- ఇండియాలో 2024 మూడవ త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం
- పెట్రోలు మరియు డీజిల్ ఆప్షన్స్ తో లభించే అవకాశం
వేరియంట్స్ పెంపు
కియా సోనెట్ మరియు సెల్టోస్ GT లైన్ వేరియంట్లు మరింత చవకైన ధరలతో అందుబాటులోకి రానున్నాయి. ఈ వేరియంట్లు ఇండియాలో 2024 మూడవ త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం ఉండగా, మరియు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్స్ తో HT లైన్ వేరియంట్లు పై స్థాయిలో ఇవి వస్తాయని అంచనా.
కొత్త వేరియంట్ ధర తేడాలు
ప్రస్తుతం లోయర్- స్పెక్ GT వేరియంట్ మరియు HT వేరియంట్‌ల మధ్య తేడారూ. 10వేలు మాత్రమే ఉండగా, సెల్టోస్ లైనప్‌లో వేరియంట్ ధరతో పోలిస్తేఈ వ్యత్యాసం భారీగా రూ.32 వేలు ఉంది. అలాగే, ఇంజిన్ రేంజ్ ఆప్షన్స్ తోఇండియన్ మార్కెట్‌లోలోయర్ - స్పెక్ GT వేరియంట్లనువిస్తరించడానికి కార్‌మేకర్ సిద్ధంగా ఉంది. మరోవైపు, ఈ వేరియంట్లు ఒకదానికొకటి వేరు కనిపించేందుకు రెండు వేరియంట్ లలో కాస్మెటిక్ అప్‌డేట్‌లను మరియు ఫీచర్లు రెండింటిలోనూ కొన్ని మార్పులు ఉండనున్నాయి. అంటే, ఇప్పుడు రెండు కార్లలో X-లైన్ వేరియంట్ టాప్-స్పెక్ మాత్రమే ఎక్కువ ధరను కలిగి ఉంటుంది.
క్లావిస్/సైరోస్ కోసం స్టేజ్ ని సెట్టింగ్ చేస్తున్నారా ?
వివిధ రకాలుగా ఈ కొత్త వేరియంట్ విస్తరణ అంటే, అప్ కమింగ్ (రాబోయే) క్లావిస్/సైరోస్ కూడా దాని కేటగిరిలో ఉన్న మోడల్స్ తో సమానంగా స్థాయినిపొందేందుకు ఈ వేరియంట్లు వైవిధ్యంగా ఉండనున్నాయి. ఈ కారు 2025 ప్రథమార్థంలో ఇండియాకి చేరుకుంటుంది మరియు సోనెట్ వంటి పవర్‌ట్రెయిన్‌లను కలిగి ఉండవచ్చు అని అంచనా.
అనువాదించిన వారు: రాజపుష్ప