CarWale
    AD

    లీకైన మహీంద్రా ఫైవ్-డోర్ థార్ ఫోటోలు; ఫైవ్-డోర్ ఫోర్స్ గూర్ఖాకు పోటీగా ఆగస్టు 15న అరంగేట్రం

    Authors Image

    Desirazu Venkat

    176 వ్యూస్
    లీకైన మహీంద్రా ఫైవ్-డోర్ థార్ ఫోటోలు; ఫైవ్-డోర్ ఫోర్స్ గూర్ఖాకు పోటీగా ఆగస్టు 15న అరంగేట్రం
    • పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లలో అందించబడుతున్న థార్ మోడల్
    • త్రీ-డోర్ థార్ కంటే మరిన్ని మెరుగైన ఫీచర్లతో వస్తున్న ఫైవ్-డోర్ థార్

    ఇందులో కొత్తగా ఏమున్నాయి ?

    మొత్తానికి వచ్చేస్తుంది. అదేనండీ.. ఫైవ్-డోర్ మహీంద్రా థార్. దీనిని థార్ ఆర్మడా అని కూడా పిలుస్తుండగా, అధికారికంగా ఆగస్టు 15వ తేదీన అరంగేట్రం చేయనుంది. లేటెస్టుగా లీక్ అయిన ఫోటోలలో చూస్తే, ఫాసియా మరియు బి-పిల్లర్ వరకు సైడ్ ప్రొఫైల్ రెడ్ కలర్లో ఉండగా, త్రీ-డోర్ మోడల్ తో పోలిస్తే ఇది కొంచెం డార్క్ షేడ్ లో అందించబడే అవకాశం ఉంది. 

    కారు ముందు భాగాన్ని పరిశీలిస్తే, గత సంవత్సరం చూసిన స్పై షాట్లలో ఉన్న మాదిరిగానే ఉంది. అలాగే ఇది ఎల్ఈడీ లైటింగ్ తో థార్ ఫ్యామిలీ సర్క్యులర్ షేప్ ని కలిగి ఉంటుండగా, సి-షేప్డ్ డీఆర్ఎల్స్ కూడా అసెంబుల్ చేయబడ్డాయి. అలాగే, కనిపిస్తున్న హైలైట్ అంశాలలో ఫెండర్-మౌంటెడ్ ఇండికేటర్స్, ఫాగ్ ల్యాంప్స్, మరియు సిక్స్-స్లాట్ గ్రిల్ ఉండగా, ఇది త్రీ-డోర్ థార్ కంటే మెరుగ్గా కనిపించనుంది. 

    Mahindra Five-door Thar Left Side View

    రెండవ ఫోటోను పరిశీలిస్తే, స్ట్రాంగ్ డిజైన్ ఎలిమెంట్, ఓల్డ్-స్కూల్ డోర్ హ్యండిల్స్, మరియు “థార్” అనే పదం రాసి ఉన్న పెద్ద వింగ్ మిర్రర్స్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇవన్నీ త్రీ-డోర్ థార్ వెర్షన్ నుంచి తీసుకోగా, వీటిని బట్టి ఈ రెండు వెర్షన్లు ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చాయని, కార్ల డెవలప్ మెంట్ ఒకేలా జరిగిందని అర్థం చేసుకోవచ్చు.

    ఫీచర్ లిస్టు 

    ఫైవ్-డోర్ వెర్షన్ థార్ కారులో 360-డిగ్రీ కెమెరా (ఫోటోల్లో కనిపిస్తుంది) రియర్ వెంట్లతో క్లైమేట్ కంట్రోల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్), పవర్డ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్ మరియు అదనపు స్టోరేజ్ స్పేస్ కోసం రెండవ వరుసలో స్ప్లిట్-ఫోల్డింగ్ వంటి ఫీచర్లను మహీంద్రా కంపెనీ అందిస్తుందని భావిస్తున్నాం. 

    పవర్ ట్రెయిన్ మరియు పోటీ

    ఆర్మడా అని పిలువబడుతున్న ఫైవ్-డోర్ థార్ త్రీ-డోర్ మోడల్ లో అందించబడిన పవర్ ట్రెయిన్లతో వస్తుంది. అంటే, ఇందులోని 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్లను 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సు ఆప్షన్లతో జతచేసి పొందవచ్చు. వేరియంట్ ని బట్టి, ఇందులో 4డబ్లూడీ (4-వీల్ డ్రైవ్) కూడా ఉంటుంది. నిజానికి, దీని పూర్తి సిస్టంని మేము ఆఫ్-రోడ్ ద్వారా కూడా టెస్ట్ చేశాము. 

    Mahindra Five-door Thar Front View

    ఇంకా, ధర పరంగా ఫైవ్-డోర్ థార్ కారును XUV700 మరియు స్కార్పియో N ధర రేంజ్ లో తీసుకురానుండగా, మహీంద్రా దాని యూనిక్ సెల్లింగ్ పాయింట్ కారణంగా ఈ కారు వీటిలో అందించిన వాటిని షేర్ చేసుకోనుంది. అలాగే ఫైవ్-డోర్ థార్ కారు ఎంజి హెక్టర్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజార్, మరియు ఫైవ్-డోర్ ఫోర్స్ గూర్ఖా వంటి కార్లతో పోటీపడనుంది. 

    ఫోటో మూలం : ముడ్డు రెబెల్

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    మహీంద్రా థార్ రాక్స్ గ్యాలరీ

    • images
    • videos
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    15686 వ్యూస్
    83 లైక్స్
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    58858 వ్యూస్
    376 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • మహీంద్రా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.49 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో మహీంద్రా థార్ రాక్స్ ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 15.63 లక్షలు
    BangaloreRs. 16.48 లక్షలు
    DelhiRs. 15.37 లక్షలు
    PuneRs. 15.63 లక్షలు
    HyderabadRs. 16.24 లక్షలు
    AhmedabadRs. 14.55 లక్షలు
    ChennaiRs. 16.39 లక్షలు
    KolkataRs. 15.33 లక్షలు
    ChandigarhRs. 14.54 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    youtube-icon
    Tata Curvv vs Mahindra Thar Roxx vs Hyundai Creta | Choosing the Right SUV!
    CarWale టీమ్ ద్వారా10 Sep 2024
    15686 వ్యూస్
    83 లైక్స్
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    youtube-icon
    Mahindra Thar Roxx Walkaround | All Variants, Prices & Features Revealed!
    CarWale టీమ్ ద్వారా16 Aug 2024
    58858 వ్యూస్
    376 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లీకైన మహీంద్రా ఫైవ్-డోర్ థార్ ఫోటోలు; ఫైవ్-డోర్ ఫోర్స్ గూర్ఖాకు పోటీగా ఆగస్టు 15న అరంగేట్రం