CarWale
    AD

    లాంచ్ అలర్ట్: కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ఆవిష్కరణ, వెల్లడైన వేరియంట్స్ వివరాలు

    Authors Image

    Aditya Nadkarni

    636 వ్యూస్
    లాంచ్ అలర్ట్: కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ఆవిష్కరణ, వెల్లడైన వేరియంట్స్ వివరాలు
    • 11 కలర్స్ మరియు 7 వేరియంట్స్ లో లభ్యం
    • డిసెంబర్ 20వ తేదీ నుంచే ప్రారంభంకానున్న సోనెట్ ఫేస్‍లిఫ్ట్ బుకింగ్స్

    2024కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ అధికారికంగా ఆవిష్కరించబడగా, దీనికి సంబంధించిన ధరల వివరాలు జనవరి-2024లో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ కొరియన్ ఆటోమేకర్ సబ్-4-మీటర్ ఎస్‍యూవీ యొక్క బుకింగ్స్ ని డిసెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభించనుంది. 

    Kia Sonet Facelift Right Rear Three Quarter

    సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌లోని పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ విషయానికి వస్తే ఇందులోని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్పెట్రోల్ ఇంజన్‌ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందించబడుతుంది. 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్, ఐఎంటి యూనిట్ మరియు 7-స్పీడ్ డిసిటి యూనిట్‌తో జత చేయబడి అందించబడుతుంది. అలాగే, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్, ఐఎంటి మరియు టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో అందుబాటులోకి వచ్చింది.

    Kia Sonet Facelift Right Side View

    ఎవరైతే కస్టమర్స్ కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ని కొనాలని భావిస్తున్నారో వారు మొత్తం 11 కలర్స్ నుంచి వారికి నచ్చిన కలర్ ని ఎంచుకునే అవకాశం ఉంది. కలర్స్ విషయానికి వస్తే, సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ పీటర్ ఆలివ్, గ్లేసియర్ వైట్ పెర్ల్, స్పార్క్లింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే, అరోరా బ్లాక్ పెర్ల్,ఇంటెన్స్ రెడ్, ఇంపీరియల్ బ్లూ, క్లియర్ వైట్, అరోరా బ్లాక్ పెర్ల్‌తో గ్లేసియర్ వైట్ పెర్ల్, అరోరా బ్లాక్ పెర్ల్‌తోగ్లేసియర్ వైట్ పెర్ల్ మరియు ఎక్స్‌క్లూజివ్ మ్యాట్ గ్రాఫైట్ పెయింట్ వంటి కలర్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఇక వేరియంట్ ఆప్షన్స్ చూస్తే సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ వేరియంట్స్ లో అందుబాటులోకి వచ్చింది. ఆయా మోడల్ యొక్క వేరియంట్ వారీగా ఫీచర్స్ క్రింది విధంగా ఉన్నాయి.

    Kia Sonet Facelift Dashboard

    సోనెట్ ఫేస్‌లిఫ్ట్ HTE

    6 ఎయిర్‌బ్యాగ్స్

    ఈబీడీతో కూడిన ఏబీఎస్

    రియర్ పార్కింగ్ సెన్సార్లు

    సీట్‌బెల్ట్ రిమైండర్ సిస్టమ్

    స్పీడ్ అలర్ట్ సిస్టమ్

    బిఎసి, ఈ ఎస్ సి, హెచ్ఎసి, విఎస్ఎం మరియు హైలైన్ టిపిఎంఎస్

    హాలోజన్ హెడ్‌ల్యాంప్స్

    15-ఇంచ్ అల్లాయ్ వీల్స్

    బ్లాక్ ఇంటీరియర్‌లతో సెమీ-లెథెరెట్ సీట్స్

    ఫ్రంట్ మరియు రియర్ స్కిడ్ ప్లేట్స్

    టైగర్ నోస్ గ్రిల్

    సిల్వర్ బ్రేక్ కాలిపర్స్

    హాలోజన్ టెయిల్‌లైట్స్

    కనెక్టెడ్ టైప్ రిఫ్లెక్టర్

    పోల్ టైప్ యాంటెన్నా

    4.2-ఇంచ్ ఎంఐడి

    టైప్-సి ఛార్జింగ్ పోర్ట్స్

    12V పవర్ అవుట్‌లెట్

    టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్

    ఫ్రంట్ పవర్ విండోస్

    స్టోరేజ్ ఫంక్షన్‌తో కూడిన ఫిక్స్డ్ ఆర్మ్‌రెస్ట్

    మాన్యువల్ ఏసీ

    రియర్ ఏసీ వెంట్స్

    సోనెట్ ఫేస్‌లిఫ్ట్ HTK

    16-ఇంచ్ డ్యూయల్-టోన్ స్టైల్ స్టీల్ వీల్స్

    సిల్వర్ రూఫ్ రెయిల్స్

    షార్క్-ఫిన్ యాంటెన్నా

    సోనెట్ ఫేస్‌లిఫ్ట్ HTK+

    ఐస్ క్యూబ్ ఎల్ఈడీ ఫాగ్ లైట్స్

    ఎల్ఈడీ డీఆర్ఎల్స్

    వెనుకవైపు ఎల్ఈడీ లైట్ బార్

    8-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్

    వైర్‌లెస్ ఫోన్ ప్రొజెక్షన్

    4 స్పీకర్స్ మరియు 2 ట్వీటర్స్

    స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్

    గైడ్ లైన్స్ తో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా

    ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్

    ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు

    రియర్ డోర్ పవర్ విండోస్

    హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు

    రియర్ డోర్ సన్‌షేడ్ కర్టెన్స్

    కీలెస్ ఎంట్రీ

    ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్

    రియర్ డీఫాగర్

    స్మార్ట్ కీతో పుష్-బటన్ స్టార్ట్ 

    ఎలక్ట్రికల్లీ ఫోల్డింగ్ ఓఆర్‌విఎం

    ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ (1.0 ఐఎంటిమాత్రమే)

    సోనెట్ ఫేస్‌లిఫ్ట్ HTX

    ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్

    లెదర్‌తో చుట్టబడిన ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్

    లెదర్‌తో చుట్టబడిన గేర్ నాబ్ మరియు డోర్ ఆర్మ్‌రెస్ట్

    బ్లాక్ మరియు బీజ్ డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ (1.0 ఐఎంటిమరియు 1.5 డీజిల్ ఎంటి మాత్రమే)

    బ్రౌన్ ఇన్‌సర్ట్‌లతో కూడిన ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్ (1.0 డిసిటిమరియు 1.5 డీజిల్ ఐఎంటి/ఎటి మాత్రమే)

    బ్లాక్ మరియు బ్రౌన్ లెథెరెట్ సీట్లు (1.0 డిసిటిమరియు 1.5 డీజిల్ ఐఎంటి/ఎటి మాత్రమే)

    సోనెట్ ఫేస్‌లిఫ్ట్ HTX+

    16-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్

    ఎల్ఈడీయాంబియంట్ సౌండ్ లైటింగ్

    బ్రౌన్ ఇన్‌సర్ట్‌లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్

    స్మార్ట్ కీపై రిమోట్ ఇంజిన్ స్టార్ట్

    10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్

    10.15-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ కలర్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్

    వైర్డ్ యాపిల్కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో

    కియా కనెక్ట్

    ఓటీఏ అప్డేట్స్

    AI వాయిస్ రికగ్నిషన్

    ఆటో-డిమ్మింగ్ ఐఆర్‌విఎం

    60:40 స్ప్లిట్ రియర్ సీట్స్

    2వ వరుసలో సీట్ల కోసం అడ్జస్టబుల్ హెడ్‌రెస్ట్స్

    కప్ హోల్డర్‌లతో రియర్ సెంటర్ ఆర్మ్‌రెస్ట్

    వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్

    క్రూయిజ్ కంట్రోల్

    రియర్ డిస్క్ బ్రేక్స్

    డ్రైవ్ మోడ్స్

    రియర్ పార్శిల్ ట్రే

    4-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు

    రియర్ వైపర్ మరియు వాషర్

    బోస్-సోర్స్డ్ 7-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్

    పాడిల్ షిఫ్టర్స్ (ఎటి మాత్రమే)

    ట్రాక్షన్ మోడ్స్ (ఎటి మాత్రమే)

    సోనెట్ ఫేస్‌లిఫ్ట్ GTX+

    16-ఇంచ్ స్పోర్టీ క్రిస్టల్-కట్ అల్లాయ్ వీల్స్

    డార్క్ మెటాలిక్ యాక్సెంట్స్ తో కూడిన స్కిడ్ ప్లేట్స్

    సొగసైన ఎల్ఈడీఫాగ్ లైట్స్

    స్టీరింగ్ వీల్‌పై జిటిలైన్ లోగో

    గ్లోస్ బ్లాక్ రూఫ్ రాక్ మరియు ఏసీ వెంట్స్

    సోనెట్ ఫేస్‌లిఫ్ట్ X-లైన్

    అంతటా పియానో బ్లాక్ ఇన్సర్ట్స్ 

    సోనెట్ లోగోతో స్టీరింగ్ వీల్

    ఎక్స్‌క్లూజివ్ సేజ్ గ్రీన్ ఇన్‌సర్ట్‌లతో ఆల్-బ్లాక్ ఇంటీరియర్స్

    సేజ్ గ్రీన్ లెథెరెట్ ఇన్సర్ట్స్

    360-డిగ్రీ కెమెరా

    లెవెల్-1 ఏడీఏఎస్ (అడాస్)

    ఆల్ డోర్ పవర్ విండోస్ కోసం వన్-టచ్ ఆటో అప్-డౌన్ ఫంక్షన్

    అనువాదించిన వారు: సంజయ్ కుమార్

    సంబంధిత వార్తలు

    ఇటీవలి వార్తలు

    కియా సోనెట్ [2024-2024] గ్యాలరీ

    • images
    • videos
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    62061 వ్యూస్
    461 లైక్స్
    New Kia Carnival Review | A Better Family Car than Most SUVs
    youtube-icon
    New Kia Carnival Review | A Better Family Car than Most SUVs
    CarWale టీమ్ ద్వారా22 Oct 2024
    6270 వ్యూస్
    36 లైక్స్

    ఫీచర్ కార్లు

    • కాంపాక్ట్ ఎస్‍యూవీ
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    టాటా నెక్సాన్
    టాటా నెక్సాన్
    Rs. 8.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి ఫ్రాంక్స్‌
    మారుతి ఫ్రాంక్స్‌
    Rs. 7.51 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV 3XO
    మహీంద్రా XUV 3XO
    Rs. 7.79 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టాటా పంచ్
    టాటా పంచ్
    Rs. 6.13 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి బ్రెజా
    మారుతి బ్రెజా
    Rs. 8.34 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ వెన్యూ
    హ్యుందాయ్ వెన్యూ
    Rs. 7.94 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    స్కోడా కైలాక్
    స్కోడా కైలాక్
    Rs. 7.89 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    6th నవం
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఎఎంజి G-క్లాస్
    Rs. 3.60 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd అక్
    వోల్వో EX40
    వోల్వో EX40
    Rs. 56.10 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్  ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ ఇ-క్లాస్
    Rs. 78.50 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    బివైడి eMax 7
    బివైడి eMax 7
    Rs. 26.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    నిసాన్ మాగ్నైట్
    నిసాన్ మాగ్నైట్
    Rs. 6.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కార్నివాల్
    కియా కార్నివాల్
    Rs. 63.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా ఈవీ9
    కియా ఈవీ9
    Rs. 1.30 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి డిజైర్ 2024
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మారుతి డిజైర్ 2024

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    11th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    నవం 2024
    మెర్సిడెస్-బెంజ్ AMG C 63 S E-Performance

    Rs. 2.00 - 2.10 కోట్లుఅంచనా ధర

    12th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా BE 6e
    మహీంద్రా BE 6e

    Rs. 17.00 - 21.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024ఆవిష్కరించు తేదీ

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా XEV 9e
    మహీంద్రా XEV 9e

    Rs. 50.00 - 52.00 లక్షలుఅంచనా ధర

    26th నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఆడి q6 ఇ-ట్రాన్
    ఆడి q6 ఇ-ట్రాన్

    Rs. 1.00 - 1.10 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ EQ పవర్ తో G-క్లాస్

    Rs. 3.04 - 5.00 కోట్లుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హోండా న్యూ అమేజ్
    హోండా న్యూ అమేజ్

    Rs. 7.50 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మహీంద్రా xuv.e8
    మహీంద్రా xuv.e8

    Rs. 21.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) డిసెంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో కియా సోనెట్ [2024-2024] ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 9.39 లక్షలు
    BangaloreRs. 9.54 లక్షలు
    DelhiRs. 9.09 లక్షలు
    PuneRs. 9.39 లక్షలు
    HyderabadRs. 9.61 లక్షలు
    AhmedabadRs. 8.87 లక్షలు
    ChennaiRs. 9.55 లక్షలు
    KolkataRs. 9.29 లక్షలు
    ChandigarhRs. 8.86 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    62061 వ్యూస్
    461 లైక్స్
    New Kia Carnival Review | A Better Family Car than Most SUVs
    youtube-icon
    New Kia Carnival Review | A Better Family Car than Most SUVs
    CarWale టీమ్ ద్వారా22 Oct 2024
    6270 వ్యూస్
    36 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • లాంచ్ అలర్ట్: కియా సోనెట్ ఫేస్‍లిఫ్ట్ ఆవిష్కరణ, వెల్లడైన వేరియంట్స్ వివరాలు