక్షలు
    BangaloreRs. 16.48 లక్షలు
    DelhiRs. 15.37 లక్షలు
    PuneRs. 15.63 లక్షలు
    HyderabadRs. 16.24 లక్షలు
    AhmedabadRs. 14.55 లక్షలు
    ChennaiRs. 16.39 లక్షలు
    KolkataRs. 15.33 లక్షలు
    ChandigarhRs. 14.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    60538 వ్యూస్
    381 లైక్స్
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    youtube-icon
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    CarWale టీమ్ ద్వారా04 Jun 2024
    139063 వ్యూస్
    649 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • నవరాత్రి స్పెషల్: ప్రారంభమైన మహీంద్రా థార్ రాక్స్ అధికారిక బుకింగ్స్