CarWale
    AD

    థార్ రాక్స్ ని బుక్ చేసుకున్నారా ? ఈ గుడ్ న్యూస్ మీకోసం, దేశవ్యాప్తంగా మహీంద్రా థార్ రాక్స్ డెలివరీ ప్రారంభం

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    12 వ్యూస్
    థార్ రాక్స్ ని బుక్ చేసుకున్నారా ? ఈ గుడ్ న్యూస్ మీకోసం, దేశవ్యాప్తంగా మహీంద్రా థార్ రాక్స్ డెలివరీ ప్రారంభం
    • రూ.12.99 లక్షల నుంచి ధరలు ప్రారంభం
    • ఏడు కలర్లు మరియు ఆరు వేరియంట్లలో థార్ రాక్స్ లభ్యం

    మహీంద్రా నుంచి లాంచ్ అయ్యే మోడల్స్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణంలో, థార్ రాక్స్ కారును మహీంద్రా ఈ సంవత్సరంలో లాంచ్ చేసింది. ఫైవ్-డోర్ థార్ గా కూడా పిలుస్తున్న ఈ ఆఫ్-రోడర్ కారు ఈ సంవత్సరం ఆగస్టు నెలలో లాంచ్ అయ్యింది. గత కొన్ని నెలలకు పైగా ఓ రేంజ్ అప్ డేట్స్ తర్వాత ఈ లైఫ్ స్టైల్ ఎస్‍యూవీ రాగా, ఇప్పుడు ఆటోమేకర్ ఈ కారు డెలివరీని ప్రారంభించింది.  

    Right Rear Three Quarter

    మహీంద్రా థార్ రాక్స్ మొత్తం ఆరు వేరియంట్లలో అందించబడగా, అందులో MX1, MX3, AX3L, MX5, AX5L, మరియు AX7L వంటి వేరియంట్లు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే, కస్టమర్లు ఈ కారును స్టెల్త్ బ్లాక్, టాంగో రెడ్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్, నెబ్యులా బ్లూ, బ్యాటిల్ షిప్ గ్రే, మరియు బర్న్ట్ సియెన్నా వంటి ఏడు కలర్ల నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు.  

    Dashboard

    కొత్త థార్ రాక్స్ కారును 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో, 6-స్పీడ్ మాన్యువల్ మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్సులతో జతచేసి పొందవచ్చు. అలాగే, ఈ కారు 4x2 మరియు 4x4 వెర్షన్లలో అందించబడింది.

    Engine Shot

    2024 థార్ రాక్స్ ఎక్స్‌టీరియర్ హైలైట్లలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, కొత్త మల్టీ-స్లాట్ గ్రిల్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, స్క్వేర్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, టెయిల్ గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్, మరియు సి-పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యండిల్స్ వంటివి ఉన్నాయి. ఇంటీరియర్ పరంగా, లోపల చూస్తే, పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ యాపిల్ కార్ ప్లే, మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎడాస్ (ఏడీఏఎస్) సూట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మరియు 65W యూఎస్‍బీ టైప్-సి చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లతో థార్ రాక్స్ ఎస్‍యూవీ వచ్చింది.

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ రాక్స్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    youtube-icon
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    CarWale టీమ్ ద్వారా04 Jun 2024
    142993 వ్యూస్
    664 లైక్స్
    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    youtube-icon
    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    CarWale టీమ్ ద్వారా29 Mar 2024
    210661 వ్యూస్
    1225 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th అక్
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    8th అక్
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    4th అక్
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    3rd అక్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    సిట్రోన్ ఎయిర్‌క్రాస్
    Rs. 8.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    30th సెప
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    4th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఫోక్స్‌వ్యాగన్ id.4
    ఫోక్స్‌వ్యాగన్ id.4

    Rs. 50.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా థార్
    మహీంద్రా థార్
    Rs. 11.35 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా థార్ రాక్స్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 15.63 లక్షలు
    BangaloreRs. 16.48 లక్షలు
    DelhiRs. 15.37 లక్షలు
    PuneRs. 15.63 లక్షలు
    HyderabadRs. 16.24 లక్షలు
    AhmedabadRs. 14.55 లక్షలు
    ChennaiRs. 16.39 లక్షలు
    KolkataRs. 14.97 లక్షలు
    ChandigarhRs. 14.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    youtube-icon
    Mahindra XUV700 AX5 Review | Better than AX5 Select | Panoramic Sunroof, Alloy Wheels, Dual Display
    CarWale టీమ్ ద్వారా04 Jun 2024
    142993 వ్యూస్
    664 లైక్స్
    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    youtube-icon
    5 Positives & 2 Negatives of Mahindra XUV700 AX7 | Detailed Review!
    CarWale టీమ్ ద్వారా29 Mar 2024
    210661 వ్యూస్
    1225 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • థార్ రాక్స్ ని బుక్ చేసుకున్నారా ? ఈ గుడ్ న్యూస్ మీకోసం, దేశవ్యాప్తంగా మహీంద్రా థార్ రాక్స్ డెలివరీ ప్రారంభం