CarWale
    AD

    ఇండియాలో రూ. 18.79 లక్షల ధరతో లాంచ్ అయిన మహీంద్రా థార్ రాక్స్ 4x4 ; ధర మరియు ఫీచర్లను తెలుసుకోండి

    Authors Image

    Jay Shah

    37 వ్యూస్
    ఇండియాలో రూ. 18.79 లక్షల ధరతో  లాంచ్ అయిన మహీంద్రా థార్ రాక్స్ 4x4 ; ధర మరియు ఫీచర్లను తెలుసుకోండి
    • అక్టోబర్ 3వ తేదీన ప్రారంభంకానున్న అధికారిక బుకింగ్స్
    • 3 వేరియంట్లలో లభ్యం 

    మహీంద్రా ఈ సంవత్సరం, సరికొత్త ఎస్‌యువి థార్ రాక్స్ ను ఇండియాలో లాంచ్ చేసింది. ఇప్పుడు, అక్టోబర్ 3న థార్ 4x4 బుకింగ్‌లు ప్రకటించబడనుండగా, మహీంద్రా థార్ 4x4ని ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇది 3 వేరియంట్స్ లో అందించబడుతుంది. దీనిని  రూ. 18.79 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో  పొందవచ్చు. అలాగే, 4x4 వెర్షన్స్ డీజిల్ ఇంజిన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి.

    థార్ రాక్స్ 4x4 వెర్షన్స్  2.2-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అందించబడ్డాయి. ఇది 150bhp మరియు 330Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడిన మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. అయితే, ఆటోమేటిక్ వేరియంట్ 173bhp మరియు 370Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్‌తో పాటు, ఇది మంచు, ఇసుక  మరియు మడ్ టెర్రైన్ మోడ్‌లతో కూడా వస్తుంది.

    Mahindra Thar Roxx Gear Shifter/Gear Shifter Stalk

    ఫీచర్ల విషయానికొస్తే, MX5 వేరియంట్ 10.25-ఇంచ్  టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు వైర్డు ఆపిల్ కార్‌ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, లెథెరెట్ సీట్స్ , ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎం మరియు టిపిఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) ను పొందింది. అలాగే, హై వేరియంట్‌ AX5L లో లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్)సూట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే, పనోరమిక్ సన్‌రూఫ్, 19-ఇంచ్  అల్లాయ్‌స్ , పవర్డ్ డ్రైవర్ సీట్, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, 360-డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్  మరియు పవర్-ఫోల్డింగ్ ఒఆర్‍విఎంఎస్ను కలిగి ఉన్న టాప్-స్పెక్ AX7L అన్ని గంటలు మరియు విజిల్‌లతో వస్తుంది.

    Mahindra Thar Roxx Left Rear Three Quarter

    మారుతి సుజుకి జిమ్నీ మరియు ఫైవ్-డోర్ ఫోర్స్ గూర్ఖాకు థార్ రాక్స్ పోటీగా కొనసాగుతోంది.

    వేరియంట్‌ వారీగా మహీంద్రా థార్ రాక్స్ 4x4 ఎక్స్-షోరూమ్ ధరలు క్రింది ఇవ్వబడ్డాయి:

    థార్ రాక్స్ 4x4 MX5 మాన్యువల్: రూ. 18.79 లక్షలు

    థార్ రాక్స్ 4x4 AX5L ఆటోమేటిక్: రూ. 20.99 లక్షలు

    థార్ రాక్స్ 4x4 AX7L మాన్యువల్: రూ. 20.99 లక్షలు

    థార్ రాక్స్  4x4 AX7L ఆటోమేటిక్: రూ. 22.49 లక్షలు

    అనువాదించిన వారు: రాజపుష్ప  

    షేర్ వయా
    • Facebook Share Link
    • Twitter Share Link
    • Gmail Share Link

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ రాక్స్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    59973 వ్యూస్
    379 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    18902 వ్యూస్
    94 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 13.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా ఈవీ9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా ఈవీ9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్

    Rs. 8.00 - 12.00 లక్షలుఅంచనా ధర

    6th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా థార్ రాక్స్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 15.63 లక్షలు
    BangaloreRs. 16.48 లక్షలు
    DelhiRs. 15.37 లక్షలు
    PuneRs. 15.63 లక్షలు
    HyderabadRs. 16.24 లక్షలు
    AhmedabadRs. 14.55 లక్షలు
    ChennaiRs. 16.39 లక్షలు
    KolkataRs. 15.33 లక్షలు
    ChandigarhRs. 14.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    59973 వ్యూస్
    379 లైక్స్
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    18902 వ్యూస్
    94 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో రూ. 18.79 లక్షల ధరతో లాంచ్ అయిన మహీంద్రా థార్ రాక్స్ 4x4 ; ధర మరియు ఫీచర్లను తెలుసుకోండి