CarWale
    AD

    థార్ ని కొత్త కలర్లో చూశారా! కళ్లు చెదిరే డీప్ ఫారెస్ట్ కలర్లో లోకల్ డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న మహీంద్రా థార్

    Authors Image

    Aditya Nadkarni

    80 వ్యూస్
    థార్ ని కొత్త కలర్లో చూశారా! కళ్లు చెదిరే డీప్ ఫారెస్ట్ కలర్లో లోకల్ డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న మహీంద్రా థార్
    • గత నెలలో థార్ లో కొత్త కలర్ ని తీసుకువచ్చిన మహీంద్రా 
    • ప్రస్తుతం రెండు వేరియంట్లలో ఆరు కలర్లలో అందించబడుతున్న ఆఫ్-రోడర్ థార్

    గత నెలలో, మహీంద్రా కంపెనీ థార్ లైఫ్ స్టైల్ ఎస్‍యూవీలోని కలర్ రేంజ్లో మార్పులను చేసింది. మార్పులలో భాగంగా ఆఫ్-రోడర్ థార్ డీప్ ఫారెస్ట్ అనే కొత్త కలర్ ని పొందింది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కొత్తగా అందించబడిన వివిధ కలర్లలోని గ్రీన్ లైట్ షేడ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా డీలర్ షిప్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభమైంది. 

    Mahindra Thar Right Front Three Quarter

    ఫోటోలలో మహీంద్రా థార్ డీప్ ఫారెస్ట్ షేడ్ ఫినిషింగ్ తో కనిపించగా, ఇది ఆర్‌డబ్లూడీ వెర్షన్లో వచ్చింది. మహీంద్రా బ్రాండ్ ఆఫ్-రోడర్ థార్ ని ఆర్‌డబ్లూడీ వెర్షన్ లో మాత్రమే కాకుండా, ఈ 3-డోర్ ఎస్‍యూవీని 4డబ్లూడీ వెర్షన్లో కూడా అందించింది. ఇప్పుడు ఈ థార్ మోడల్ ని కస్టమర్లు రెడ్ రేజ్, డీప్ గ్రే, స్టెల్త్ బ్లాక్, ఎవరెస్ట్ వైట్, డీప్ ఫారెస్ట్ మరియు డెజర్ట్ ఫ్యూరీ అనే కలర్ల నుంచి నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 

    Mahindra Thar Front View

    పైన పేర్కొన్న కలర్లను మీరు మహీంద్రా అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. బ్రోచర్ లో మహీంద్రా ఆక్వామెరైన్, ఎవరెస్ట్ వైట్, రెడ్ రేజ్, నపోలి బ్లాక్, మరియు గెలాక్సీ గ్రే వంటి ఐదు కలర్లను పేర్కొంది. వివిధ కలర్ల విషయంపై క్లారిటీ కోసం మేము మహీంద్రా కంపెనీని సంప్రదించగా, ఈ విషయంపై మిమ్మల్ని మేము సంప్రదిస్తామని వారు పేర్కొన్నారు. 

    Mahindra Thar Rear View

    ఇతర వార్తలలో చూస్తే, ఇప్పుడు 3-డోర్ వెర్షన్లో వచ్చిన మహీంద్రా థార్ ని మనం ఆగస్టు 2024లో 5-డోర్ వెర్షన్ లో చూడబోతున్నాము. థార్ 5-డోర్ వెర్షన్ ను మహీంద్రా ఆగస్టు 15వ తేదీన లాంచ్ చేయనుంది. రాబోయే (అప్ కమింగ్) 5-డోర్ వెర్షన్ 5-డోర్ ఫోర్స్ గూర్ఖా మోడల్ తో పాటుగా హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, స్కోడా కుషాక్, మరియు ఎంజి ఆస్టర్ వంటి మిడ్-సైజ్ ఎస్‍యూవీలతో పోటీపడనుంది.

    ఫోటో మూలం

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ గ్యాలరీ

    • images
    • videos
    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6969 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8325 వ్యూస్
    58 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో N
    మహీంద్రా స్కార్పియో N
    Rs. 13.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా హారియర్
    టాటా హారియర్
    Rs. 15.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  సి-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ సి-క్లాస్
    Rs. 61.85 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    మెర్సిడెస్-బెంజ్ జిఎల్‍సి
    Rs. 75.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి S 63 E పెర్ఫార్మెన్స్
    Rs. 3.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ జిఎల్ఎస్
    Rs. 3.35 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి స్విఫ్ట్
    మారుతి స్విఫ్ట్
    Rs. 6.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    ఫోర్స్ మోటార్స్ గూర్ఖా
    Rs. 16.75 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇసుజు V-క్రాస్
    ఇసుజు V-క్రాస్
    Rs. 21.20 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బిఎండబ్ల్యూ  m4 కాంపిటీషన్
    బిఎండబ్ల్యూ m4 కాంపిటీషన్
    Rs. 1.53 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQA
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    జూల 2024
    మెర్సిడెస్-బెంజ్ EQA

    Rs. 60.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    8th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Countryman Electric
    మినీ Countryman Electric

    Rs. 55.00 - 65.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్
    బిఎండబ్ల్యూ న్యూ 5 సిరీస్

    Rs. 85.00 లక్షలు - 1.00 కోట్లుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మినీ Cooper Electric
    మినీ Cooper Electric

    Rs. 55.00 - 60.00 లక్షలుఅంచనా ధర

    24th జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) జూలై 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా ఫైవ్-డోర్ థార్
    మహీంద్రా ఫైవ్-డోర్ థార్

    Rs. 16.00 - 20.00 లక్షలుఅంచనా ధర

    15th ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ x-ట్రయిల్
    నిసాన్ x-ట్రయిల్

    Rs. 26.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్

    Rs. 12.00 - 15.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) ఆగస్ట్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా థార్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 13.74 లక్షలు
    BangaloreRs. 14.06 లక్షలు
    DelhiRs. 13.58 లక్షలు
    PuneRs. 13.68 లక్షలు
    HyderabadRs. 14.32 లక్షలు
    AhmedabadRs. 12.64 లక్షలు
    ChennaiRs. 14.18 లక్షలు
    KolkataRs. 13.35 లక్షలు
    ChandigarhRs. 12.63 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Mahindra TUV300 Features Explained
    youtube-icon
    Mahindra TUV300 Features Explained
    CarWale టీమ్ ద్వారా25 Jun 2019
    6969 వ్యూస్
    33 లైక్స్
    Mahindra Alturas G4 Features Explained
    youtube-icon
    Mahindra Alturas G4 Features Explained
    CarWale టీమ్ ద్వారా16 Aug 2019
    8325 వ్యూస్
    58 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • థార్ ని కొత్త కలర్లో చూశారా! కళ్లు చెదిరే డీప్ ఫారెస్ట్ కలర్లో లోకల్ డీలర్ షిప్స్ వద్దకు చేరుకున్న మహీంద్రా థార్