CarWale
    AD

    కొత్త ఇంటీరియర్ థీమ్‌ను పొందిన మహీంద్రా థార్ రాక్స్

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    24 వ్యూస్
    కొత్త ఇంటీరియర్ థీమ్‌ను పొందిన మహీంద్రా థార్ రాక్స్
    • 4x4 వెర్షన్‌లలో మాత్రమే  అందించబడుతున్న మోడల్
    • 2025లో జనవరి చివరి నాటికి ప్రారంభం కానున్న డెలివరీలు 

    కస్టమర్‌లు నుండి మరియు  మీడియా నుండి అభిప్రాయాన్ని వింటూ, మహీంద్రా థార్ రాక్స్ లో సరికొత్త ఇంటీరియర్ థీమ్‌ను పరిచయం చేసింది. దీనిని మోచా బ్రౌన్ అని పిలుస్తారు, ఇది ప్రత్యేకంగా 4x4 వెర్షన్‌లలో మాత్రమే  అందించబడుతుంది, అయితే ఇందులోని అన్ని ఇతర ఆఫర్‌లు ఐవరీ (వైట్) థీమ్‌తో కొనసాగుతాయి.

    Mahindra Thar Roxx Front Seat Headrest-Mounted Display

    ముఖ్యంగా చెప్పాలంటే, మహీంద్రా కొత్త ఇంటీరియర్ థీమ్ లో ప్రీమియం ఎటువంటి  మార్పులు లేవు. అలాగే, థార్ రాక్స్ బుకింగ్‌లు 3వ తేదీ అక్టోబర్ 2024 ఉదయం 11 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. కస్టమర్‌లు  4x4 వెర్షన్స్ ఐవరీ మరియు మోచా బ్రౌన్ థీమ్‌ల నుండి ఎంచుకోవచ్చు.

    Mahindra Thar Roxx Right Front Three Quarter

    ఐవరీ ఇంటీరియర్‌తో కూడిన మహీంద్రా థార్ రాక్స్ డెలివరీలు 2024లో  అక్టోబర్ నెలలో ప్రారంభంకాగా, మోచా ఆప్షన్ 2025లో జనవరి నెల చివరి నాటికి డెలివరీకి అందుబాటులో ఉండనుంది. థార్ రాక్స్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ (వివిధ ట్యూన్‌లతో), రెండు గేర్‌బాక్స్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది. అలాగే, ఇది 7 కలర్స్ మరియు 6 వేరియంట్‌లతో సహా  వివిధ ఆప్షన్స్ తో అందించబడుతుంది. మేము కారును డ్రైవ్ చేసాము మరియు అలాగే డ్రైవ్ చేసిన రివ్యూ మా వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. 

    అనువాదించిన వారు: రాజపుష్ప     

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ రాక్స్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    60465 వ్యూస్
    381 లైక్స్
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    youtube-icon
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    CarWale టీమ్ ద్వారా04 Jun 2024
    138436 వ్యూస్
    647 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ Aircross
    సిట్రోన్ Aircross
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా ఈవీ9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా ఈవీ9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ M4 CS
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బిఎండబ్ల్యూ M4 CS

    Rs. 1.50 - 2.00 కోట్లుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి eMax 7
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి eMax 7

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా థార్ రాక్స్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 15.63 లక్షలు
    BangaloreRs. 16.48 లక్షలు
    DelhiRs. 15.37 లక్షలు
    PuneRs. 15.63 లక్షలు
    HyderabadRs. 16.24 లక్షలు
    AhmedabadRs. 14.55 లక్షలు
    ChennaiRs. 16.39 లక్షలు
    KolkataRs. 15.33 లక్షలు
    ChandigarhRs. 14.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    60465 వ్యూస్
    381 లైక్స్
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    youtube-icon
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    CarWale టీమ్ ద్వారా04 Jun 2024
    138436 వ్యూస్
    647 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కొత్త ఇంటీరియర్ థీమ్‌ను పొందిన మహీంద్రా థార్ రాక్స్