- అందుబాటులో 3 వేరియంట్స్ మరియు 2 సీటింగ్ కాన్ఫిగరేషన్
- రూ. 14.12 లక్షలు నుండి ధరలు ప్రారంభం
మహీంద్రా ఈ ఏడాది మళ్లీ మరాజో ఎమ్‌పివి ధరలను పెంచింది. జూన్‌లో ఈ మోడల్ పై ధరలు భారీగా పెరిగాయి . ఆటోమేకర్ మహీంద్రా ఈ వాహనంపై రూ.1,600 పెంచడంతో ఈ 3-వరుసల ఎంపివి వాహనం ధర రూ.14,12లక్షలు((ఎక్స్-షోరూమ్)కు చేరుకుంది.
M2, M4 ప్లస్ మరియు M6 ప్లస్ అనే 3 వేరియంట్‌లలో మాత్రమే మహీంద్రా మరాజో డీజిల్ ఇంజిన్‌ని కలిగి ఉంది. అన్ని వేరియంట్స్ పై సమానంగా ధర రూ.1,600 పెరిగింది.గమనిస్తే కస్టమర్స్ అన్ని వేరియంట్స్ లో 7 మరియు 8-సీట్స్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చు.
మెకానికల్‍గా, మరాజో ఎంపివి బిఎస్6 ఫేజ్ 2.0- అప్‌డేటెడ్ 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. ఆయిల్ బర్నర్ 121bhp మరియు 300Nm మాక్సిమమ్ టార్క్ ఉత్పత్తి చేసేలా ట్యూన్ చేయబడింది.
మహీంద్రా మరాజో కొత్త వేరియంట్ వారీగా ఎక్స్-షోరూమ్ ధరలు క్రింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ధరలు |
M2 7-సీటర్ | రూ.14.12 లక్షలు |
M2 8-సీటర్ | రూ.14.12 లక్షలు |
M4 ప్లస్ 7-సీటర్ | రూ.15.36 లక్షలు |
M4 ప్లస్ 8-సీటర్ | రూ.15.44 లక్షలు |
M6 ప్లస్ 7-సీటర్ | రూ.16.40 లక్షలు |
M6 ప్లస్ 7-సీటర్ | రూ.16.48 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప