CarWale
    AD

    కియా నుండి ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న మరో కొత్త ఎలక్ట్రిక్ కారు; వచ్చే నెలలో లాంచ్

    Read inEnglish
    Authors Image

    Aditya Nadkarni

    53 వ్యూస్
    కియా నుండి ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న మరో కొత్త ఎలక్ట్రిక్ కారు; వచ్చే నెలలో లాంచ్
    • న్యూ-జెన్ కార్నివాల్‌తో పాటుగా లాంచ్ కానున్న EV9
    • సింగిల్ ఫుల్లీ లోడెడ్ వేరియంట్లో అందుబాటులోకి రానున్న EV9 మోడల్

    అక్టోబర్ 3న కియా ఇండియా EV9ధరను వెల్లడించనుండగా, దాని కంటే ముందుగా, కియా ఇండియా తొలిసారిగా కొత్త EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ టీజర్ ని రిలీజ్ చేసింది. ఇండియన్ మార్కెట్లోఈ కొత్త ప్రీమియం మోడల్ న్యూ-జెన్ కార్నివాల్‌తో పాటుగా లాంచ్ కానుంది.

    Kia New EV9 Front View

    టీజర్‌లో చూసినట్లుగా, కియా EV9 మోడల్ గ్లోబల్-స్పెక్ కారు సిల్హౌట్‌ ని కలిగి ఉంటుంది. ఇది సిబియు రూట్ ద్వారా ఇండియాకి చేరుకోవడానికి సిద్ధంగా ఉండగా, లాంచ్‌ సమయానికి ఈ మోడల్ ఒకేఒక్క వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే, ఇండియన్ మార్కెట్ లో EV6 తర్వాత ఈ బ్రాండ్ నుండి వస్తున్న రెండవ ఈవీ ఇదే అవుతుంది. అలాగే EV6 మోడల్ భవిష్యత్తులో ఇండియన్ మార్కెట్‌లో ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్ తో వస్తుందని భావిస్తున్నాం.

    2024 కియా EV9 మోడల్ రానున్న రోజుల్లో ఇండియన్ మార్కెట్లో బ్రాండ్ నుండి కొత్త ఫ్లాగ్‌షిప్ కారుగా మారనుంది, ఇది బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, 21-ఇంచ్ అల్లాయ్ వీల్స్ మరియు GT-స్పెక్ ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ వంటి డిజైన్ అంశాలను కలిగి ఉంటుంది. ఇంటీరియర్ పరంగా, ఈ కారు కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, లెవెల్ 2 ఏడీఏఎస్ (ఎడాస్) సూట్, 360-డిగ్రీ కెమెరా, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ టెయిల్‌గేట్, రెండవ వరుసలో లాంజ్ ఫంక్షన్, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సీట్స్ మరియు రెండవ వరుసలో వెంటిలేటెడ్ సీట్స్ వంటి కొత్త ఫీచర్లను పొందవచ్చని భావిస్తున్నాం.

    Kia New EV9 Left Side View

    ఇండియా-స్పెక్ EV9 మోడల్ 99.9kWh బ్యాటరీ ప్యాక్‌తో ఎడబ్ల్యూడి వేరియంట్లో రెండు ఎలక్ట్రిక్ మోటార్‌లతో జత చేయబడే అవకాశం ఉంది. ఈ మోటార్ 379bhp మరియు 700Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. అలాగే, ఇది ఒక్కసారి పూర్తి ఛార్జ్‌పై 445కిలోమీటర్ల క్లెయిమ్డ్రేంజ్ ని అందిస్తుంది. అదనంగా, 350kWh ఛార్జర్ ని ఉపయోగించి, కేవలం 24 నిమిషాల్లో దీని బ్యాటరీని 10-80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు.

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా న్యూ EV9 గ్యాలరీ

    • images
    • videos
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    46956 వ్యూస్
    381 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    113443 వ్యూస్
    682 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్
    Rs. 11.14 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ EQS ఎస్‍యూవీ
    Rs. 1.41 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    16th సెప
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    ఎంజి విండ్‍సర్ ఈవీ
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    11th సెప
    హ్యుందాయ్ అల్కాజార్
    హ్యుందాయ్ అల్కాజార్
    Rs. 14.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    9th సెప
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    అక్ 2024
    నిసాన్ మాగ్నైట్ ఫేస్ లిఫ్ట్

    Rs. 6.00 - 11.00 లక్షలుఅంచనా ధర

    4th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)
    బివైడి ఈమ్యాక్స్ 7 (E6 ఫేస్‌లిఫ్ట్)

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    8th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్
    మెర్సిడెస్-బెంజ్ న్యూ ఇ-క్లాస్

    Rs. 80.00 - 90.00 లక్షలుఅంచనా ధర

    9th అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    పాపులర్ వీడియోలు

    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    46956 వ్యూస్
    381 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    113443 వ్యూస్
    682 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • కియా నుండి ఇండియన్ మార్కెట్లో లాంచ్ కానున్న మరో కొత్త ఎలక్ట్రిక్ కారు; వచ్చే నెలలో లాంచ్