- రూ. 27,000 వరకు పెరిగిన సోనెట్ ధరలు
- ఇటీవల సోనెట్ లో కొత్త వేరియంట్ మరియు కలర్ ను చేర్చిన కియా
ఇటీవల సోనెట్ సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి వేరియంట్ లైనప్ మరియు కలర్ ను చేర్చిన తర్వాత, ఇప్పుడు కార్‌మేకర్ సెలెక్ట్ చేసిన వేరియంట్‌ల పై ధరలను పెంచింది. అలాగే, నెక్సాన్- మరియు బ్రెజాకి పోటీగా ఈ మోడల్ ఉండగా, ఎంచుకున్న వేరియంట్ పై ఆధారపడి సోనెట్ ధర రూ. 27,000 వరకు పెరిగింది.
కియా సోనెట్ HTE, HTE (O), HTK, HTK (O), HTK+, HTX, HTX+, GTX, GTX+ మరియు X లైన్ అనే 9 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది, అంతేకాకుండా, కస్టమర్లు ఇంజిన్ మరియు ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ రేంజ్ నుంచి ఏదైనా ఎంచుకోవచ్చు. ఇందులోని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో జత చేయబడింది. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 6-స్పీడ్ ఐఎంటి లేదా 7-స్పీడ్ డిసిటి యూనిట్‌తో జత చేయబడగా, మరియు 1.5-లీటర్ డీజిల్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్, ఐఎంటి, లేదా టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్లతో జతచేయబడింది.
వేరియంట్ వారీగా కియా సోనెట్ అప్‌డేట్ చేసిన (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
పెట్రోల్ వేరియంట్ | అప్‌డేట్ చేయబడిన ధర | పెరిగిన అమౌంట్ |
HTE పెట్రోల్ 1.2 ఎంటి | రూ. 7.99 లక్షలు | ఎటువంటి మార్పు లేదు |
HTE(O) పెట్రోల్ 1.2 ఎంటి | రూ. 8.29 లక్షలు | రూ. 9,900 |
HTK పెట్రోల్ 1.2 ఎంటి | రూ. 9 లక్షలు | రూ.10,900 |
HTK(O) పెట్రోల్ 1.2 ఎంటి | రూ. 9.37 లక్షలు | రూ.12,000 |
HTK+ పెట్రోల్ 1.2 ఎంటి | రూ. 10.12 లక్షలు | రూ. 12,000 |
HTK+ టర్బో-పెట్రోల్ 1.0 ఐఎంటి | రూ. 10.72 లక్షలు | రూ. 16,000 |
HTX 1.0 టర్బో-పెట్రోల్ఐఎంటి | రూ.11.69 లక్షలు | రూ. 13,000 |
HTX 1.0 టర్బో-పెట్రోల్ డిసిటి | రూ.12.49 లక్షలు | రూ.13,000 |
HTX+ 1.0 టర్బో-పెట్రోల్ఐఎంటి | రూ.13.50 లక్షలు | ఎటువంటి మార్పు లేదు |
HTX+ 1.0 టర్బో-పెట్రోల్ ఐఎంటి డ్యూయల్-టోన్ | రూ.13.60 లక్షలు | ఎటువంటి మార్పు లేదు |
GTX 1.0 టర్బో-పెట్రోల్ డిసిటి | రూ.13.71 లక్షలు | కొత్త వేరియంట్ |
GTX+ 1.0 టర్బో-పెట్రోల్ డిసిటి | రూ.14.71 లక్షలు | రూ.16,000 |
GTX+ 1.0 టర్బో-డిసిటి డ్యూయల్-టోన్ | రూ.14.65 లక్షలు | ఎటువంటి మార్పు లేదు |
X లైన్ 1.0 టర్బో-పెట్రోల్ డిసిటి | రూ. 14.92లక్షలు | రూ.17,000 |
డీజిల్ వేరియంట్ | అప్‌డేట్ చేయబడిన ధర | పెరిగిన అమౌంట్ |
HTE 1.5 డీజిల్ ఎంటి | రూ. 9.80 లక్షలు | ఎటువంటి మార్పు లేదు |
HTE(O) 1.5 డీజిల్ ఎంటి | రూ.10 లక్షలు | ఎటువంటి మార్పు లేదు |
HTK 1.5 డీజిల్ ఎంటి | రూ.10.50 లక్షలు | ఎటువంటి మార్పు లేదు |
HTK(O) 1.5 డీజిల్ ఎంటి | రూ.10.88 లక్షలు | రూ.3,000 |
HTK+ 1.5 డీజిల్ ఎంటి | రూ.11.62 లక్షలు | రూ.17,000 |
HTX 1.5 డీజిల్ ఎంటి | రూ. 12.37 లక్షలు | రూ.27,000 |
HTX 1.5 డీజిల్ ఐఎంటి | రూ. 12.85లక్షలు | రూ.15,000 |
HTX+ 1.5 డీజిల్ ఏటీ | రూ. 13.27 లక్షలు | రూ.17,000 |
HTX+ 1.5 డీజిల్ ఎంటి | రూ.13.80 లక్షలు | ఎటువంటి మార్పు లేదు |
GTX+ 1.5డీజిల్ ఎంటి డ్యూయల్-టోన్ | రూ.13.90 లక్షలు | ఎటువంటి మార్పు లేదు |
GTX 1.5 డీజిల్ ఏటీ | రూ. 13.71 లక్షలు | కొత్త వేరియంట్ |
HTX+ 1.5 డీజిల్ ఐఎంటి | రూ. 14.52 లక్షలు | రూ.2,000 |
HTX+ 1.5 డీజిల్ ఐఎంటి డ్యూయల్-టోన్ | రూ.14.60 లక్షలు | ఎటువంటి మార్పు లేదు |
GTX+ 1.5 డీజిల్ ఏటీ | రూ. 15.56 లక్షలు | రూ.1,000 |
GTX+ 1.5 డీజిల్ ఏటీ డ్యూయల్-టోన్ | రూ. 15.65 లక్షలు | ఎటువంటి మార్పు లేదు |
X లైన్ 1.5 డీజిల్ ఏటీ | రూ.14.92 లక్షలు | రూ.17,000 |
అనువాదించిన వారు: రాజపుష్ప