CarWale
    AD

    ఇండియాలో EV6 ను రీకాల్ చేసిన కియా; 1,100 యూనిట్లకు పైగా ప్రభావితం

    Authors Image

    Aditya Nadkarni

    88 వ్యూస్
    ఇండియాలో EV6 ను రీకాల్ చేసిన కియా; 1,100 యూనిట్లకు పైగా ప్రభావితం
    • స్వచ్ఛందంగా రీకాల్ ను ప్రారంభించిన కియా ఇండియా
    • ఐసిసియులో ప్రధాన సమస్యే రీకాల్ కి కారణం

    కియా ఇండియా EV6ని స్వచ్ఛందంగా రీకాల్ చేయడం ప్రారంభించింది. ఇది లోకల్ మార్కెట్  లో కియా బ్రాండ్ నుండి అందించబడుతున్న ఏకైక ఎలక్ట్రిక్ కారు అని చెప్పవచ్చు. ముఖ్యంగా, దీని ఆటోమేకర్ EV6కి సంబంధించిన యజమానులను సంప్రదించి, సమస్యకు గురైన భాగాన్ని రీప్లేస్ మెంట్ ద్వారా కస్టమర్‌కు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా భర్తీ చేస్తుంది. దీనిలో భాగంగా బ్రాండ్ ప్రతి కస్టమర్‌ను వారి వారి డీలర్‌షిప్‌ల ద్వారా సంప్రదిస్తుంది.

    Front View

    కియా ప్రకారం చూస్తే, EV6 మోడల్ కి సంబంధించి3 మార్చి, 2022 మరియు 14 ఏప్రిల్, 2023 మధ్య తయారు చేయబడిన మొత్తం 1,138 యూనిట్లను రీకాల్ చేసింది. ఈ కార్లను వెనక్కి రప్పించడానికి కారణం ఏమిటంటే, ఇంటిగ్రేటెడ్ ఛార్జింగ్ కంట్రోల్ యూనిట్ (ఐసిసియు)లో ప్రధాన సమస్యే కారణంగా తెలుస్తుంది. దీనిని పరిష్కరించకపోతే 12V ఆగ్జిలరీ బ్యాటరీ పెర్ఫార్మెన్స్ పై ప్రభావం చూపవచ్చు.

    Left Rear Three Quarter

    ప్రస్తుతం ఇండియాలో కియా బ్రాండ్ నుంచి ఏకైక ఎలక్ట్రిక్ కారుగా EV6 విక్రయించబడుతుండగా, ఇండియాలో EV9 ఎలక్ట్రిక్ ఎస్‌యువిని పరిచయం చేస్తున్నట్లు నిర్ధారించింది. ఈ కారు ఇప్పటికే అనేక సందర్భాల్లో ఇండియాలో  టెస్టింగ్    చేస్తూ కనిపించగా, మూడు వరుసల ఈవీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో లాంచ్ కానుంది.

    అనువాదించిన వారు: రాజపుష్ప   

    సంబంధిత వార్తలు

    పాపులర్ న్యూస్

    ఇటీవలి వార్తలు

    కియా EV6 గ్యాలరీ

    • images
    • videos
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    43737 వ్యూస్
    362 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    111875 వ్యూస్
    675 లైక్స్

    ఫీచర్ కార్లు

    • ఎస్‍యూవీ'లు
    • ఇప్పుడే లాంచ్ చేసినవి
    • రాబోయేవి
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా స్కార్పియో
    మహీంద్రా స్కార్పియో
    Rs. 13.62 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్  క్రెటా
    హ్యుందాయ్ క్రెటా
    Rs. 11.00 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మారుతి సుజుకి గ్రాండ్ విటారా
    మారుతి గ్రాండ్ విటారా
    Rs. 10.87 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మహీంద్రా XUV700
    మహీంద్రా XUV700
    Rs. 13.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    మెర్సిడెస్-బెంజ్ మేబాక్ EQS ఎస్‍యూవీ
    Rs. 2.25 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    5th సెప
    టాటా కర్వ్
    టాటా కర్వ్
    Rs. 9.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    2nd సెప
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    మసెరటి గ్రాన్‍టూరిస్మో
    Rs. 2.72 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    31st ఆగస
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    ఆస్టన్ మార్టిన్ వాంటేజ్
    Rs. 3.99 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    29th ఆగస
    ఆడి Q8
    ఆడి Q8
    Rs. 1.17 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    ఇప్పుడే లాంచ్ చేసినవి
    22nd ఆగస
    మహీంద్రా థార్ రాక్స్
    మహీంద్రా థార్ రాక్స్
    Rs. 12.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    సిట్రోన్ బసాల్ట్
    సిట్రోన్ బసాల్ట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ
    లంబోర్ఘిని ఉరుస్ ఎస్ఈ
    Rs. 4.57 కోట్లునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    సెప 2024
    హ్యుందాయ్ అల్కాజార్ ఫేస్‍లిఫ్ట్

    Rs. 17.00 - 22.00 లక్షలుఅంచనా ధర

    9th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి విండ్‍సర్ ఈవీ
    త్వరలో లాంచ్ చేయబడుతుంది
    సెప 2024
    ఎంజి విండ్‍సర్ ఈవీ

    Rs. 25.00 - 30.00 లక్షలుఅంచనా ధర

    11th సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    మారుతి సుజుకి న్యూ డిజైర్
    మారుతి న్యూ డిజైర్

    Rs. 7.00 - 10.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) సెప్టెంబరు 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ EV9
    కియా న్యూ EV9

    Rs. 90.00 లక్షలు - 1.20 కోట్లుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    కియా న్యూ కార్నివాల్
    కియా న్యూ కార్నివాల్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    3rd అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    బివైడి E6 ఫేస్‍లిఫ్ట్
    బివైడి E6 ఫేస్‍లిఫ్ట్

    Rs. 30.00 - 32.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) అక్టోబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్
    ఎంజి గ్లోస్టర్ ఫేస్ లిఫ్ట్

    Rs. 40.00 - 45.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్
    హ్యుందాయ్ టక్సన్ ఫేస్ లిఫ్ట్

    Rs. 29.00 - 36.00 లక్షలుఅంచనా ధర

    (తాత్కాలికంగా) నవంబర్ 2024లాంచ్ అంచనా

    వాట్సాప్‍లో లాంచ్ అలర్ట్ పొందండి

    AD
    • కియా-కార్లు
    • ఇతర బ్రాండ్లు
    కియా సెల్టోస్
    కియా సెల్టోస్
    Rs. 10.90 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా కారెన్స్
    కియా కారెన్స్
    Rs. 10.52 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు
    కియా సోనెట్
    కియా సోనెట్
    Rs. 7.99 లక్షలునుండి
    సగటు ఎక్స్-షోరూమ్ ధర
    నా సిటీలో ధరను చూపు

    ఇండియాలో కియా EV6 ధర

    సిటీ ఆన్-రోడ్ ధరలు
    MumbaiRs. 64.47 లక్షలు
    BangaloreRs. 64.23 లక్షలు
    DelhiRs. 64.51 లక్షలు
    PuneRs. 64.25 లక్షలు
    HyderabadRs. 73.61 లక్షలు
    AhmedabadRs. 68.13 లక్షలు
    ChennaiRs. 64.48 లక్షలు
    KolkataRs. 64.47 లక్షలు
    ChandigarhRs. 64.40 లక్షలు

    పాపులర్ వీడియోలు

    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    youtube-icon
    Top 7 Compact SUVs with Best Mileage - XUV 3XO, Sonet, Brezza, Nexon and more | CarWale
    CarWale టీమ్ ద్వారా10 Jul 2024
    43737 వ్యూస్
    362 లైక్స్
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    youtube-icon
    2024 Kia Seltos X Line Review | We Reveal 5 Positives & 2 Negatives | Matte Black Color
    CarWale టీమ్ ద్వారా27 Dec 2023
    111875 వ్యూస్
    675 లైక్స్
    Mail Image
    మా న్యూస్ లెటర్ కోసం సైన్ అప్ చేయండి
    ఆటోమొబైల్ వరల్డ్ నుండి అన్ని తాజా అప్‌డేట్స్ పొందండి
    • హోమ్
    • న్యూస్
    • ఇండియాలో EV6 ను రీకాల్ చేసిన కియా; 1,100 యూనిట్లకు పైగా ప్రభావితం